చేతులు జోడించి దణ్ణం పెడుతున్నా

ఏప్రిల్‌ 15 దాకా కర్ఫ్యూ పొడిగింపు..సహకరించండి : సీఎం కేసీఆర్‌

`మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం
` ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసు నమోదు
`తెలంగాణ మొత్తం కరోనా కేసుల సంఖ్య 59
`ప్రజందరూ స్వీయ నియంత్రణ పాటించాలి
`ఈ వ్యాధికి మందు లేకపోవడమే పెద్ద బలహీనత
`తెలంగాణలో ఏ ఒక్కరినీ పస్తుండనీయం
`59కి చేరిన కరోనా బాధితు సంఖ్య

‘‘కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యకు ప్రజు సహకరిస్తున్నందున వారందరికి ధన్యవాదాు తెలియజేస్తున్నా. లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే ఈ కేసు సంఖ్య ఇంకా పెరిగి ఉండేది. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ కనుక అము చేసి ఉండకపోతే భయంకరంగా ఉండేది. మన అందరి బతుకు కూడా ప్రమాదంలో ఉండేవి. ఈ వ్యాధికి ప్రపంచంలో మందు లేదు. యావత్‌ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఉన్న మందు ఏందంటే.. దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. కాబట్టి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. గుంపు రోడ్ల మీదకు రాకపోవడం..స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్యం పాటించడం తప్ప మనకి గత్యంతరం లేదు’ ’                                               `సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌:
 కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకా చర్యు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసు నమోదైనట్లు సీఎం వ్లెడిరచారు. మరో 20 వే మంది హోం క్వారంటైన్‌ కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల్లో అధికాయి, వైద్యు పర్యవేక్షణలో ఉన్నారని సీఎం చెప్పారు. వైద్యు పర్యవేక్షణలో ఉన్నవారికి అన్ని జాగ్రత్తు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యకు ప్రజు సహకరిస్తున్నందున వారందరికి ధన్యవాదాు తెలియజేస్తున్నానని సీఎం తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే ఈ కేసు సంఖ్య ఇంకా పెరిగి ఉండేదన్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ కనుక అము చేసి ఉండకపోతే భయంకరంగా ఉండేది. మన అందరి బతుకు కూడా ప్రమాదంలో ఉండేవి. ఈ వ్యాధికి ప్రపంచంలో మందు లేదు. యావత్‌ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఉన్న మందు ఏందంటే.. దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు అని సీఎం పేర్కొన్నారు.
న్యూయార్క్‌లో 11 వే వెంటిలేటర్లు ఉన్నాయి. న్యూయార్క్‌ సిటీలో మాత్రం 3 వే వెంటిలేటర్లు ఉన్నాయి. న్యూయార్క్‌లో కరోనా కేసు సంఖ్య పెరుగుతుండటంతో.. వారికిప్పుడు 30 వే వెంటిలేటర్లు అవసరమని సీఎం చెప్పారు. అమెరికా కూడా ఆగమాగం అవుతుంది. కరోనా నియంత్రణకు మనకున్న ఏకైక ఆయుధం సామాజిక దూరమే అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. పరిశుభ్రత ముఖ్యం. అమెరికా, చైనా, స్పెయిన్‌, ఇటలీ స్థాయిలో వస్తే మన వద్ద 20 కోట్ల మంది జబ్బు బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రజకు మరోసారి రెండు చేతు జోడిరచి చెప్పతున్నాను. మన స్వీయ నియంత్రణ మనకు శ్రీరామరక్ష. జాగ్రత్తు పాటించడమే ఈ వ్యాధి నిరోధానికి  మూం. మనం కఠిన చర్యు తీసుకోకపోతే విస్ఫోటనంలా ఉండేది. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. ఎలాంటి సహకారమైన అందిస్తామని మోదీ చెప్పారు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఒకరు పూర్తిగా కోుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో సుమారు 20వే మంది పర్యవేక్షణలో ఉన్నారని.. వారి గురించి అన్ని జాగ్రత్తూ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయ్యాయని సీఎం తెలిపారు. ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖ ఉన్నతాధికారుతో సమీక్ష అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రజకు ధన్యవాదాు తెలియజేస్తున్నా. లాక్‌డౌన్‌కు మంచి సహకారం అందిస్తున్నారు. ప్రజ నుంచి సహకారం లేకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది. అందరి బతుకు ప్రమాదంలో పడేవి. ఇన్ని జాగ్రత్తు తీసుకుంటున్నా ఈరోజు 10 కేసు నమోదయ్యాయంటే పరిస్థితిని ప్రజు అర్థం చేసుకోవాలి. ఎంత భయకరమైన వ్యాధో అర్థం చేసుకుంటే అంత సుభం. ప్రపంచంలో దీనికి మందు లేదు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో 11వే వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 3మే ఉన్నాయి. ప్రస్తుతం వారి అవసరం మేరకు వారికి 30వే వెంటిలేటర్లు కావాల్సిన పరిస్థితి ఉంది. అన్ని వనయీ ఉన్న అమెరికాలాంటి దేశమే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. గుంపు రోడ్ల మీదకు రాకపోవడం..స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్యం పాటించడం తప్ప మనకి గత్యంతరం లేదు’’ అని కేసీఆర్‌ ప్రజకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 20 వే మంది క్వారంటైన్‌లో ఉన్నారని, ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసు వచ్చాయని వ్లెడిరచారు. ప్రభుత్వానికి ప్రజు సహకారం అందిస్తున్నారని, లాక్‌డౌన్‌ చేయకపోతే అందరి జీవితాు ప్రమాదంలో పడేవినని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాకు మందు లేదని పేర్కొన్నారు. వ్యాప్తిని నిరోధించడమే కరోనాకు పెద్ద మందు అని వ్యాఖ్యానించారు. అమెరికా వంటి దేశానికే వెంటిలేటర్ల కొరత వచ్చిందని, సామాజిక దూరం పాటించడం తప్ప మనకు గత్యంతరం లేదన్నారు. అమెరికా, చైనా, ఇటలీ స్థాయిలో ఇండియాలో వ్యాపిస్తే 20 కోట్ల మంది కరోనా బారిన పడతారని నిపుణు అంటున్నారని తెలిపారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని హెచ్చరించారు. ఇళ్లలోంచి బయటికి రావొద్దని, ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యం పనికిరాదని కేసీఆర్‌ హెచ్చరించారు.
తెంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేస్తున్న క ృషితో పాటు ప్రజ సహకారం తప్పని సరిగా ఉండాని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పక్క పాజిటివ్‌ ఉన్న వారికి చికిత్సు అందిస్తూనే మరింత వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యు తీసుకుంటోందన్నారు. తెంగాణ లాక్‌డౌన్‌నేపధ్యంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాని ఇప్పటికే ప్రభుత్వం కోరుతోందని.. కరోనా అనుమానాు ఉన్నా, విదేశా నుంచి వచ్చి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఉన్నవారి వివరాను ప్రజు ప్రభుత్వానికి అందజేయాని కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేసిందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారివివరాు, విదేశా నుంచి వచ్చిన వారి సమాచారాన్ని కంట్రోల్‌రూమ్‌కు అందించాని కోరామన్నారు.. కరోనా అనుమానిత క్షణాు ఉంటే తక్షణమే ప్రభుత్వానికి, అధికారుకు తెలియజేయాని  అన్నారు. కరోనా పై సమాచారం ఇవ్వాల్సిన నెంబర్లు 040-23450624, 040-23450735కు సమాచారం ఇవ్వాని సూచించారు.