ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

  • ‌మందును ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి
  • అందరికీ అందేలా చూస్తామన్న ఎమ్మెల్యే

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుప