21 నుంచి తెరుచుకోనున్న ఉన్నత విద్యా సంస్థలు

న్యూఢల్లీి,జ్యోతిన్యూస్‌ :

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గత ఆరేడు నెలలుగా మూతపడిన ఉన్నత విద్యా సంస్థలను పాక్షికంగా తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) లని విడుదలు చేసింది. సెప్టెంబర్‌ 21 నుండి తరగతులు ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తిపై అన్ని విద్యాసంస్థ ఇంచార్జీులు కన్నేసి ఉండాలని, ఎవరికైనా వైరస్‌ లక్షణాలు కనిపించగానే అప్రమత్తమై తగు చర్యు తీసుకోవాని సూచించింది. అదేవిధంగా విద్యార్థుల కోసం హాస్టల్స్‌ కూడా తెరవ బడతాయి. బయటి ప్రాంతా నుంచి వచ్చే వారు తరగతికి హాజరయ్యే ముందు 14 రోజులు నిర్బధంలో ఉండవసి ఉంటుంది. ఇందుకోసం ప్రతి సంస్థ నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ఉపాధ్యాయు, విద్యార్థు, పాఠశా సిబ్బంది కనీసం ఆరు అడుగు దూరం పాటించాలి. నిరంతరం చేతు కడుక్కోవడం, ఫేస్‌ కవర్‌ ధరించడం, తుమ్మేప్పుడు నోటికి చేయి అడ్డుగా పెట్టుకోవడం, ఉమ్మివేయడం వంటి విషయాపై జాగ్రత్త వహిం చాలి. ప్రతి ఒక్కరూ ఇన్స్టిట్యూట్‌ ఎంట్రీ పాయింట్‌ వద్ద పరీక్షించాలి. కరోనా క్షణాు కనిపించిన విద్యార్థుకు ప్రవేశం ఇవ్వకూడదు.

తెరుచుకునే ఉన్నత విద్యాసంస్థు : నైపుణ్యం మరియు వ్యవస్థాపకత శిక్షణ సంస్థ, పీహెచ్‌డీ, సాంకేతిక, వృత్తిపరమైన కార్యక్రమాు నడిచే సంస్థు, పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ు, నేషనల్‌ స్కిల్‌ డెవప్‌మెంట్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్మాల్‌ బిజినెస్‌ డెవప్‌మెంట్‌, ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ తదితర సంస్థు 

పాటించాల్సిన నియమాు :కంటైన్మెంట్‌ జోన్‌ మెప ఉండే సంస్థు, అక్కడ నివసిస్తున్న ఉపాధ్యాయు, విద్యార్థు, ఉద్యోగు వెళ్లడానికి అనుమతించరు. ఇన్స్టిట్యూట్‌ ప్రారంభించే ముందు క్యాంపస్‌, తరగతి గది, ప్రయోగశా, బాత్రూమ్‌ మొత్తం శుభ్రపరచాలి. బయోమెట్రిక్‌ యంత్రం నుంచి హాజరును మినహాయించాలి. ఎంట్రీ పాయింట్‌ వద్ద పల్స్‌ ఆక్సివిూటర్‌, థర్మల్‌ గన్‌ అందుబాటులో ఉంచాలి. కాగితపు తువ్వాళ్లు, సబ్బు, 1 శాతం సోడియం హైపో`క్లోరైట్‌ ద్రావణాన్ని వాడాలి. ఉపాధ్యాయుకు, ఉద్యోగుకు ఫేస్‌ మాస్క్‌ు, హ్యాండ్‌ శానిటైజర్లు అందించడం పాఠశా యాజమాన్యం బాధ్యత. చెత్త వేసేందుకు ప్రత్యేక కుండీు ఏర్పాటుచేయాలి. జనసమూహ సమావేశానికి అవకాశం లేనివిధంగా విద్యా క్యాలెండర్‌ను తయారు చేయాలి. అకడమిక్‌ క్యాలెండర్‌లో ఆఫ్‌లైన్‌ తరగతుతో పాటు ఆన్‌లైన్‌ క్లాస్‌, శిక్షణ ఉండాలి. ప్రయోగశాలో విద్యార్థు సంఖ్య ఎక్కువ లేకుండా జాగ్రత్త పడాలి. భౌతిక దూరం  పాటించాలి. హై రిస్క్‌ ఉన్న విద్యార్థు, ఉద్యోగు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరొక నగరం లేదా రాష్ట్రానికి చెందిన విద్యార్థుకు హాస్టళ్లు, అతిథి గృహాు లేదా నివాస సముదాయాను కేటాయించాలి. బయటి నుంచి వచ్చి హాస్టళ్లలో బస చేసే విద్యార్థు 14 రోజు నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. హాస్టళ్లలో ఉండటానికి వచ్చే విద్యార్థుందరినీ పరీక్షించాలి. కరోనా క్షణం లేని విద్యార్థుకు మాత్రమే హాస్టళ్లలో గది కేటాయించాలి. కరోనా సంకేతాను చూపించే విద్యార్థును ఇన్స్టిట్యూట్‌ యొక్క ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలి. ఒక గదిలో ఇద్దరు విద్యార్థు పడక మధ్య దూరం కనీసం ఆరు అడుగు ఉండేలా చూడాలి.