మినిమం బ్యాలెన్స్‌ నిబంధన ఎత్తివేత

ఎస్‌బీఐ ఖాతాదారుకు భారీ ఊరట

ముంబై:  ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారుకు తీపి కబురు అందించింది. ఇకపై  మినిమం బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదాయి తమ పొదుపు ఖాతాలో  కనీస న్విను (నెవారీ) పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఖాతాదారుకు భారీ ఊరట భించింది. అలాగే  పొదుపు ఖాతాపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. దేశంలో ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌  ప్రోత్సాహ చర్యల్లో  భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్‌బీఐ ఖాతాల్లో యావరేజ్‌ మంత్లీ బ్యాన్స్‌ చార్జీను రద్దు చేస్టున్నట్టు తెలిపింది. అలాగే ఎస్‌ఎంఎస్‌ ఛార్జీను కూడా మాఫీ చేసింది.  కాగా ఎస్‌బీఐ సేవింగ్స్‌ బ్యాంక్‌ వినియోగదారు మెట్రో, సెమీ అర్బన్‌,  గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా  రూ. 3మే,  రూ. 2 మే,  వెయ్యి రూపాయ నెవారీ కనీస న్విను ఉంచాలి. లేదంటే పన్నుతో పాటు 5 నుంచి 15 రూపాయ వరకు జరిమానా వసూు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు  ఎస్‌బీఐ బుధవారం ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను, డిపాజిట్లపై  బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను తగ్గించింది.