లడ్డూ కావాలా నాయనా ?!
కరోనా ఎఫెక్ట్ 2 లక్షల శ్రీవారి లడ్డూలు సిబ్బందికి ఉచితం
తిరుమల: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమలో దర్శనాు నిలిపివేశారు. దీంతో తిరుమ గియి ఖాళీ అయ్యాయి. కానీ, శ్రీవారి భక్తుకోసం సిద్ధం చేసిన డ్డూ న్విు పేరుకుపోయాయి. తిరుమ డ్డూకు ఉండే డిమాండ్ దృష్ట్యా అదనంగా డ్డూు తయారు చేస్తుంటారు. కరోనా వ్యాప్తి ద ృష్ట్యా దర్శనాు నిలిచిపోవడంతో ముందుగా తయారు చేసిన దాదాపు 2క్ష డ్డూు అలాగే ఉండిపోయాయి. ఈ డ్డూన్నీ ఉగాది కానుకగా ఇవ్వాని తిరుమ తిరుపతి దేవస్థానం నిర్ణయిచింది. భక్తుకు కొండపైకి అనుమతి లేనందున.. తితిదే సిబ్బందికి ఉగాది కానుకగా ఉచితంగా డ్డూు ఇవ్వనున్నారు.
శ్రీవారి ఆయానికి భక్తు రాకను నిలిపివేయడంతో తిరుమకు వెళ్లే కనుమ మార్గంతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదాయి, కల్యాణకట్ట, మాఢవీధు వెంగమాంబ అన్నదాన సత్రం డ్డూ ప్రసాద కేంద్రాు వెవెబోయాయి. స్వామివారికి నిత్యం చేసే ఆరు కాలా కైంకర్యానూ అర్చకు నిర్వహిస్తున్నారు.