యువత ఆరోగ్యం కాపాడుకోవాలి

ప్రముఖ సినీనటుడు బాకృష్ణ

హైదరాబాద్‌: దేశానికి యువతే బమని, వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ సినీనటుడు బాకృష్ణ అన్నారు. ఇంటర్నేషనల్‌ చైల్డ్‌ హుడ్‌ క్యాన్సర్‌డేను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని  బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాక ృష్ణతోపాటు నటి రష్మిక, క్యాన్సర్‌ను జయించిన పువురు చిన్నాయి.. వారి తల్లిదండ్రు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాక ృష్ణ మాట్లాడుతూ.. చిన్నాయి క్యాన్సర్‌ వ్యాధి బారిన పడటం బాధాకరమన్నారు. చి్డన్‌ క్యాన్సర్‌ ఫండ్‌కు విరాళాు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాు తెలిపారు. బసవతారకం తరఫున సేవందిస్తున్న వైద్యును ప్రశంసించారు. ‘‘క్యాన్సర్‌ వ్యాధికంటే ముందే మనల్ని చంపేది.. దాని పట్ల ఉన్న భయమే. ప్లిు భగవంతుడితో సమానం. అలాంటి వారు క్యాన్సర్‌ బారిన పడటం బాధాకరం. ఈ వైద్యం అందరికి అందుబాటులో ఉండానేది నా మాత ృమూర్తి అభిలాష’’ అని బాకృష్ణ తెలిపారు. సినీనటి రష్మిక మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను జయించిన చిన్నారును చూస్తుంటే సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయన్నారు.