బ పరీక్షకు రెడీ

గవర్నర్‌ను కలిసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌

న్యూఢల్లీి: మధ్యప్రదేశ్‌లో నెకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో త్వరలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో బ పరీక్షకు సిద్ధమేననీ.. అయితే, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్ని భాజపా నిర్బంధించిందని  ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆయన రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌తో భేటీ అయ్యారు. గురువారం రాత్రి ఖ్‌నవూ నుంచి భోపాల్‌కు చేరుకున్న గవర్నర్‌ను సీఎం కలిసి రాష్ట్రంలో నెకొన్న సంక్షోభం గురించి వివరించారు. ఈ సందర్భంగా మూడు పేజీ లేఖను గవర్నర్‌కు అందజేశారు. మధ్యప్రదేశ్‌లో భాజపా వ్యవహరిస్తున్న తీరును  తప్పుపడుతూ లేఖలో పు ఆరోపణు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా గతం నుంచి ప్రయత్నాు చేస్తోందనీ.. అనైతికంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని లేఖలో మండిపడ్డారు. కొందరు మంత్రుతో పాటు  కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేను భాజపా బంధించిందని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుతో ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని, గవర్నర్‌ కార్యాయం జోక్యం చేసుకొని నిర్బంధంలో ఉన్న తమ ఎమ్మెల్యేను విడుద చేసేలా చర్యు తీసుకోవాని లేఖలో కోరారు.  మరోవైపు, తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేను భాజపా బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఉంచిందంటూ గతం నుంచి కాంగ్రెస్‌ ఆరోపణు చేస్తుండగా.. భాజపా నేతు తిప్పికొడుతున్నారు. మరోవైపు సింధియాకు మద్దతుగా రాజీనామా చేసిన మంత్రుతో సంప్రదింపు జరిపేందుకు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాు ఫలించలేదని సమాచారం. ఈ నె 16 నుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాు ప్రారంభం కానున్నాయి.
2018 ఎన్నికల్లో సీఎం పదవి ఇస్తారని ఆశించి భంగపాటుకు గురైన జ్యోతిరాదిత్య సింధియాకు ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి, రాజ్యసభ సీటు సైతం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పడంతో మధ్యప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసిన సింధియా ఆ మరుసటి రోజే భాజపాలో చేరి రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. బొటాబొటీ మెజార్టీతోనే నెట్టుకొస్తున్న కమల్‌నాథ్‌ సర్కార్‌కు 22 మంది ఎమ్మెల్యేు రాజీనామా చేయడంతో ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమైంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేు తనను ఈ రోజు లోపు కవాని స్పీకర్‌ పి. ప్రజాపతి నోటీసు జారీ చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.