విద్యుత్ బ్లిలుపై 3 నెలలు జరిమానాలు ఉండవు
కేంద్ర ఇంధనశాఖ కీలక నిర్ణయాలు
న్యూఢల్లీి:
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఉపాధి అవకాశాపై తీవ్ర ప్రభావం పడిరది.
ఈ నేపథ్యంలో విద్యుత్ మంత్రిత్వశాఖ సాధారణ ప్రజకు సహాయ ప్యాకేజీని ప్రకటించే యోచనలో ఉంది. వచ్చే మూడు నెలు విద్యుత్ బ్లిుు చెల్లించడంలో ఆస్యమైనా జరిమానా మినహాయించనున్నట్లు అధికార వర్గాు తెలిపాయి. అన్ని రాష్ట్రా రెగ్యులేటరీకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ఇవాళ స్పష్టమైన మార్గదర్శకాు జారీ చేయనున్నట్లు అధికార వర్గాు వ్లెడిరచాయి. దీనిపై గత రెండ్రోజుగా విద్యుత్ శాఖ అధికారుతో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంప్రదింపు జరిపినట్లు సమాచారం. కోవిడ్ 19 ప్రభావం నేపథ్యంలో కేంద్ర ఇంధనశాఖ కీక నిర్ణయాు తీసుకుంది. విద్యుత్ రంగానికి సంబంధించిన పు సహాయక చర్యకు కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్ ఆమోదం తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో 24 గంటూ విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ డిపాజిట్ 50 శాతం తగ్గించాని, జెన్‌కోు ట్రాన్స్‌మిషన్‌కు చెల్లింపు చేయడానికి డిస్కమ్ పై మూడు నెల తాత్కాలిక నిషేధం విధించాని సూచించింది.
ఆస్యంగా విద్యుత్ బ్లిుు చెల్లించినందుకు జరిమానా విధించవద్దని కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ (సిఇఆర్‌సి)కి ఆదేశాు జారీ చేసింది. స్టేట్ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థకు ఇలాంటి ఆదేశాు జారీ చేయాని రాష్ట్రాను కేంద్రం కోరింది. విద్యుత్ ఉత్పత్తిలో 70% బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచే జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ బొగ్గు కంపెనీ బొగ్గు సరఫరా, రైల్వే రవాణాను కొనసాగించడానికి రైల్వే,బొగ్గు మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపు జరుపుతున్నట్లు ఇంధనశాఖ వ్లెడిరచింది. లాక్‌డౌన్ కారణంగా వినియోగదాయి తమ బకాయిను పంపిణీ సంస్థకు చెల్లించలేరు. దీని ప్రభావం డిస్కమ్ లిక్విడిటీపై పడుతుందని, తద్వారా ఉత్పత్తి, పంపిణీ సంస్థకు చెల్లించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ విద్యుత్ రంగానికి గణనీయమైన సహాయక చర్యను ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థకు, పంపిణీ సంస్థకు మధ్య అధిక మొత్తంలో బకాయిు ఉన్నా.. విద్యుత్ నిరంతరం కొనసాగించాని ఆదేశించారు.