పేదలకు ఇబ్బందులు కలిగించొద్దు

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఓ ప్రకటన చేశారు.  మనముందు భారీ సవాల్‌ ఉన్నదని, కానీ దాన్ని అధిగమించాంటే, మనం మరింత పట్టుదతో ఉండాన్నారు.  కోవిడ్‌19 మహమ్మారి వ్ల మన దేశంలో పేద ప్రజు తీవ్ర ఇబ్బందుకు గురి అవుతున్నారని, వెనుకబడిన వర్గా పరిస్థితి కూడా అయోమయంగా ఉందన్నారు. అందరం కలిసి వీరందరినీ ఆదుకోవాని సోనియా పిుపునిచ్చారు.  పేదకు కావాల్సిన మద్దతు ఇవ్వాన్నారు.  అప్రణాళికాబద్ధంగా అము చేస్తున్న లాక్‌డౌన్‌ వ్ల ప్రజు ఇబ్బందిపడుతున్నట్లు ఆమె చెప్పారు.  ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ అవసరమే అయినా.. క్షలాది మంది వస కూలీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు.