ప్రయాణాలు వాయిదా వేసుకోండి
భారతీయ రైల్వే సూచన
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంగ వేగంగా వ్యాపిస్తున్న ద ృష్ట్యా అత్యవసరమైతే తప్ప రౖుె ప్రయాణాు చేయవద్దని భారతీయ రైల్వే సూచించింది. ఇప్పటికే దేశంలో కరోనా బారినపడిన వ్యక్తు రైళ్లలో దూరప్రయాణం చేయడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ క్షణాున్న వారు రౖుె ప్రయాణం చేయడం ద్వారా తోటి ప్రయాణికు ఆపదలోపడే అవకాశం ఉందని తాజాగా రైల్వే మంత్రిత్వశాఖ అభిప్రాయపడిరది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణాను వాయిదా వేసుకోవాని ప్రయాణికుకు సూచించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పు రైళ్లను రద్దు చేసింది. తాజాగా రైళ్లలో ప్రయాణించి కరోనా నిర్ధారణ అయిన సంఘటనను ట్విటర్‌లో వ్లెడిరచింది.
మార్చి13వ తేదీన దిల్లీ నుంచి సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో రామగుండం వరకు ప్రయాణించిన ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు భారతీయ రైల్వే వ్లెడిరచింది. మరో సంఘటనలో చేతికి ‘తప్పనిసరి క్వారంటైన్’ స్టాంపు కలిగివున్న ఇద్దరు వ్యక్తు బెంగళూరు నుంచి దిల్లీకి రాజధాని రౖుెలో ప్రయాణించారు. వీరిని గుర్తించిన వెంటనే రౖుె నుంచి దించేశామని పేర్కొంది. ఇదే తరహాలో, మార్చి16న ముంబయి నుంచి జబల్‌పూర్ వెళ్లే గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లోని (ట్రెయిన్ నెం. 11055) బీ1 కోచ్‌లో ప్రయాణించిన నుగురు ప్రయాణికుకు కొవిడ్-19 నిర్ధారణ అయినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వీరు గతవారమే దుబాయ్ నుంచి భారత్ వచ్చినట్లు గుర్తించామని రైల్వే అధికాయి పేర్కొన్నారు. ఇలాంటి ఘటను జరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప రౖుె ప్రయాణాు చేయవద్దని ప్రయాణికుకు విజ్ఞప్తి చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా వంద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. ఈ సమయంలో ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికుకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. దీనికోసం టికెట్ రిఫండ్ నిబంధనను సడలించింది. ఇదివరకు ఉన్న 3గంటు లేదా 72గంటు వరకే ఉన్న నిబంధను తొగించి రౖుె రద్దైన ప్రయాణ తేదీ నుంచి 45రోజుల్లో టికెట్ డబ్బు పొందే వెసుబాటు కలిగించింది. ఒకవేళ రౖుె రద్దు కానప్పటికీ ప్రయాణం చేయకలేకపోయినవారికి టీడీఆర్ దరఖాస్తు చేసుకునేందుకు 30 రోజు గడువు ఇచ్చింది. అంతేకాకుండా 139 సేవ ద్వారా టికెట్ రద్దు చేసుకున్న వారికి కౌంటర్ల ద్వారా డబ్బు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. ఈ సౌభ్యం ప్రయాణతేదీ నుంచి 30రోజు వరకు ఉంటుందని ప్రకటించింది.