దాడులకు పాల్పడితే కఠిన చర్యులు

 ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండం పొందుగు చెక్‌పోస్టు వద్ద జరిగిన దాడి ఘటన దురద ృష్టకరమని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు.  దేశమంతటా పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ అములో ఉన్న సమయంలో ఇలాంటి అవాంఛనీయ చర్యకు ప్పాడటం గర్హనీయమన్నారు. పోలీసుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిరచారు. దాడుకు ప్పాడే వారిపై కఠిన చర్యు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
‘‘ దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించడం మన కర్తవ్యం. ఈ విషయాన్ని మరిచి దాడుకు ప్పాడటం ఎంతవరకు సమంజసమో మీరే నిర్ణయించుకోండి. మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రొటోకాల్‌ ప్రకారం.. తన కోసం, తన కుటుంబ సభ్యు కోసం, దేశ పౌరు కోసం స్వీయ నిర్బంధంలో ఉండాని ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పిుపునిచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రా మధ్య సరిహద్దు మూసివేశాం. జిల్లా మధ్య రాకపోకు నిలిచిపోయాయి. గ్రామాకు గ్రామాు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. ఈ తరుణంలో అన్ని జిల్లా సరిహద్దును ఛేదించుకొని, చట్టాను ఉ్లంఘించి బైక్‌ు, కార్లు, బస్సులో వచ్చి ప్రోటోకాల్‌ను ధిక్కరించి పొందుగు సరిహద్దు వద్దకు చొచ్చుకొచ్చారు. అయినా మానవతా ద ృక్పథంతో రెండు ప్రభుత్వాు చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రొటోకాల్‌ ప్రకారం వారి ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యు ఆరోగ్యాన్ని ద ృష్టిలో పెట్టుకొని వైద్య పరీక్షు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతించే విధంగా రెండు ప్రభుత్వా మధ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా వారికోసం బస్సు సమకూర్చాం. క్వారంటైన్‌ కేంద్రాు ఏర్పాటు చేశాం. ఇవేమీ పట్టించుకోకుండా సరిహద్దు దాటడానికి ప్రయత్నించారు.  చీకటిపడిన తర్వాత పోలీసుపైకి మూకుమ్మడి దాడు జరిపి తీవ్రంగా గాయపరిచారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడుకు ప్పాడిన వారిపై కఠిన చర్యు తీసుకుంటాం. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజు అక్కడే ఉండాని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇరు ప్రభుత్వా మధ్య జరిగిన చర్చ మేరకు తెంగాణ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాు కల్పించేలా హామీ ఇవ్వడం జరిగింది.’’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వివరించారు.