ప్రైవేటు సహకారంతో ముందుకు
రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యు చేపట్టినా.. రోజురోజుకూ పాజిటివ్ కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసును వైద్యు నిర్థారించారు. దీంతో తెంగాణ కరోనా కేసు సంఖ్య 47కి చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈట రాజేందర్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి.. వివరాను వ్లెడిరచారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 47 పాజిటివ్ కేసు నమోదు అయ్యాయని ఈట తెలిపారు. రాష్ట్రంలో వైరస్ మెగుచూసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వ్లెడిరచారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్ కాలేజీు ఉన్నాయని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న పరికరాుతో పాటు వైద్య సిబ్బంది సహకారం కూడా అందిస్తామని ముందుకు వచ్చినట్లు ఈట రాజేందర్ పేర్కొన్నారు. మొదటి విడతలో ప్రభుత్వం హాస్పిటల్, రెండో విడతలో ప్రైవేట్ కాలేజీను ఉపయోగించుకోవాని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలాగే 10వే పడకు, 700 ఐసీయూ, 170 వెంటిలెటర్స్ ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
ఇక దేశం వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 724 కేసు నమోదు అయ్యాయి. మ ృతు సంఖ్య 16కి చేరింది. కేరళలో వైరస్ ఉధ ృతి వేగంగా ఉంది. 137 కేసుతో కేరళ తొలి స్థానంలో ఉండగా.. మహారాష్ట్రంలోనూ (130) తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక దేశ రాజధాని ఢల్లీిలో వైరస్ బాధితు సంఖ్య 39కి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. పు చోట్ల మాత్రం ప్రభుత్వ ఆదేశాను ఉ్లంఘిస్తూ ప్రజు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. బయటకు రావద్దని పోలీసు ఎన్ని కఠిన చర్యు తీసుకుంటున్నా.. యదేచ్చగా బయట తిరుగుతున్నారు.