చెడ్డ పేరు తెస్తున్నారు
వనపర్తి పోలీసులపై మంత్రి కేటీఆర్ సీరియస్
వనపర్తి: వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసు వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు పోలీసు కింద పడేసి చితకబాదారు. దీనికి సబంధించిన ద ృశ్యాను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా కేటీఆర్ ద ృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసు అలా ప్రవర్తించడం సరి కాదన్నారు. ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీని కోరారు. కొందరు పోలీసు వ్యవహరిస్తున్న తీరుతో నిత్యం ఎంతో కష్టపడి సమర్థంగా విధు నిర్వహిస్తున్న పోలీసుందరికీ చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు స్పందించారు. దీనికి సంబంధించి పోలీసు తీరుపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటను పునరావ ృతం కాకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.గాంధీ ఆసుపత్రి వైద్యు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో అధికారు అడ్డగింత ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తు కేవం మూరు?లే కాదు! వారి వ్ల ఇతరుకు కూడా ప్రమాదమే’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితుడు బుధవారం బాత్‌రూమ్‌లో జారిపడి మ ృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి చావుకు వైద్యు నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఐసోలేషన్ వార్డులోని కిటికి అద్దాు ధ్వంసం చేశారు. కుర్చీు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.