కరోనా కట్టడికి కలిసి పనిచేద్దాం

ప్రభావిత రాష్ట్రా ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

`వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
`అమెరికాలో 14 వేకు చేరుకున్న బాధితులు
`కేవం మూడు వారాలో అమెరికాలో ప్రభావం
`సౌదీ అరేబియాలో ఎండు ఎక్కువున్నా కరోనా ఉంది
`ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాు అప్రమత్తం
`జనతా కర్ఫ్యూపై అవగాహన కల్పించాలి
`ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యు లు తీసుకోవాలి
`నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలి

న్యూఢల్లీి: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష  నిర్వహించారు. ఈ సమీక్షలో మహారాష్ట్ర, కేరళ, యూపీ, ఢల్లీి, పశ్చిమబెంగాల్‌, తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, సిక్కిం, మిజోరాం రాష్ట్రాతో పాటు కేంద్ర పాలిత ప్రాతం పుదుచ్చేరికి చెందిన ముఖ్యమంత్రు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మార్చి 1న అమెరికాలో 75 కేసు నమోదు కాగా.. నేటికి ఆ సంఖ్య 14వేకు చేరిందని చెప్పారు. ఎండ తీవ్రతకు కరోనా వైరస్‌ వ్యాపించదనడంపై ఆలోచించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సౌదీ అరేబియాలో ఎండు తీవ్రంగా ఉన్నా వైరస్‌ విస్త ృతంగా వ్యాపిస్తోందని మోదీ గుర్తు చేశారు. తొగు రాష్ట్రా ముఖ్యమంత్రు కేసీఆర్‌, జగన్‌తో పాటు ఇరు రాష్ట్రా వైద్య ఆరోగ్య శాఖ మంత్రు ఈట రాజేందర్‌, ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా నివారణకు రాష్ట్రాల్లో చేపట్టిన చర్యను ప్రధాని ఆరా తీశారు.
ఎండు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాని ప్రధాన నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెస్స్‌లో కరోనా నియంత్రణ  రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని సమీక్ష చేపట్టారు. కరోనా నియంత్రణ చర్యపై సీఎంతో చర్చించారు. కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యను వివరించారు. అలాగే రాష్ట్రాు అనుసరిస్తున్న విధానాను అడిగి తొసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తొగు రాష్ట్రా ముఖ్యమంత్రు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ు కూడా పాల్గొన్నారు. నిత్యావసరాు అందుబాటులో ఉండేలా చూడాని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రుకు సూచించారు.విదేశా నుంచి వచ్చివారి పట్ల జాగ్రత్తగా ఉండాని మోదీ తెలిపారు. ఎవరికైనా కరోనా క్షణాు ఉంటే వెంటనే క్వారంటైన్‌కు తరలించాన్నారు. ఎండు ఎక్కువగా వైరస్‌ వ్యాపించదని తొుత భావించాం.. కానీ గల్ఫ్‌ దేశాల్లో ఎండు ఎక్కువగా ఉన్న కూడా కరోనా వ్యాపించిందని తెలిపారు. ఎండు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాన్నారు.
ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ తెలిపారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధా కంటే అతి పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నామన్న మోదీ.. ప్రపంచ మహమ్మారి నుంచి ఇప్పుడే ఊరట భించే అవకాశం లేదన్నారు. ప్రతి ఒక్కరూ జాగురకతో ఉండాని పిుపునిచ్చారు. కరోనాను నిువరించడానికి ప్రపంచ దేశాు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు.
కరోనా కట్టడి కోసం ప్రభావిత రాష్ట్రా నేతు అప్రమత్తంగా ఉండాని ప్రధాని మోదీ సూచించారు. గత రెండు నెలుగా 130 కోట్ల మంది భారతీయుం కలిసి కట్టుగా కరోనాపై పోరాడుతున్నామన్నారు. మనమంతా చేయి చేయి కలిపి ఈ మహమ్మారిపై విజయం సాధించాన్నారు. దృఢ సంక్పంతో, కలిసి కట్టుగా మాత్రమే కరోనాను ఎదుర్కోగమన్నారు. ప్రజకు అవసరమైతేనే బయటకు రండి అని సూచించాని సీఎంకు చెప్పారు. ప్రజను ఐసోలేషన్‌లో ఉంచడం ద్వారా కొన్ని దేశాు కరోనాను కట్టడి చేయగలిగాయన్న మోదీ.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ దేశాల్లో ప్రజు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. కరోనా కట్టడి కోసం గుంపు గుమి కూడటానికి ప్రజు దూరంగా ఉండాని.. ఏకాంతంగా ఉండటం వల్లే కరోనాను నియంత్రించవచ్చన్నారు. ఈ సమయంలో ప్రజు సంయమనంతో వ్యవహరించాని కోరారు. అవసరం లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని దేశ ప్రజకు అవగాహన కల్పించాని ఆయా రాష్ట్రా సీఎంకు మోదీ సూచించారు. కరోనా భారతీయుల్ని ఏం చేయలేదనే భావన ఉండొద్దన్నారు. పదేళ్ల లోపు ప్లిు, వృద్ధు ఇళ్లకే పరిమితం కావాని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే సూచించగా.. 60 ఏళ్లు పైబడిన వారు వచ్చే రెండు వారా పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని..ఈ విషయంలో అవసరమైతే కఠిన నిర్ణయాు తీసుకోవాని ప్రధాని మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. బాధ్యత గ సీఎరుగా మీరంతా కేంద్ర ప్రభుత్వ ఆదేశాను పాటించాని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా ప్రజు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాన్న మోదీ.. ఆదివారం ఉదయం ఏడు గంట నుంచి రాత్రి 9 గంట వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాని.. జనతా కర్ఫ్యూ పాటించాని..దీన్ని ఉద్యమంగా ప్రజలోకి తీసుకెళ్లే బాధ్యత ఆయా రాష్ట్రా సీఎందేనని మోదీ గుర్తుచేశారు.
అంతేకాదు ఇది ప్రజ కోసం ప్రజ ద్వారా ప్రజు విధించుకునే కర్ఫ్యూ అని.. కరోనాపై అతిపెద్ద యుద్ధమని మోదీ తెలిపారు. జనతా కర్ఫ్యూ గురించి ప్రతి ఒక్కరూ పది మందికి వివరించాన్నారు. జనతా కర్ఫ్యూ ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాు కలిసి రావాని ప్రధాని పిుపునిచ్చారు.  కరోనా కట్టడిలో ఆఖరి అస్త్రం ఇదే అని సూచించారు. రవాణా రంగం, ఆటోు, ట్యాక్సీు నడిపే వారికి, హాస్పిటళ్లు, ఎయిర్‌పోర్టులో పని చేసేవారికి, డెలివరీ బాయ్‌ు, మీడియా ప్రతినిధుకు కరోనా సోకే అవకాశాు ఎక్కువ. కానీ వీరు చేస్తున్న సేమ అద్భుతం అని మోదీ కొనియాడారు. వీరిందరికీ తాను స్యోట్‌ చేస్తున్నానన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటకు ఇంటి బాల్కానీల్లో నిబడి చప్పట్లు కొడుతూ వీరికి సంఫీుభావం ప్రకటించాన్నారు. కొద్ది వారా పాటు అత్యవసరం అయితేనే సర్జరీు చేయించుకోవాన్న ప్రధాని.. డాక్టర్లతో ఫోన్లో మాట్లాడాని సూచించారు. హాస్పిటళ్లు, వైద్య సిబ్బందిపై అనవసర ఒత్తిడి తగ్గించాని సీఎంకు ఈ విషయంపై అవగాహన ప్రజకు కల్పించాని పిుపునిచ్చారు. పాు, మందు లాంటి అత్యవసరా కొరత రాకుండా చర్యు తీసుకోవాన్న ప్రధాని మోదీ.. కరోనా భయంతో అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో కొనుగోు చేయొద్దని ప్రజకు చెప్పాన్నారు.