కిడ్నీ సమస్యపై అప్రమత్తంగా ఉండాలి
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
హైదరాబాద్ : సనత్‌నగర్ ఈఎస్‌ఐ వైద్య కళాశాలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి కళాశాను చాలా అభివృద్ధి చేశారని గవర్నర్ ప్రశంసించారు. ఒక నెఫ్రాజిస్ట్ భార్యగా రోగు బాధు చూశాను అని తెలిపారు. కిడ్నీ సమస్యపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాని ఆమె సూచించారు. పరిసరాు శుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్ మన దరిచేరదు అని గవర్నర్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ రోగు కోసం 45 డయాసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్లో 5 నుంచి 10 వరకు బెడ్లు ఉన్నాయి.