సౌదీ వాసు కష్టాు

కరోనా ఫిట్‌నెస్‌ లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు ఒప్పుకోని నిబంధను

హైదరాబాద్‌: దేశంలో తొలి కరోనా  మరణం నమోదు కావడంతో తెంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో వైద్యసేమ పొందుతున్న కోవిడ్‌ అనుమానితును క్లియర్‌ రిపోర్ట్‌ రాకుండా బయటకు పంపొద్దని తెంగాణ ప్రభుత్వం ఆదేశాు జారీ చేసింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరి.. ప్రభుత్వ ఆసుపత్రుకు రిఫర్‌ చేసినప్పుడు ప్రత్యేక జాగ్రత్తు తీసుకోవాని ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్‌ అనుమానితును ఐసోలేషన్‌ చేయ్సాలిందేని నిర్ణయించింది. కర్ణాటక తొలి కోరోనా మ ృతుడి వివరాను సర్వేలైన్స్‌ బ ృందాు ట్రాక్‌ చేస్తున్నాయి.

60 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డు
కరోనా వైరస్‌తో మ ృతి చెందిన వ్యక్తి ఐదు రోజు పాటు  హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం తెంగాణ వ్యాప్తంగా ఐదు వైరల్‌ ల్యాబ్‌ు ఏర్పాటు చేయగా.. 60 ప్రైవేటు ఆసుపత్రుకు ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేసేందుకు తెంగాణ ప్రభుత్వం అనుమతు ఇచ్చింది. ప్రతి జిల్లాలోని  జిల్లా పరిషత్‌ ఆసుపత్రు, వైద్య విధాన పరిషత్‌లో కూడా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యు చేపట్టింది. కరోనా అనుమానితు వైద్య పరీక్ష రిపోర్టు క్లియరెన్స్‌ వచ్చే వరకు డిచార్జ్‌ చేయొద్దని జిల్లాల్లో ఏర్పాటు చేసిన రాపిడ్‌ రియాక్షన్‌ ఫోర్స్‌కు ప్రభుత్వం ఆదేశాు జారీ చేసింది.
హైదరాబాద్‌లో సౌదీ వాసు కష్టాు
నెరోజు పాటు సెవుకు హైదరాబాద్‌ వచ్చిన సౌదీ వాసు కష్టాు ఎదుర్కొంటున్నారు. కరోనా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేకుండా సౌదీకి అనుమతి నిరాకరించడంతో ఇబ్బందు పడుతున్నారు. వారిని ఐసోలేషన్‌ వార్డులోనే ఉండాని గాంధీ వైద్యు సూచించారు. వార్డు నుంచి వైద్యు అనుమతి లేకుండా బయటకు రాకూడదనే ఆంక్ష నేపథ్యంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు సౌదీ తిరిగి వెళ్లడానికి రిటర్న్‌ టికెట్లు ఉన్నాయని సౌదీ వాసు చెప్పినట్లు తెలిసింది.