విత్తనోత్పత్తికి ఇక్కడ అనుకూ వాతావరణం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తితో పాటు విత్తన న్వికు అనుకూమైనదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 400 జాతీయ అంతర్జాతీయ విత్తన కంపెనీు విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను నెక్పొుకుని పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలో పండిన విత్తనాను కూడా ఇక్కడే న్వి చేసి ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ కేంద్రాను నెకొల్పి ఎగుమతి చేస్తున్నాయని అన్నారు.గురువారం శాసన సభలో ఎమ్మెల్యేు రసమయిబాకిషన్‌, అంజయ్యయాదవ్‌ తెంగాణ భూము విత్తనోత్పత్తికి అనుకూమేనా? విత్తన సాగు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? దేశ విత్తన భాండాగారంగా తెంగాణను ఎలా తీర్చిదిద్దుతున్నారు? అన్న ప్రశ్నకు మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానం చెప్పారు. తెంగాణ విత్తనాభివ ృద్ధి సంస్థతో పాటు ఇతర ప్రైవేట్‌ విత్తన కంపనీు తెంగాణ విత్తన పరిశ్రమలో కీక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
మూ విత్తన తయారీలో రాష్ట్ర విత్తన తయారీలో వ్యవసాయ విశ్వవిద్యాయం, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ ృవీకరణ సంస్థ వ్యవసాయ శాఖ ప్రభుత్వ రంగంలో ముఖ్యభాగస్వాముగా ఉన్నాయని అన్నారు. 18 నుంచి 22 క్ష క్వింటాళ్ల విత్తనాు తెంగాణ దేశంలోని 10 నుంచి 12 రాష్ట్రాు, ఇతరదేశాకు అందిస్తుందని చెపాపప్రు. దేశంలో 35 క్ష టన్ను విత్తనాు అవసరంగా కాగా 22 నుంచి 24 క్ష టన్ను తెంగాణనే అందిస్తుందని అన్నారు. తెంగాణలో 3క్ష మంది రైతు, 7 క్ష ఎకరాల్లో విత్తనోత్పత్తిని చేస్తున్నారని అన్నారు. 50వే మంది నైపుణ్య కార్మికు, 2క్ష మందినైపణ్యం లేని కార్మికు 50వే మంది ఇతర కార్మికు విత్తనోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్‌ రంగాల్లో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గద్వా జోగులాంబ జిల్లాల్లో 40 వే మంది రైతు, 30వే ఎకరాల్లో 700 కోట్ల మివైన 12వే టన్ను విత్తనాను ఉత్పత్తిచేస్తున్నారని అన్నారు. దేశానికి అవసరం అయిన మూడోవంతు పత్తి విత్తనాను తెంగాణ అందిస్తుందని మంత్రి తెలిపారు. విత్తన రంగంలో తెంగాణకు దరిదాపులో మరే రాష్ట్రం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు