కరోనా భారతం

727కు పెరిగిన పాజిటివ్‌ కేసులు..దేశవ్యాప్తంగా ఒక్కరోజే  71 కేసులు

న్యూఢల్లీి:
దేశంలో రోజురోజుకు కరోనా వైరస్‌ రోగుల సంఖ్యతోపాటు మ ృతు ల సంఖ్య పెరుగుతోంది. ఒక్క గురువారం రోజే కొవిడ్‌-19తో  ఏడుగురు రోగు మరణించారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజే మరో 71 కరోనా కొత్త కేసు మెగుచూశాయి. దేశ రాజధాని నగరమైన ఢల్లీిలో మరో నాుగు కొత్త కరోనా కేసు బయటపడటంతో దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగు సంఖ్య 727కు పెరిగింది. కరోనా రోగు సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు లాక్‌ డౌన్‌ను కట్టుదిట్టంగా అము చేయాని నిర్ణయించింది.
రోజు రోజుకూ విస్తరిస్తున్న ప్రాణాంతక వైరస్‌ కోవిడ్‌-19ను అరికట్టే చర్యల్లో భాగంగా రాజస్థాన్‌ ప్రభుత్వం మరో కీక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎమ్మెల్యే నిధును రూ.5 క్ష మేర పొడిగించినట్టు ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైట్‌ పేర్కొన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేస్తున్నాం. వ్యాధికారక క్రిమును నశింపజేయడానికి, కోవిడ్‌-19ను అరికట్టడానికి ఇది మంచి పరిష్కారం…’’ అని ఆయన వ్లెడిరచారు. కాగా ప్రజకు నిత్యావసరా కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా చర్యు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాగా  రాష్ట్రంలో మరో రెండు కొత్త కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయనీ… వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 40కి చేరిందని అధికాయి వ్లెడిరచారు.
 కరోనా వైరస్‌ నేపథ్యంలో తెంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు కీక నిర్ణయం తీసుకుంది. వివిధ కేసుల్లో స్టే ఆర్డర్ల గడువును 3 నెలకు పొడిగించింది. జూన్‌ 7వ తేదీ వరకు స్టే ఆర్డర్ల కొనసాగింపు ఉంటుందని పేర్కొంది. ఈ నె 20తో ముగిసిన కేసుల్లో స్టే ఆర్డర్ల గడువును పొడిగిస్తూ ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాు జారీ చేసింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా విజ ృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహారాష్ట్రను వణికిస్తోంది. రాష్ట్రంలో ఈ మహమ్మారి కారణంగా నుగురు మరణించారు. ఇప్పటికే అక్కడ 130 పాజిటివ్‌ కేసు నమోదు కాగా తాజాగా మరో ఐదు కేసు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. వీటిలో నాుగు కేసు నాగ్‌పూర్‌లో, మరోకేసు గోండియాలో నమోదయ్యాయి. ఇదిలా ఉంటే వేకొద్దీ మాస్కును న్లబజారులో అమ్మడానికి ఉంచిన గోదాంపై దాడిచేసిన పోలీసు ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
11వే ఖైదీు విడుదకు సిద్ధం..
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని కట్టడి చేసేందుకు చర్యు చేపట్టింది. దీనిలో భాగంగా వివిధ జైళ్లలో ఉన్న 11వే మంది ఖైదీను విడుద చేయాని నిర్ణయించింది. ముఖ్యంగా ఏడు సంవత్సరాలోపు శిక్ష పడే వారందరినీ విడుద చేయనున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్లెడిరచారు. దీనికోసం పోలీసు ఉన్నతాధికారుతో చర్చించిన ఆయన, వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాని ఆదేశించారు. శిక్ష పడిన ఖైదీతో పాటు, విచారణ ఖైదీను కూడా విడుద చేయన్నారు.
కరోనా సోకిన వ్యక్తి మ ృతి.. బంధువుకు సోకిన వైరస్‌..
దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాకు విస్తరించిన కరోనా వైరస్‌ కేసు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లో తాజాగా కొవిడ్‌ సోకిన వ్యక్తి మరణించాడు. అయితే ఇతనికి కరోనా నిర్ధారణ అయినప్పటికీ ఈ వైరస్‌ కారణంగా చనిపోలేదని రాష్ట్ర వైద్యాధికాయి వ్లెడిరచారు. ఆ వ్యక్తి ఇదివరకే అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. చికిత్స సమయంలో కిడ్నీు పనిచేయకపోవడంతో పాటు అధిక రక్తపోటుతో చనిపోయాడని అధికాయి పేర్కొన్నారు. అయితే చనిపోయిన వ్యక్తి దగ్గరి బంధువుల్లో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికాయి నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు సంఖ్య 45కు చేరింది.
ఢల్లీిలో 39కి చేరిన కరోనా కేసు..
దేశ రాజధాని దిల్లీలోనూ కరోనా కేసు సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు కేసు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 39కి చేరిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్లెడిరచారు. వీరిలో 29మంది బయట నుంచి వచ్చినవారు కాగా 10 కేసు స్థానికంగా సంక్రమించినవని ప్రకటించారు. వీరిలో ఇప్పటికే ఒకరు మరణించగా మిగతా వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామనీ, ఈ సమయంలో దిల్లీలో దాదాపు 20 వే మందికి భోజనాన్ని సమకూరుస్తున్నామనీ కేజ్రీవాల్‌ ప్రకటించారు. దిల్లీలోని 325 పాఠశాల్లో మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలో 500మందికి సరిపడే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
 తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య శరవేగంగా పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే ఆరుగురు అనుమానితుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 35కు చేరింది. కాగా, తమిళనాడులో కేసు సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై అక్కడి అధికాయి ఆందోళన వ్యక్తంచేశారు. వైరస్‌ మరింత విస్తరించకుండా తగిన జాగ్రత్త చర్యు చేపట్టారు.