వాటిని నమ్మొద్దు

కరోనా వదంతుపై వీడియో కాన్ఫరెన్స్‌లో స్పందించిన మోదీ

`జన ఔషధీ దివస్‌ సందర్భంగా కాన్ఫరెన్స్‌లో మోదీ
షేక్‌ హ్యాండ్‌ను దూరంపెట్టి ‘నమస్తే’ అనండి
`ఎప్పటికప్పుడు వైద్యు సూచను పాటించండి
`పీఎంబీజేపీ యజమాను, బ్ధిదారుతో మాట్లాడిన ప్రధాని
`తక్కువ ధరకే మందు అందుబాటులో ఉంచాలి
`దేశంలో అందుబాటులో ఉన్న 6 వే కేంద్రాతో బ్ధి
`ధన్యవాదాు చెప్పిన పక్షవాతానికి గురైన మహిళ
`భావోద్వేగానికి గురైన ప్రధాని

న్యూఢల్లీి: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తికి సంబంధించి అనేక వదంతు చక్కర్లు కొడుతున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిుపునిచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు వైద్యు సహాు పాటించాని సూచించారు. ఇతరుల్ని పకరించేందుకు ‘హ్యాండ్‌ షేక్‌’ విధానాన్ని దూరం పెట్టి భారత సంప్రదాయ పద్ధతిలో ‘నమస్తే’ చెప్పడం మేని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఆచారానికి స్వస్తి పలికి ఉంటే తిరిగి ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన శనివారం ‘జన ఔషధి కేంద్రా’ యజమాను, ‘ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజన’(పీఎంబీజేపీ) పథకం బ్ధిదారుతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా ప్రతి నెలా దాదాపు కోటి కుటుంబాు బ్ధి పొందుతున్నాయని తెలిపారు. తక్కువ ధరకే మందు పొంది ఎంతో మంది ప్రాణాు రక్షించుకుంటున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వే కేంద్రా ద్వారా ప్రజు రూ.2000-3000కోట్లు ఆదా చేసుకోగలిగారని తెలిపారు.
ఉద్వేగానికి లోనైన ప్రధాని…
బ్ధిదారుతో మాట్లాడే సమయంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని సంవత్సరా క్రితం పక్షవాతానికి గురైన దీపా షా అనే మహిళ పీఎంబీజేపీ కింద అందిస్తున్న మందు ద్వారా తాను కోుకున్నానని ప్రధానికి తెలియజేశారు. ప్రతి నెలా రూ.3,000 ఆదా అవుతున్నాయని వివరించారు. ఇది విన్న ప్రధాని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఏటా మార్చి 7న ‘జన్‌ ఔషధి దివస్‌’ని కేంద్రం నిర్వహిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 6,200 జన్‌ ఔషధి కేంద్రాున్నాయి. దీని ద్వారా అనేక మంది నిరుద్యోగుకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజకు తక్కువ ధరకే జనరిక్‌ ఔషధాల్ని చేరువచేసే క్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
బ్దిదారుతో మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. పక్షవాతానికి లోనై.. జన ఔషధి పథకం ద్వారా బ్ది పొందిన దీపా షా అనే ఓ మహిళ మాట్లాడిన మాటు విని మోదీ ఒక్కసారిగా ఎమోషనల్‌కు గురయ్యారు. సరిగా మాట్లాడలేకపోయిన తాను.. తన రోగాన్ని సరిచేసుకునేందుకు ఎంతో ఖర్చయ్యే పరిస్థితి ఎదుర్కొన్నాననీ, ఐతే… జన ఔషధి కేంద్రా ద్వారా తక్కువ రేటుకే మందు కొనుక్కొని సమస్య నుంచీ బయటపడినట్లు మోదీకి వివరించారు.
‘2011లో నాకు పక్షవాతం వచ్చింది. దీంతో సరిగా మాట్లాడలేకపోయాను. వైద్యం ఖర్చు భారీగా అయ్యేవి. అయితే జన ఔషధి పథకం ద్వారా నాకు పెద్ద ఉపశమనం భించింది. జన జౌషధ కేంద్రా ద్వారా తక్కువ రేటుకే మందు కొనుక్కోగుగుతున్నాను. రూ. 5000 మివ చేసే మందు.. రూ.1500 కే భిస్తున్నాయి. వైద్యం ఖర్చు తగ్గడంతో కడుపు నిండా తినగుగుతున్నాను.  ఈ పథకంగా తెచ్చిన మోదీకి కృతజ్ఞతు. నేను దేవున్ని ప్రత్యేక్షంగా చూడలేదు. మీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అంటూ  దీపా కనీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. కొన్ని క్షణా పాటు తను కిందకు దించి దుఃఖాన్ని దిగమింగుకొని ఆమె మాటు శ్రద్ధగా విన్నారు.