ఆరోగ్యం మహా బలం💪
రోజూ చద్దన్నం తింటున్నారా.. ఇక మీకు ఢోకా లేదు

‘పెద్ద మాట చద్ది మూట’ అన్న సామెత తొగువారికి సుపరిచితమే. పెద్దు ఎప్పుడూమంచే చెబుతారన్నది దాని సారాంశం. ఇప్పుడంటే మనకు ఉదయాన్నే టిఫిన్ కింద ఇడ్లీ,వడ, దోసె, బ్రెడ్ వంటి పదార్థాు తింటున్నాం గానీ.. పూర్వకాంలో అందరూ ఉదయాన్నేచద్దన్నమే తినేవారు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలోనానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన పూర్వీకుఎన్నాళ్లయినా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేవారు. ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కుపుకుని తింటే ఎన్నో లాభాు కుగుతాయి. అవేంటోఇప్పుడు చూద్దాం.
గేగు తింటే పేగు శుభ్రం

గేగుల్లోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ గేగుల్ని తీసుకునేవారికి పెద్ద పేగుల్లో మలినాు దరిచేరవు. గేగు ఆరోగ్యానికి చేసే మేు అంతాఇంతా కాదు. ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్, ఒమెగా-3 పుష్కంగా ఉంటాయి.పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులోని క్యాల్షియం ఎముకకు బలాన్నిస్తుంది. ఫాస్పరస్ శరీరానికి ద ృఢత్వాన్నిస్తుంది.వీటిని పాల్లో ఉడికించి ఆ మిశ్రమాన్ని చర్మానికి పూతలా వేసుకుంటే చర్మంనిగనిగలాడుతుంది. రోజుకు రెండు గేగు తీసుకుంటే శరీరంలోని కొవ్వుసైతం కరిగిపోతుందని వైద్యు చెబుతున్నారు. వేసవిలో గేగు తినడం వ్ల చెమటకాయు రావు.గేగుల్ని బాగా నమలితింటే నోటి పూత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యు చెబుతున్నారు.
పెసరట్టు రుచిగా ఉండాంటే..

పెసరట్టు రుచిగా ఉండాంటే.. పెసర్లతో పాటు బబ్బెర్లు, మినుము కూడా మిక్సీ పట్టుకోవాలి.ఇడ్లీు పాత్రకే అతు క్కుపోతున్నాయా? పాత్రకు నూనె రాస్తే సరి. గుడ్డు తినడానికి చాలామంది ఇష్టపడరు. కాస్త కారంలో నిమ్మరసం పిండి ఆ మిశ్రమానికి అద్దుకొనిగుడ్డును తింటే రుచిగా ఉం టుంది. ఒక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని బాగా మరిగించిపారబోసి ఆ తర్వాత పాను వేడి చేస్తే పాు పగవు.
ఒక ఆపిల్‌లో 100 మిలియన్ల బ్యాక్టీరియా!

రోజుకో ఆపిల్ తింటే అనారోగ్యం దరి చేరదనే సంగతి తెలిసిందే. ఆపిల్ పండ్లలో బోలెడుపోషకాు ఉంటాయి. వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కంగాఉంటాయి. బరువు తగ్గాని భావించే వారికి ఆపిల్ తినాని సూచిస్తారు. కానీ 240 గ్రాము బరువున్న ఆపిల్‌లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని తొసా? ఈబ్యాక్టీరియా కారణంగా ఒక్కోసారి సమస్యు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆపిల్ పండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాని ఆరోగ్య నిపుణు సూచిస్తున్నారు. ఆపిల్ పండ్లను ఆర్గానిక్, సంప్రదాయ పద్ధతుల్లో పండిస్తారు. ఈ రెండిరటిలోనూ బ్యాక్టీరియా ఉంటుంది.
ఆపిల్ పండ్లలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా గింజల్లోనే ఉంటుంది. తర్వాత పల్ప్లోబ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా రెండు రకాుగా ఉంటుంది. మన పేగుకుమంచి బ్యాక్టీరియా అవసరం కూడా. ఆర్గానికి ఆపిల్ పండ్లలో పేగుకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆర్గానిక్ ఆపిళ్లలో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎంతోఅవసరం.
ఆర్గానిక్ ఆపిళ్లలో ప్రొబయోటిక్ లాక్టోబసిల్లీ బ్యాక్టీరియా, మెథైలోబ్యాక్టీరియం అనేబ్యాక్టీరియాు ఉంటాయి. ఆర్గానిక్ బ్యాక్టీరియాలోని మిగతా భాగాతో పోలిస్తే.. తొక్క, కండ భాగంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంప్రదాయ రీతిలో పండిరచినఆపిళ్ల కంటే.. తాజా ఆర్గానిక్ ఆపిల్ పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణుసూచిస్తున్నారు.
లెమన్ గ్రాస్ టీని తాగడం వ్ల కలిగే లాభాలివే..!

మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, పోషకాు అందిచేందుకు మనకు తాగేందుకు అనేకరకా టీు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లెమన్ గ్రాస్ టీ కూడా ఒకటి. దీన్నినిత్యం తాగడం వ్ల మనకు అనేక లాభాు కుగుతాయి. అవేమిటో ఇప్పుడు తొసుకుందాం.
` లెమన్ గ్రాస్ టీని నిత్యం తాగడం వ్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారంసరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మబద్దకం సమస్యు పోతాయి.
` లెమన్‌గ్రాస్ టీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాు పుష్కంగా ఉంటాయి. అందువ్ల ఈటీని తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ు వచ్చేందుకు అవకాశాు తక్కువగా ఉంటాయని పరిశోధకు చెబుతున్నారు.
` లెమన్‌గ్రాస్ టీని తాగితే క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని పరిశోధనుచెబుతున్నాయి. లెమన్‌గ్రాస్ టీలో ఉండే ఔషధ కారకాు క్యాన్సర్ కణాను నాశణంచేస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
` శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో లెమన్ గ్రాస్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ టీని తాగితే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
` నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ టీని తాగితే ఫలితం ఉంటుంది. అలాగే మానసికఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.
ద్రవరూప ఆహారం

క్యారెట్ రసంలో ఉండే కెరోటిన్ కాలేయానికి మేు చేస్తుంది. బరువు తగ్గేందుకు కంటిచూపును మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఉదర సంబంధ వ్యాధుతోపాటుక్యాన్సర్లను నిరోధించే శక్తి ఉంది.
ప్రతిరోజూ భోజనం చేసే గంట ముందు రోజుకు రెండుసార్లు చొప్పున తోటకూర రసం తీసుకుంటే రక్తంలోని షుగర్ స్థాయిు తగ్గుతాయి.
వారానికోసారి టమాటా రసం తీసుకుంటే గుండె సంబంధ వ్యాధు రాకుండాచూసుకోవచ్చు.
కీరారసం కీళ్ల రుగ్మతను పోగొడుతుంది. దీనిలో ఉండే అత్యున్నత స్థాయి పొటాషియంకిడ్నీను శుభ్రపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. చర్మ సమస్యను నివారించే మంచిఔషధంలానూ పనిచేస్తుంది.
కొత్తిమీరలో కాల్షియం కంటెంట్ ఎక్కువ. ఇది ఎముకకు బలాన్ని చేకూరుస్తుంది. నెసరి సమయంలో వేధించే నొప్పు, ఇబ్బందును దూరం చేసుకోవచ్చు.
బీట్రూట్ రసం తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. పెదాు పొడిబారకుండా ఉంటాయి.
వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేదెలా?`

చర్మం ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తుంది. అలా అందంగా, ఆరోగ్యంగా ఉండాంటే రక్తధాతువు ఆరోగ్యంగా ఉండాలి. రక్తానికి, చర్మానికి అవినాభావ సంబంధం ఉంటుంది. రక్తంలో మలినాు చేరితే చర్మంపై చెడు ప్రభావం చూపిస్తుంది. శరీరంలోమలినాు పేరుకోకుండా జాగ్రత్త పడాలి. నిత్యం 10 గ్లాసు నీటిని తీసుకోవాలి. ప్రతి గంటకు కనీసం గ్లాసు నీటిని తాగడం అవరుచుకోవాలి. పచ్చికూరగాయు, టమాటా, కా్యరెట్, బీట్రూట్ రసాల్లో ఏదో ఒకదాన్ని రోజూ తీసుకోవాలి. ముఖ్యంగా మబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో తేలికగా జీర్ణమయ్యే కాయగూరు, తాజా పండ్లు ఉండేలాజాగ్రత్తపడాలి.
అందం పరంగా… ఎండ ముఖంపై నేరుగా పడకుండా చూసుకోవాలి. అలాగే ముఖానికిటమాటా రసాన్ని లేపనంలా రాసుకుని పది నిమిషా తరువాత శుభ్రపరుచుకుంటే,ముఖచర్మం కాంతిమంతంగా ఉంటుంది. బొప్పాయి పండు గుజ్జుతో ముఖాన్ని మర్దన చేసుకుని లేపనంలా రాసుకోవాలి. పది నిమిషా తరువాత చ్లని నీటితో కడిగితే చాు.సహజసిద్ధంగా ముఖం కాంతిమంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.
పండ్లతో మొలకెత్తిన గింజలు కలిపి తింటే…?

గింజల్లో అనేక పోషకాు ఉంటాయి. ఆ గింజను మొకెత్తి తీసుకుంటే మరీ మంచిది.వాటిలో యాంటి ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్లు పుష్కంగా భిస్తాయి. సాధారణ గింజను మొకెత్తించినప్పుడు వాటి పోషక మిమ పెరుగుతాయి. వీటిలో 30 శాతం విటమిన్ బి, 60 శాతం విటమిన్ సి ఉంటాయి. మొకెత్తిన గింజల్లో ఏదో ఒక రకమైనవి అంటేశనగలో, పెసర్లో ఏదో ఒకటి తీసుకునేబదు నాుగు రకా గింజను మొకెత్తించితీసుకుంటే మంచిది. మొకెత్తిన గింజల్లో క్యారెట్, కీరా లాంటి కాయగూరను సన్నగాకోసి వేసుకుంటే వాటి పోషకస్థాయి మరింత పెరుగుతుంది. వీటికి రకరకా పండ్ల ముక్కను కూడా కలిపి తరచుగా తింటే ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది.
ఇలా తినండి.. మొకెత్తిన విత్తనాు ఆరోగ్యానికి మంచిది కదా అని బ్రేక్‌ఫాస్ట్ మానేసివీటిని తీసుకోవడం సరికాదు. స్నాక్స్ సమయంలో తీసుకుంటే మంచిది. సాయంత్రం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. అయితే సాధారణంగా స్నాక్స్ సమయంలో కరకరలాడేచిరుతిళ్లు తినానిపిస్తుంది. అంతేగాక మొకెత్తిన విత్తనాను పచ్చివిగా తీసుకుంటే చప్పగా ఉంటాయి కాబట్టి, వాటిపైన కరకరలాడే బూందీ లాంటివి చ్లుకుని తినాలి. తద్వారాఅవి రుచిగా ఉండడమే కాక ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. మొకెత్తిన విత్తనానువేయించి, లేదా ఉడకబెట్టి తినడం కొంతమందికి అవాటు. కాని వీటిని పచ్చివిగాతినడమే మేు. ఎందుకంటే వేడి వ్ల వీటిలోని విటమిన్లు దెబ్బతింటాయి. మొకెత్తినవిత్తనాకు పల్లీు, క్యారెట్ ముక్కు కుపుకొని తినవచ్చు.
బరువు తగ్గడానికి
అన్నం మంచిదా.. చపాతీ మంచిదా..

ప్రస్తుత కాంలో అందరు ఎక్కువుగా జంక్ ఫుడ్స్ కి ఎక్కువగా అవాటు పడిపోయారు.ఇది బరువు పెరగటానికి ప్రధాన కారణం, మరియు పని ఒత్తిడి, నిద్రలేమి ఇలా అనేక కారణా వ్ల కూడా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గానే ఆలోచన వచ్చిన వెంటనేమొదటిగా చేసే పని అన్నం తినడం మానేసి చపాతీ తింటారు. అయితే ఆరోగ్యానికి అన్నం, చపాతీ రెండిరటిలో ఏది మంచిది..
కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి..
బియ్యం, గోధుము ఆహారం విషయంలో రెండూ ముఖ్యమే. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణం… కానీ బరువు తగ్గే విషయానికి వస్తే, మొదట ఈ రెండు ఆహారాపైనే ద ృష్టిపెడతాం, ఎందుకంటే ఈ రెండిరటిలో బరువు తగ్గటానికి ఏది ఎక్కువ సహాయపడతుందాఅని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ రెండూ కార్బోహైడ్రేట్స్‌తో నిండి ఉంటాయి.
అయితే, బరువు తగ్గడానికి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి. వంటకాల్లో మనంనిత్యం తీసుకునే ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి . బరువు తగ్గడానికి, మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి. అందువ్ల, తక్కువ కార్బోహైడ్రేట్స్తొ కూడిన ఆహారం బరువు తగ్గడానికిఅనువైనది.
డైట్లో ఇది ముఖ్యమే..
అన్నం, చపాతీ వీటిని మనం రెగ్యుర్ గా తీసుకునే ఆహారంలో ఉంటాయి. వీటిని మనంతరచుగా తీసుకుంటాం. అయితే రెండిరటిలో ఏ ఆహారం తినకుండా మానేయాన్న కష్టం.అయితే ప్రతి డైట్ ప్లాన్‌లో మనం ఇష్టపడే ఆహారాన్ని వదుకోవాల్సిన అవసరం లేదు.
కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోవడం..
ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకపోతే త్వరగా బరువు తగ్గుతారు. చాలా మంది బరువు తగ్గటానికి వారి ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ని తగ్గిస్తారు. ఏదేమైనా భారతీయ ఆహారంలో, ప్రధాన పిండి పదార్ధాు బియ్యం, గోధుము. అన్నం, చపాతీ అనేవి భారతీయు డైట్లోభాగమైపోయాయి. చాలా వరకూ మన ఆహారాు గోధుమ ఆధారిత, బియ్యం ఆధారితమైనవికాబట్టి, బియ్యం, చపాతీను పూర్తిగా మానేయ్యడం సరైంది కాదు.
ఇదే తేడా..
వైద్య సమస్య కారణంగా వారి ఆహారం నుండి సోడియంను తొగించాని కోరుకునేవారికి చపాతీ చక్కటి పరిష్కారం. కానీ బరువు తగ్గడానికి చపాతీ ఎందుకు మంచిదంటే..చపాతీతో పోలిస్తే అన్నంలో తక్కువ ఆహార ఫైబర్, ప్రోటీన్, కొవ్వు కలిగి ఉంటుంది.అన్నంలో అధిక కేరీు కలిగి ఉంటాయి, ఇది రెండు చపాతీు ఇచ్చే సంత ృప్తిని అందించదు.
రోజుకు నాుగు చపాతీు..
బరువు తగ్గటానికి ఎక్కువగా ఉపయోగించే ఆహారంలో చపాతీ ఒకటి. అయితే చాలా మంది అన్నానికి బదుగా చపాతీ తీసుకుంటారు. అయితే చాలా మంది తొసుకోవాల్సినవిషయం ఏంటంటే బరువు తగ్గటానికి అన్నానికి బదుగా చపాతీ తినడం మంచిదే.అయితే వాటిని ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే. చపాతీనిఎక్కువగా కూడా తినకూడదు. బరువు తగ్గటానికి రోజుకి గరిష్టంగా నాుగు చపాతీుతినడం మంచిది.డిన్నర్ ఇప్పుడే చేయాలి..
చాలా మంది రాత్రి పూట అన్నంకు బదు చపాతీ మంచిది అని చెబుతారు. వీటిలో ఏదిమంచిది. అన్నం కంటే గోధుమ పిండిలో మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లుఅధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ.అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఇది సహకరిస్తుంది. అన్నం కంటే చపాతీలో ఆరురెట్లు అధికంగా ఫైబర్ ఉండటం వ్ల అరుగుద నిదానంగా ఉండి ఎక్కువ సమయంపాటు ఆకలి వేయదు. అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి.మధుమేహవ్యాధి ఉన్నవారిని ఇవి ఇబ్బందుకు గురిచేస్తాయి.
రాత్రి చపాతీ తినానుకుంటే..
గోధుమలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వ్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కవకుండా ఉంటాయి.