పేదలకు అండగా…
- ` భూమి ఉన్నపేదకు అండగా కొత్త రెవెన్యూ చట్టం
- ` తెంగాణలో భూస్వాములు లేనేలేరు
- ` రెవెన్యూ బిల్లు వల్ల భూస్వాముకు లాభం
- ` అనుభవదారు కాలమ్ ఎత్తేసామని వెల్లడి
- ` ప్రభుత్వం వద్ద పక్కాగా భూము వివరాలు
- ` అన్యాయంగా ఏడు మండలాను ఎపిలో కలిపారు
- ` శాసనమండలిలో రెవెన్యూ బిల్లు ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జ్యోతిన్యూస్:
భూమిని నమ్ముకుని బతుకుతున్న పేదలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకుని వచ్చా మని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు, జాగీర్దార్లు, జవిూందార్లు లేరని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు. శాసనమండలిలో నూతన రెవెన్యూ బ్లిును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు. కొంతమంది నాయకు బయట అవాకు చెవాకు పుేతున్నారు. ఈ బ్లిు వ్ల భూస్వాముకు లాభం జరుగు తుందని అంటున్నారు. కానీ తెంగాణలో భూస్వాము, జాగీర్దార్లు, జవిూందార్లు లేరని సీఎం తేల్చిచెప్పారు. ఇది కఠోర సత్యమని అని సీఎం అన్నారు. తెంగాణలో ఉన్నదంతా మూడెకరా లోపు ఆసాములేనని అన్నారు. వారికి రోణగా నివాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే భూముల్లో అనుభవదారు కామ్ ఎత్తేశామని, దానితో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇకపోతే అందరూ ఆందోళన చెందుతున్నట్లుగా రాష్ట్రంలోని రిజిస్టేష్రన్ కార్యాయాల్లో అవి నీతికి ఆస్కారమే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. గత ప్రభుత్వాు వీఆర్వోకు అనవసర అధికారాు ఇవ్వడ ంతో అరాచకాకు ప్పాడ్డారని సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో వీఆర్వోను రద్దు చేసి కఠిన నిర్ణయాను తీసుకు న్నామని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఇకపై తహసీల్దార్లు కూడా అవినీతికి ప్పాడే అవకాశమే లేదన్నారు. ధరణి పోర్టల్‌లో మార్పుకు తహసీల్దార్‌కు అవకాశం లేదన్నారు. సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు. పది నిమిషాల్లోనే రిజిస్టేష్రన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో అప్‌డేట్ కాగా నే సంబంధిత కాపీు వస్తాయన్నారు. రిజిస్టేష్రన్, మ్యుటేషన్, అప్‌డేషన్ కాపీు వెంటనే వస్తాయన్నారు. బయో మెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫోటోతో రిజిస్టేష్రన్లు చేస్తామన్నారు. ఈ వివరాన్నీ లేకుండా తహసీల్దార్లకు పోర్టల్ తెరుచు కోదన్నారు. పకడ్బందీ వ్యూహంతో పేద రైతు హక్కు కాపాడుతామన్నారు. రైతు, ప్రజకు ంచాు ఇచ్చే బాధ తప్పానేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రెవెన్యూ కోర్టు రద్దు చేశామని తెలిపారు. వివాదా పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చు అని సూచించారు. కావాని వివాదాకు వెళ్లే వారి విషయంలో ప్రభుత్వం సమయం వృథా చేయ దు అని సీఎం స్పష్టం చేశారు.రాష్ట్రంలో మొత్తం 60,95,134 మంది పట్టాదాయి ఉన్నారని చెప్పారు. 2.5 ఎకరా భూమి ఉన్న రైతు 39,52,232 మంది ఉన్నారని తెలిపారు. 2.5 నుంచి 3 ఎకరాల్లోపు ఉన్న రైతు 4,70,759 మంది, 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతు 11,08,193 మంది, 5 నుంచి 7.5 ఎకరాల్లోపు ఉన్న రైతు 3,49,382 మంది, 7.5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతు 1,15,916 మంది, 25 వే ఎకరాల్లోపు ఉన్న రైతు 6 వే మంది ఉన్నారని సీఎం తెలిపారు. భూమి ప్రధాన ఉత్పత్తి సాధనంగా మారగానే మనిషి జీవనశైలి దానిచుట్టే తిరిగిందని చెప్పారు. అసఫ్‌జాహీ పానా కాంలో ముగ్గురు సాలార్‌జంగ్‌ు సంస్కరణ ు చేశారని తెలిపారు. మొదటి సాలార్‌జంగ్ కాంలో అనేక రెవెన్యూ సంస్కరణు వచ్చాయని చెప్పారు. హైదరాబా ద్ రాష్ట్ర సంస్కృతి, జీవనశైలి విభిన్నంగా ఉండేవన్నారు. 1985లో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దయిందన్నారు. 2007 లో వీఆర్వో వ్యవస్థ రూపుదిద్దుకున్నదని చెప్పారు. తెంగాణ ఏర్పడితే భూము మివ పడిపోతుందని నాటి సమైక్య పాకు బాకాు ఊదినవారు శాపాు పెట్టారని విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎకరం భూమి కనీసం రూ.10 క్ష కు తక్కువలేదని చెప్పారు. అలాగే ప్రధాన ప్రాంతాల్లో కోటి వరకు కూడా ఉందన్నారు.ఈ బ్లిు వ్ల రైతుకు, నిరుపేద వర్గాకు ఎంతో మేు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెంగాణ వచ్చాక భూమి ధర పడిపోతు ందని సమైక్యవాదు ప్రచారం చేశారని, అయితే ప్రస్తుతం ఎకరం ధర పది క్షకు తక్కువగా పకడం లేదని ఆయన పేర్కొన్నారు. భూమి ఉత్పత్తి సాధనంగా మారిన తర్వాత మానవ జీవన శైలి దాని చుట్టే తిరిగిందని ఆయన చెప్పారు. అసఫ్‌జాహీ పానా కాంలో ముగ్గురు సాలార్‌జంగ్‌ు భూ సంస్కరణు చేశారని కెసిఆర్ తెలిపారు. మొదటి సాలార్‌జంగ్ కాంలో పు రెవెన్యూ సంస్కరణు జరిగాయని ఆయన వ్లెడిరచారు. 1985లో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే 2007లో విఆర్‌ఒ వ్యవస్థ వచ్చిందని, విఆర్‌ఒ వ్యవస్థ అరాచకంగా వ్యవహరిస్తూ ప్రజను ఇబ్బందుకు గురి చేస్తుండడంతో తాము ఆ వ్యవ స్థను రద్దు చేశామని ఆయన చెప్పారు. కొత్త రెవెన్యూ బ్లిు వ్ల భూస్వాముకు మేు జరుగు తుందని బయట కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో భూస్వాము, జాగీర్దార్లు, జవిూందార్లు లేరని ఆయన స్పష్టం చేశారు. రిజిస్టేష్రన్ కార్యాయాల్లో అవినీతికి ఆస్కారమే లేదని కెసిఆర్ పేర్కొ న్నారు. పక్కా ప్రణాళికతో పేద రైతు హక్కు కాపాడుతామని కెసిఆర్ తెలిపారు. రెవెన్యూ కోర్టు రద్దు చేశామని, భూ తగాదా ు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చని ఆయన చెప్పారు. కొత్త రెవెన్యూ బ్లిు వ్ల అధికాయి ంచం డిమాండ్ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. భూము వివరాను రెండు విభాగాుగా చేస్తూ ధరణిలో అందుబాటులో ఉంచుతారు. అలాగే వ్యవసాయ,వ్యవసాయేతర భూము వివరాను పక్కాగా నిర్దేశించారు. తరతరా ుగా ప్రజు అనుభవిస్తున్న బాధకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతుకు పేదకు సరళీకృతమైనటువంటి కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బ్లిు వర్తిస్తుందని అన్నారు. అయితే సమగ్రంగా తీసుకుని వస్తున్న ఈ చట్టంపై ప్రజల్లో ఆసక్తి నెకొందని గ్రామాల్లో సంబరాు చేసుకుంటున్నారని అన్నారు. ధరణి పోర్టల్ రెండు భాగాుగా ఉంటుంది. అగ్రి క్చర్, నాన్ అగ్రిక్చర్ వివరాు ధరణిలో ఉంటాయి. ఈ పోర్టల్‌తో రైతుకు మేు జరుగుతుంది. తెంగాణ రాష్ట్ర భూభాగం 2.75కోట్ల ఎకరాు. ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచంలో ఏమూనైనా ధరణిని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ధరణి పోర్టలే అన్నింటికీ ఆయువు పట్టు. కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాు ఉండవు. నాన్ అగ్రి క్చర్ భూమును సబ్ రిజిస్ట్రార్లు రిజిస్టేష్రన్ చేస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇక నుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తహసీ ల్దార్లకు వ్యవసాయ భూములే రిజిస్టేష్రన్ చేసే అధికారం ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు. విద్యావంతులైతే డాక్యుమెంట్లు వాళ్లే రాసుకోవచ్చు. కావాంటే ఫీజు చెల్లించి డాక్యుమెంట్ రైటర్ సాయం తీసుకోవచ్చు. క్రయ విక్ర యా రిజిస్టేష్రన్ చేసిన వెంటనే పోర్టల్‌లో అప్‌డేట్ అవుతాయి. రిజిస్టేష్రన్, మ్యుటేషన్ సహా అన్ని సేమ ఏక కాంలో పూర్తి అవు తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తరతరాుగా ప్రజు అనుభవిస్తు న్న బాధకు చరమ గీతం పాడి ముఖ్యంగా రైతుకు, పేదకు సరళీకృతమైన కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషం గా ఉందని సీఎం అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించి తెంగాణకు అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏడు మండలాను ఆంధ్రాలో అన్యాయ ంగా కలిపారని అన్నారు. తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొ ంటున్న తరుణంలో ఈ పని చేశారని అన్నారు. దీనిపై బంద్‌కు పిుపునిచ్చామని అన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కోవిడ్ ప్రభావం వ్ల రెవెన్యూచట్టం ఆస్యమైందని తెలిపారు. పాత రెవెన్యూ చట్టంతో రైతు ఇబ్బందు పడ్డారని, ఆ రెవెన్యూ చట్టంతో చాలా దారుణాు చూశామన్నారు. వీఆర్వో విశేషాధి కారాతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. భూమి శిస్తును ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిం దని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా భూమిశిస్తు వసూు చేయడం లేదని కేసీఆర్ చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చింది.. సామాన్యు కోసమేనని ఆయన తెలిపారు. కొందరు చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రైతుబంధు పథకం భూస్వాము కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 ఎకరాకు మించి ఉన్న రైతు 0.11 శాతమేనని చెప్పారు. వీఆర్వో దుర్మార్గా నుంచి విముక్తి కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చా మని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తహసీల్దార్లు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా ధరణి సాప్ట్‌వేర్ రూపొందించడం జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మండలిలోనూ రెవెన్యూ చట్టానికి ఆమోదం
ఇప్పటికే శాసనభ ఆమోదించిన కొత్త రెవెన్యూ బ్లిుకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బ్లిును సీఎం కేసీఆర్.. సోమవారం మండలిలో ప్రవేశ పెట్టి చర్చను ప్రారంభించారు. సభ్యు లేవనెత్తిన సందేహాకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం ఈ బ్లిును ఆమోదిస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. నూతన రెవెన్యూ బ్లిుతో పాటు వీఆర్వో పోస్టు రద్దు బ్లిుకు, తెంగాణ మున్సిపల్ నిబంధణ సవరణ బ్లిుకు, తెంగాణ పంచాయతీరాజ్ సవరణ బ్లిుకు మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం మండలిని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమం వట్టిదే.. జోక్ అని సీఎం కేసీఆర్ తెలిపారు.భూ సమస్య పరిష్కారం విషయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పింది వట్టిదే.. అది కాలేదు.. భూభారతి అనే ప్రోగ్రాం పెట్టింది.. వట్టిదే జోక్ అని తెలిపారు. అది ఎక్కడా విజయవంతం కాలేదు. పదిహేను ఏండ్ల కింద పెట్టిండ్రు.. అది కూడా నిజామాబాద్‌లో చేసిండ్రు కానీ విజయవంతం కాలేదన్నారు. తదనంతరం అరాచకాు విజృంభించిపోయాయి. పేద హక్కును కాపాడేందుకు తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎవరూ చేయని సాహసాన్ని తాము చేస్తున్నామని తెలిపారు. సమగ్ర భూ సర్వేతో సమస్యన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఆధునాతమైన టెక్నాజీతో సర్వే చేయబోతున్నాం. ఈ సర్వే పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలోనే భూ సర్వే పూర్తి చేస్తామని చెప్పారు. సమగ్ర భూ సర్వే జిల్లాకొక ఏజెన్సీకి ఇచ్చే అవకాశం ఉందన్నారు. సమగ్ర సర్వే చేసి కన్‌క్లూజివ్ టైటిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీఎం పేర్కొన్నారు. కన్‌క్లూజివ్ టైటిల్ ఇస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందన్నారు. కన్‌క్లూజివ్ టైటిల్ ఇచ్చే సత్తా ప్రభుత్వానికి రావాని కోరుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. తెంగాణలోని ప్రతి రైతు రక్షణెళి తమ ధ్యేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టాదారు పాసుపుస్తకంలో అనుభవదారు కామ్ పెట్టేదే లేదని సీఎం తేల్చిచెప్పారు. రైతు రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది తమ పార్టీ పాసీ కూడా అని స్పష్టం చేశారు. వే ఎకరా భూస్వాము ఉన్నప్పుడు అనుభవదారు కామ్ పెట్టారు. అప్పటి పరిస్థితుకు అది కరెక్ట్. గ్రామాల్లో ఎంతో కష్టం వస్తే తప్ప భూమి అమ్ముకోరు. భూమి ఎవరికి కౌుకు ఇవ్వానేది రైతు ఇష్టమని సీఎం అన్నారు. ఏ ప్రాపర్టీకి లేని అనుభవదారు కామ్.. రైతు భూమి ఎందుకు? అని ప్రశ్నించారు సీఎం. ప్రతి ఎకరం వివాదంలో ఉందని భావించడం సరికాదు. వివాదాస్పద భూము కేవం ఒక శాతం లోపే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని.. కోవిడ్ ప్రభావం వ్ల రెవెన్యూ చట్టం ఆస్యమైందన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతు ఇబ్బందు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాు చూశామని.. వీఆర్వో విశేషాధికారాతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు సంప్రదాయాు వేరు అని.. ఎన్టీఆర్ హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారన్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరా భూమి ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూమిగా వర్గీకరణ చేశారన్నారు. అసు ఇప్పుడు తెంగాణలో భూస్వాములే లేరని.. ఎస్సీ ,ఎస్టీ, బీసీ చేతుల్లోనే 90శాతం పైగా భూము ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 25 ఎకరా పైబడి ఉన్న రైతు కేవం 6600 మంది మాత్రమేనని సీఎం చెప్పుకొచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం సామాన్యు కోసమేనని, కొందరు చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రైతుబంధు పథకం భూస్వాము కోసం కాదు. రాష్ట్రంలో 25 ఎకరాకు మించి ఉన్న రైతు 0.11 శాతమే. వీఆర్వో దుర్మార్గా నుంచి విముక్తి కోసమే కొత్త రెవెన్యూ చట్టం. ఇకపై భూము రిజిస్టేష్రన్‌కు ంచం ఇవ్వాల్సిన అవసరం రాదు. వ్యవసాయ భూముకు సంబంధించి ధరణి పోర్టల్ పారదర్శకంగా పనిచేస్తుంది. ఎవరైనా, ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. తహసీల్దార్లు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా సాప్ట్‌వేర్ రూపొందించాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏడాదిలోపే సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం. జిల్లాకో ఏజన్సీతో భూమిని సర్వే చేయిస్తాం. భూసర్వేకు అత్యాధునిక టెక్నాజీ వాడుతాం. ఇంతపెద్ద మార్పు జరిగేటప్పుడు అభ్యంతరాు సహజమే. భూము సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. కావాని గొడమ పెట్టుకుంటే సివిల్ కోర్టులోనే త్చేుకోవాలి. కొత్త రెవెన్యూ చట్టంతో భూవివాదాు తగ్గుతాయి. కౌుదారును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతు తనకు నచ్చిన వ్యక్తికి భూమిని కౌుకు ఇచ్చుకుంటాడు’ అని కొత్త రెవెన్యూ బ్లిుపై మండలిలో కేసీఆర్ పై వ్యాఖ్యు చేశారు. ఈ చర్చలో పల్లా రాజేశ్వరరెడ్డి, జీవన్ రెడ్డి, రామచంద్రరావు, సయ్యద్ జాఫ్రీ తదితయి మాట్లాడారు.
సింగరేణిలో ఖాళీను బట్టి అర్హుకు ఉద్యోగాు : సీఎం కేసీఆర్
సింగరేణిలో ఖాళీను బట్టి అర్హత ఉన్న వారికి కచ్చితంగా ఉద్యోగం ఇస్తామని సిఎం కెసిఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. చదువుకు సమాన స్థాయి ఉద్యోగాు ఖాళీ అయినప్పుడు నియమిస్తామన్నారు. పోస్టు సృష్టించి ఇవ్వబడవు అని కూడా స్పష్టం చేశారు. సింగరేణిలో కారుణ్య నియామకాపై ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసన సభ వేదికగా స్పందించారు. శాసనసభలో ప్రశ్నోత్తరా సందర్భంగా సింగరేణి సమస్యపై సభ్యు అడిగిన ప్రశ్న సందర్భంగా సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. సంస్థ మంచి, చెడు వారికి తెలియాలి. ఈ క్రమంలో వారిని తక్షణ మే జనరల్ మజ్దూర్ గా తీసుకుంటాం. కొద్ది రోజు వారికి శిక్షణ ఇచ్చి అప్‌గ్రేడ్ చేసి పోస్టులోకి తీసుకుంటాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుకు ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయాని ప్రధాని మోదీని అనేకసార్లు కోరామని తెలిపారు. కేంద్రం పట్టించుకోవడం లేదు. సింగరేణి కార్మికు సమస్యన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. రిటైర్ అయి న సింగరేణి కార్మికును గౌరవించాలి. పదవీ విరమణ చేసి రోజునే అన్ని ఇచ్చి గౌరవంగా పంపాలి అని సీఎం సూచించారు. కారుణ్య నియామకాు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇదిలావుంటే రిటైర్డ్ ఉద్యోగు, కారుణ్య నియామకాపై త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యు చేశారు. రిటైర్డ్ ఉద్యోగు గురించి మానవీయ కోణంలో ఆలోచించాని అన్నారు. ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాన్నారు. రిటైర్డ్ ఉద్యోగు సంక్షేమ ంపై ప్రత్యేక వ్యవస్థ ఉండాన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ చేసేటప్పటికి స్కేల్ ఎంత, ఎంత వస్తుంది, రిటైర్డ్ అయ్యే రోజు ఎంత వస్తుందో లెక్కు పూర్తయ్యి ఉండాన్నారు. అలాగే ఓ ఉద్యోగి పదవీ విరమణ చేశాక.. కృతజ్ఞతాపూర్వకంగా సన్మానం చేసి, ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చాన్నారు. వీటన్నిటిపై సమగ్ర విధివిధానాు త్వరలో రూపొందిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదిలావుంటే సింగరేణి కార్మికుకు నష్టం జరగనివ్వమని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. కరోనా ప్రభావం వల్లే మెడికల్ బోర్డు సమావేశం జరగలేద ని చెప్పారు. త్వరలో మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించి అర్హుకు న్యాయం చేస్తామన్నారు. అసెంబ్లీ వర్షా కా సమావేశాల్లో భాగంగా సభ్యు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.