నిరసనలో 4 నెల చిన్నారా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు  సుప్రీం నోటీసు

న్యూఢల్లీి: షహీన్‌బాగ్‌ నిరసనల్లో మత్యువాత పడిన నాుగు నెల చిన్నారి ఉదంతాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు నోటీసు జారీ చేసింది. సీఏఏపై జరుగుతున్న నిరసన ప్రదర్శన శిబిరానికి మహ్మద్‌ జహాన్‌ అనే నాుగు నెల చిన్నారిని తల్లిదండ్రు తీసుకెళ్లారు.  తరువాత ఇంటికొచ్చిన ఆ చిన్నారి అనారోగ్యంతో మ ృతిచెందింది. ఈ నేపథ్యంలో ఆందోళను, నిరసనల్లో మైనర్లు పాల్గొనకుండా ఆదేశాు ఇవ్వాంటూ సాహస బాల అవార్డు అందుకున్న 12 ఏళ్ల జెన్‌ గుణరతన్‌ సదావర్తే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేకి లేఖరాసింది. దీంతో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది.  చిన్నారును ఆందోళనకు వెంట తీసుకెళ్లడం సరికాదని, ఈ ఘటన బాధాకరమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచారణ సందర్భంగా అన్నారు. ఆందోళనలో పాల్గొంటున్న చిన్నారును పాకిస్థానీ అని, జాతి వ్యతిరేకు అంటూ వారి పాఠశ్లాలో ముద్ర వేస్తున్నారంటూ మహిళ తరఫునవాదించిన ఇద్దరు మహిళా న్యాయవాదు ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొత్త సమస్యు స ృష్టించడానికి ఇది వేదిక కాదని,  అసు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఇక్కడ కేవం సుమోటోగా స్వీకరించిన విషయంపై మాత్రమే చర్చ జరగాని ధర్మాసనం పేర్కొంది. దీనిపై సమాధానం ఇవ్వాంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు నోటీసుజారీ చేసింది. చిన్నారి పాల్గొనకుండా అడ్డుకోవడంలో పోలీసు విఫమయ్యారని మండిపడిరది. చిన్నారి మరణ ధ్రువీకరణ పత్రంలో ఆమె ఏ కారణంతో చనిపోయిందీ వివరాు లేకపోవడం పట్లఅసహనం వ్యక్తంచేసింది–