పరిష్కరించండి
- కృష్ణానది జల వివాదాను పరిష్కరించండి
- రాజ్యసభలో కేంద్రాన్ని కోరిన సురేశ్ రెడ్డి
న్యూఢల్లీి,జ్యోతిన్యూస్ :
కృష్ణానది జలా పంపక విషయంలో ఏర్పడ్డ సమస్యను పరిష్కరించా ని టీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై తక్షణం చర్యు తీసుకోవాన్నారు. కృష్ణా నది జలా పంపకం అంశంపై పుమార్లు సీఎం కేసీఆర్ లేఖు రాసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కృష్ణా నది నీటి పంపకం సమస్యను బ్రిజేశ్ ప్యానెల్‌కు రిఫర్ చేయడం వ్ల తెంగాణ ప్రజకు న్యాయం జరగడం లేదన్నారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాని కేంద్రాన్ని కోరారు. నీటి కోసమే తెంగాణ ప్రజు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టారని, రెండు రాష్ట్రా ఏర్పాటు తర్వాత వాటర్ షేరింగ్ సమస్యగా మారిందన్నారు. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్‌ప్యూట్ యాక్ట్ ప్రకారం సమస్యను పరిష్కరించాని ఆయన కేంద్రాన్ని కోరారు. వాటర్ డిస్‌ప్యూట్ యాక్ట్‌లోని సెక్షన్ 3 ప్రకారం సమస్యను పరిష్కరించాంటూ సీఎం కేసీఆర్ .. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. ప్రధాని మోదీతో పాటు జశక్తి మంత్రికి, కేంద్ర ప్రభుత్వ అధికారుకు కూడా సీఎం కేసీఆర్ లేఖు రాసినట్లు సురేశ్ రెడ్డి గుర్తు చేశారు. వాటర్ షేరింగ్ సమస్యను సెక్షన్ 5 ప్రకారం.. కాన్‌స్టిట్యూషనల్ బెంచ్‌కు రిఫర్ చేయాని కూడా సీఎం సూచించినట్లు తెలిపారు. సమస్యను ట్రిబ్యునల్‌లోని సెక్షన్ 3, 5 కింద పరిష్కరించా న్నారు. తెంగాణ రాష్ట్ర డిమాండ్‌కు ప్రధాన కారణం వాటర్ షేరింగ్ అని ఎంపీ సురేశ్ రెడ్డి తెలిపారు. ఆరేళ్ల నుంచి ఏపీతో మంచి సంబంధాు ఉన్నాయని, తమ మధ్య బంధం బాగుందని, అయితే వాటర్ షేరింగ్ అంశాన్ని తక్షణమే పరిష్కరించాని ఆయన కేంద్రాన్ని కోరారు.