ప్రధాని ఆశీస్సు కోరుతున్నా

ప్రమాణస్వీకార వేదికపై ఢల్లీి సీఎం కేసీఆర్‌

న్యూఢల్లీి: ఢల్లీిని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రచారంలో భాగంగా తమపై తీవ్ర స్థాయిలో విమర్శు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమించేస్తున్నామన్నారు. ఢఙల్లీ అభివృద్ధికి ఇదే వేదికపై నుంచి ప్రధాని మోదీ ఆశీస్సు కోరుతున్నానన్నారు. ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించామని.. ఆయన వేరే పనుల్లో తీరిక లేకుండా ఉన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా మూడోసారి ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం భారీ సంఖ్యలో సభకు హాజరైన ప్రజనుద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదని.. అన్ని వర్గాకు కుపుకొనిపోయామని తెలిపారు. మీ బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతు స్వీకరించాడని వ్యాఖ్యానించారు. ఇది తన విజయం కాదని.. ప్రజ విజయం అని పేర్కొన్నారు. దిల్లీ అంతా ఇప్పుడు తన కుటుంబమే అని.. అందరి కోసం పనిచేస్తానన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి సహా మరో ఆరుగురు మంత్రుచేత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రమాణం చేయించారు. పాత కేబినెట్‌లో ఉన్నవారే తిరిగి మంత్రుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌ పిుపు మేరకు ప్రజు భారీ సంఖ్యలో సభకు హాజరుకావడం విశేషం. జాతీయ పతాకాు, ఆప్‌ జెండాు చేతబూని నినాదాు చేస్తూ కేజ్రీవాల్‌ సర్కారుకు మద్దతు తెలిపారు. భద్రతా కారణా ద ృష్ట్యా సభ జరిగిన రామ్‌లీలా మైదానం చుట్టూ భారీ సంఖ్యలో బగాల్ని మోహరించారు. డ్రోన్‌ కెమెరాతో పహారా కాశారు.
దిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడోసారి కేజ్రీవాల్‌ హస్తిన పీఠాన్ని అధిష్ఠించినట్లైంది. భారీ జనసందోహం మధ్య దిల్లీలోని రాంలీలా మైదానంలో ‘ధన్యవాద్‌ దిల్లీ’ పేరిట ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తొలి నుంచి అనుకున్నట్లుగానే కేజ్రీవాల్‌ తిరిగి పాత మంత్రునే తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. మనీష్‌ సిసోడియా, గోపాల్‌ రాయ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, రాజేంద్ర గౌతమ్‌, సత్యేంద్ర జైన్‌ మంత్రుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై, మీ బిడ్డను ఆశీర్వదించండంటూ దిల్లీ వాసుకు శనివారం కేజ్రీవాల్‌ ఇచ్చిన పిుపు మేరకు ప్రజు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కేజ్రీ ప్రమాణానికి ప్రత్యేక అతిథిగా ఆప్‌ ఆహ్వానించిన బుల్లి ‘మఫ్లర్‌ మ్యాన్‌’ సభలో హల్‌చల్‌ చేశాడు. కేజ్రీ వేషధారణలో సభలో కలియ తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. కేజ్రీ ఆహార్యంలో ఫలితా రోజు కెమెరా కంటికి చిక్కిన ఆవ్యన్‌ తోమర్‌కు సామాజిక మాధ్యమాల్లో విస్త ృత ఆదరణ భించిన విషయం తెలిసిందే.