తెలంగాణలో పది పరీక్షలు వాయిదా
23 నుంచి 30 వరకూ జరిగే పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలన్న హైకోర్టు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో పదో తరగతి పరీక్షు వాయిదా వేయాని హైకోర్టు ఆదేశించింది. నేడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాని సూచించింది. ఈనె 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షు రీ షెడ్యూల్ చేయాని న్యాయస్థానం ఆదేశించింది. ఈనె 30 నుంచి ఏప్రిల్ 6వరకు జరగాల్సిన పరీక్షపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాని సూచించింది.
రాష్ట్రంలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ విజ ృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అత్యవసర వ్యాజ్యంగా భావించిన ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న తరుణంలో పరీక్షు కొనసాగించడం సమంజసం కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు. విద్యార్థు కూడా ప్రశాంతంగా చదవలేని గందరగోళ పరిస్థితు ఉన్నందున పరీక్షు వాయిదా వేయాని లేదా పటిష్ఠ ఏర్పాట్లు చేయాని కోరారు. వాదను విన్న న్యాయస్థానం.. సోమవారం నుంచి ఈనె 30 వరకు నిర్వహించాల్సిన పరీక్షు వాయిదా వేయాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.