భారత్‌లో విజృంభిస్తోంది జర భద్రం!
మూడుకు చేరిన మృతు సంఖ్య…140కి పైగా కరోనా కేసు నమోదు
`కరోనా కట్టడిపై స్వచ్ఛంద నిర్ణయాు
`ఎక్కడికక్కడ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాు
`కొన్ని చోట్ల 144 సెక్షన్ అము చేస్తున్న ప్రభుత్వాు
`మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా బాధితు సంఖ్య
`చారిత్రక కట్టడాు, ఆయా మూసివేత
`కరోనా అనుమానితు చేతుపై స్టాంపు
న్యూఢల్లీి: భారతో కరోనావైరస్ విజృంభిస్తోంది. బాధితు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి చెందినట్లు అధికాయి తెలిపారు. ముంబయిలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు వ్లెడిరచారు. దీంతో భారత్‌లో కరోనా కారణంగా మృతి చెందిన వారి వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు దిల్లీకి చెందిన వారు కాగా.. మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. భారత్‌లో తాజాగా ఆరు కేసు నమోదు కావడంతో బాధితు సంఖ్య 131కి చేరింది. మరోవైపు కరోనా కట్టడికి కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాు పటిష్ఠ చర్యు తీసుకుంటున్నాయి.
మహారాష్ట్రలో కరోనా తీవ్రత దేశంలోనే అధికంగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకు అత్యధికంగా 36 కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. కాగా ఈరోజు నమోదైన కరోనా మరణం ఆ రాష్ట్రంలో మొదటిది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం నాగపూర్ సహా పు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. షిరిడీ సహా పు ప్రముఖ ఆయాు, ప్రాచీన కట్టడాను సైతం మూసేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణా సంఖ్య 7వేకు చేరింది. మొత్తం కరోనా సోకిన బాధితు సంఖ్య 1,67,500 దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్లెడిరచింది.
కరోనా వైరస్ కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇళ్లలోనే క్వారంటైన్లో ఉన్న కరోనా అనుమానితు చేతిపై చెరిగిపోని ఇంకుతో స్టాంపు వేయాని నిర్ణయించింది. ఆ స్టాంపులో ‘‘ముంబయి వాసును రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను. హోమ్ క్వారంటైన్డ్’’ అన్న వ్యాఖ్యతో పాటు… వారు ఏ తేదీ వరకు క్వారంటైన్లో ఉండాలి అనే సమాచారం కూడా ఉంటుంది. కాగా ఈ చర్య ద్వారా వారిని గుర్తించటం సుభమౌతుందని… వారు సాధారణ ప్రజతో కవకుండా నిరోధించవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఇరాన్లో రెండు కేసుతో మొదలైన కరోనా వైరస్.. రెండో వారంలో 43, మూడో వారంలో 245, అనంతరం ఐదో వారంలో 12,500కు చేరటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 36 మందికి కరోనా సోకింది. విదేశా నుంచి వచ్చిన వ్యక్తు వ్ల ఇతరుకు కరోనా సోకే రెండో దశలో ఈ రాష్ట్రం ఉంది. సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించడం కరోనాలో మూడో దశ. ఈ విధమైన వ్యాప్తిని నిరోధించటానికి మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యు చేపడుతోంది. కరోనాపై పోరులో రానున్న 20 రోజు అతిముఖ్యమైనవని మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పాక్షిక మూసివేతకు ఆదేశాలిచ్చింది.
విదేశా నుంచి వచ్చే ప్రయాణికుల్లో కరోనా క్షణాు ఉన్న వారిని క్వారంటైన్లో ఉంచుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండటానికి ఇష్టపడని వారి కోసం.. విమానాశ్రయం సమీపంలోని హోటళ్లలో కూడా క్వారంటైన్ ఏర్పాట్లు చేసింది. కాగా అందుకయ్యే ఖర్చును వ్యక్తులే భరించాల్సి ఉంటుంది. ఐతే ఇది సాధారణ హోటల్ ధరలో సగమే ఉంటుందని ప్రభుత్వాధికాయి తెలిపారు. ఇప్పటికే నగరంలోని మిరాజ్, ఐటీసీ మరాఠా హోటళ్లలో ప్రభుత్వం క్వారంటైన్ ఏర్పాట్లు చేసింది.
భారత్‌లో కరోనావైరస్ కేసు వేగంగా పెరిగిపోతుండటంతో ప్రైవేటు ల్యాబ్‌ల్లో కూడా దీనికి సంబంధించిన పరీక్షు నిర్వహించే అంశంపై చర్చిస్తున్నామని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి అధికాయి పేర్కొన్నారు. దాదాపు 60-70 ప్రరీక్షా కేంద్రాతో చర్చు జరుపుతున్నామని వారు వ్లెడిరచారు. భారత్‌లో ఇప్పటికే దాదాపు 131 కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదయ్యాయి. మరోపక్క ఈ వైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటిచింది.
దేశంలో కరోనా వైరస్ కేసు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ విపత్తుగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిడ్-19 నిర్ధారణ కోసం మొదటి రెండు పరీక్షు ఉచితంగానే నిర్వహించనున్నట్లు వ్లెడిరచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవకుమార్ వ్లెడిరచారు. ‘దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారిత పరీక్షు చేయించుకునే వారికి మొదటి రెండు పరీక్షు ఉచితమే. దేశవ్యాప్తంగా పరీక్షు నిర్వహించేందుకు తగినంత సామర్థ్యం మన వద్ద ఉంది. అందులో భాగంగా ఇప్పటి వరకూ మన సామర్థ్యాల్ని రోజుకు 10 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నాం’ అని తెలిపారు.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,70,000 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. 7,100కుపైగా మరణాు సంభవించాయి. భారత్‌లో నేడు మహారాష్ట్రలో ఒకరు చనిపోవడంతో దేశంలో ఈ మరణా సంఖ్య మూడుకు చేరింది.
మహారాష్ట్ర మంత్రాయం (సచివాయం)లో కరోనా కకం రేగింది. దక్షిణ ముంబయిలోని ఈ ఏడంతస్తు కార్యాయంలో పనిచేసే ఓ సీనియర్ అధికారికి కొవిడ్-19 సోకినట్లు మంగళవారం వదంతు వ్యాపించాయి. ఉద్యోగుంతా ఆందోళనకు గురికావడంతో ప్రజా పను శాఖ అప్రమత్తమైంది. వెంటనే భవంతినంతా శుభ్రపరిచే (శానిటైజేషన్) కార్యక్రమాన్ని మొదు పెట్టింది.
మంత్రాయంలోని ఓ సీనియర్ అధికారి బంధువుల్లో ఒకరికి కొవిడ్-19 సోకింది. అప్రమత్తమైన ఆయన వెంటనే సెవు తీసుకున్నారు. ముందుజాగ్రత్తగా ఆయనకూ కరోనా పరీక్షు చేయించారు. అందులో ఆయనకు నెగెటివ్ వచ్చిందని మరో అధికారి వ్లెడిరచారు. ‘ఏడంతస్తు మంత్రాయాన్ని ప్రజా పను శాఖ అధీనంలోకి తీసుకుంది. వెంటనే శుభ్రపరిచే ప్రక్రియ మొదుపెట్టింది. మెట్లు, ఎస్కలేటర్లు, కుర్చీు, ప్రతి శాఖలోని ఫ్లోర్‌ను శుభ్రపరచాని ప్రభుత్వం ఆదేశాు జారీ చేసింది’ అని ఆ అధికారి తెలిపారు. చాలినన్ని శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని, ఉద్యోగు ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అన్ని రాష్ట్రా కన్నా ఎక్కువగా మహారాష్ట్రలోనే కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.