చిరు చిట్కాతో కరోనా కట్టడి
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సందేశం
న్యూఢల్లీి: కరోనా మహమ్మారిపై ప్రజు ఆందోళన చెందవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తిచేశారు. కరోనాపై వదంతు ఎంతమాత్రం నమ్మొద్దని చెబుతున్నారు. అయితే వైరస్‌పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిన ప్రధాని.. చిన్న చిన్న చిట్కాతో కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చని సూచించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
‘కరోనా వైరస్‌పై వివిధ మాధ్యమాల్లో అనేక రకా వదంతు వ్యాపిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ ప్రజు దూరంగా ఉండాని నేను కోరుతున్నా. వైరస్‌పై ఆందోళన మాని.. దాని నివారణకు సరైన చర్యు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాు పాటించి చూడండి. చాలా మంది తరచూ తమ చేతుతో ముఖాన్ని, కళ్లను తుడుచుకుంటూ ఉంటారు. దీనివ్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు చేతు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. చేతుతో ముఖాన్ని, కళ్లను పదేపదే తాకకూడదు. వైరస్ సోకిన వారు ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నారు. ఒకవేళ వైరస్ వచ్చినట్లు మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా భయపడకుండా వెంటనే డాక్టర్‌ను కవండి. ఇన్ఫెక్షన్ మీ కుటుంబ సభ్యుకు కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే వ్యక్తిగత శుభ్రత అనేది చాలా అవసరం’ అంటూ దాదాపు ఏడు నిమిషా పాటు మోదీ వీడియో ద్వారా సందేశమిచ్చారు.
మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ చేపడుతున్న చర్యను మోదీ ట్విటర్ వేదికగా వ్లెడిరచారు. తన హ్యాష్‌ట్యాగ్‌తో పువురు కరోనా బాధితు కథనాను పోస్ట్ చేసిన మోదీ.. ఆరోగ్య సంస్థు, వైద్యు సేవను కొనియాడారు. ప్రజను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వం ఏ అవకాశాన్నీ వదిలిపెట్టబోదని హామీ ఇచ్చారు. ప్రజు కూడా తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి సహకారం అందించాని, వదంతును వ్యాపించవద్దని విజ్ఞప్తిచేశారు.