కరోనాను రానివ్వం

వైరస్‌ రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా: శాసనసభలో సీఎం కేసీఆర్‌

`సీఏఏపై అసెంబ్లీలో చర్చ జరగాలి
`మిషన్‌ భగీరథతో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం
`వెయ్యి కోట్లు ఖర్చయినా కరోనాను అడ్డుకుంటాం
`ఇప్పటికే మిషన్‌ భగీరథకు రూ.41 వే కోట్లు ఖర్చు చేశాం
`ఎవరెన్ని పిచ్చికూతు కూసినా నీళ్లు ఇస్తున్నాం
`మా మంచి పను చూసి విపక్షాు పారిపోతున్నాయి
`కాంగ్రెస్‌ సభ్యు ఒకరోజు సస్పెన్షన్‌
`రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ వాటా కేంద్రం ఇవ్వడంలేదు

హైదరాబాద్‌:
తెంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరోనాపై అసత్యాు, దుష్ప్రచారాు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రానికి కరోనా వైరస్‌ రాదు.. రానివ్వం కూడా అని సీఎం తేల్చిచెప్పారు. ఈ వైరస్‌ ఇక్కడ పుట్టినది కాదు. ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. ఈ 31 మంది కూడా దుబాయ్‌, ఇటలీ పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు. మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌ు ఎందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 22 డిగ్రీ ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదు అని సీఎం చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీ ఉష్ణోగ్రత ఉంది.. అలాంటప్పుడు ఆ వైరస్‌ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. మాస్క్‌ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో న్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..మిషన్‌ భగీరథ అద్భుత పథకం అని అన్నారు. ఈ పథకాన్ని యావత్‌ దేశం ప్రశంసించింది అని సీఎం తెలిపారు. మిషన్‌ భగీరథపై అన్ని వివరాు తీసుకొని సభకు వచ్చి మాట్లాడుతుంటే కాంగ్రెస్‌ నాయకు పారిపోయారు. సభలో పిచ్చికూతు కూసినా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నియోజకవర్గంలో 334 ఆవాసాకు నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయం ఆ సభ్యుడికి తెలియదా? అని సీఎం ప్రశ్నించారు. ఈ పథకం కోసం ఇప్పటికే రూ. 41 వే కోట్లు ఖర్చు చేశాం. మరో రూ. 3 వే కోట్లకు టెండర్లు పిుస్తామని సీఎం తెలిపారు. మిషన్‌ భగీరథ పథకాన్ని పు రాష్ట్రాు ఆదర్శంగా తీసుకున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పను గురించి మనం మాట్లాడే మాటు వినలేకనే.. కాంగ్రెస్‌ పార్టీ నాయకు పారిపోయారు. వినే దమ్ము కాంగ్రెస్‌ పార్టీ నాయకుకు లేదన్నారు సీఎం. అధికారంలో శాశ్వతంగా ఎవరూ ఉండలేరు. కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కాంగ్రెస్‌ దేశ వ్యాప్తంగా 4 శాతం ఓట్లకు పరిమితమైంది. ఎ్లప్పుడూ అధికారం కోసమే కాంగ్రెస్‌ పార్టీ తాపత్రయం అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే చక్కగా గెలిచినట్టు.. మేము గెలిస్తే పైసలిచ్చి గెలిచినట్టా? అని సీఎం ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రజు గమనిస్తున్నారు. ప్రజ దయతోనే మనం అధికారంలో ఉంటామని సీఎం స్పష్టం చేశారు.
ఇందిరాగాంధీ లాంటి వారు కూడా సామాన్యు చేతిలో ఓడారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ దుస్థితో ఉందనడానికి సభలో వారి తీరే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ నిరాశ, నిస్పృహు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.రాజకీయాల్లో అధికారమే పరమావధిగా ఉండకూడదు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో గొపోటము సహజం. 2014 ఎన్నికల్లో 63 స్థానాను గొచుకున్నాం. 2018 ఎన్నికల్లో 88 స్థానాను గొచుకునే సరికి కాంగ్రెస్‌కు మతి పోయిందన్నారు సీఎం. ఈవీఎంను ట్యాంపరింగ్‌ చేశారని కాంగ్రెస్‌ నాయకు రెండు నెల పాటు పాట పాడారు. జడ్పీన్నీ బ్యాలెట్‌ పేపర్‌పైనా గొచుకున్నామని సీఎం తెలిపారు. ఈవీఎరు అయినా, బ్యాలెట్‌ అయినా టీఆర్‌ఎస్సే గెలిచింది అని సీఎం స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉండటమనేది ఒక మంచి అవకాశమని చెప్పారు సీఎం.  
 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌  ఫైర్‌ అయ్యారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదన్నారు. సభకు ఆటంకం కలిగించే చర్యను సహించమని హెచ్చరించారు. సభలో ఎవరు అరాచకం ఎవరు చేస్తున్నారో స్పష్టంగా కనబడుతుందన్నారు. అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుంది.. దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యుందరిపై ఉందన్నారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదు అని సీఎం తేల్చిచెప్పారు. ఏదో ఒక విధంగా బయటకు వెళ్లానేది కాంగ్రెస్‌ సభ్యు గొడవ.. అందుకే అరుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై చర్యు తీసుకోవాని శాసనసభా వ్యవహారా శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యును సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు.
తెంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాు రెండో రోజు కొనసాగాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై చర్చ సందర్భంగా… కేంద్ర ప్రభుత్వంపై ఎంఐఎం శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యపై భాజపా సభ్యుడు రాజా సింగ్‌ అభ్యంతరం తెపడంతో స్వ్ప వాగ్వాదం జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ ‘‘జీఎస్టీ, ఐజీఎస్టీ రెండు ప్రభుత్వాు కలిపి నిర్వహిస్తున్న ట్యాక్స్‌. అందులో పరిమితు ఉన్నాయి. జీఎస్టీ డబ్బుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వటంలేదు. దీనిపై మా ఎంపీు లోక్‌ సభలో ఆందోళన చేశారు. ఆ తర్వాత రూ.1000 కోట్లు ఇచ్చారు. ఇంకా కేంద్రం నుంచి బకాయిు రావాల్సి ఉంది. అక్బరుద్దీన్‌ చెబుతున్నది వందశాతం వాస్తవం. రాష్ట్రానికి ఉన్న హక్కు ప్రకారం జీఎస్టీ డబ్బు రానప్పుడు అందరూ మాట్లాడవచ్చు. దీనికి సంబంధించి అన్ని వివరాు ఉన్నాయి. దయచేసి ఘర్షణ వాతావరణం వద్దు’’ అని సీఎం సూచించారు.  
‘‘సీఏఏ, జీఎస్టీ విషయంలో ఏ పార్టీకి ఉండే అభిప్రాయాు ఆ పార్టీకి స్పష్టంగా ఉంటాయి. పార్టీ పాసీని కుండబద్దు కొట్టినట్టు చెప్పాల్సిన అవసరముంది. సీఏఏ బ్లిును పార్లమెంట్‌లో మేం వ్యతిరేకించాం. శాసనసభలో దీనిపై చర్చ జరగాల్సిందే. మన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. కానీ, దేశాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై శాసనసభ చర్చించాల్సిన అవసరముంది. దేశ రాజధాని దిల్లీలో జరిగిన అ్లర్లలో 40..50 మంది చనిపోయారు. మన రాష్ట్ర ప్రజ మనోభావాు, వారి ఆలోచనను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. రాజసింగ్‌తో పాటు ఎవరికైనా ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాు ఉంటాయి. సీఏఏ విషయంలో భాజపాకు ఒక అభిప్రాయం.. మిగిలిన పార్టీలో మరో అభిప్రాయం ఉండొచ్చు. భిన్న అభిప్రాయాు ఉండేదే ప్రజాస్వామ్యం. ఎవరు చెప్పేదైనా అందరం విందాం. చివరిగా సభ తీర్మానం చేసి పంపేటప్పుడు చర్చ పెడదాం. సీఏఏ విషయంలో చాలా అపోహు ఉన్నాయి. చాలా అనుమానాు ఉన్నాయి. దేశంలో ఉద్రిక్తత ఉంది. అక్బరుద్దీన్‌కు కూడా నా మనవి..ఉద్రిక్తత సృష్టించొద్దు. ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. చాలా ముఖ్యమైన అంశం. భవిష్యత్‌ తరాపై పడే ప్రభావంపై కూడా చర్చ జరగాలి. రాజాసింగ్‌కు కూడా అవకాశమివ్వండి.. ఆయన అభిప్రాయం కూడా చెప్పాల్సిందే. ఎంతసేపైనా చర్చిద్దాం.. ఒక రోజు కేటాయించి అందరి అభిప్రాయాు విందాం. అంతిమ న్యాయ నిర్ణేతు ప్రజలే. ఎవరిది తప్పయితే వారినే ప్రజు శిక్షిస్తారు’’ అని  కేసీఆర్‌ స్పష్టం చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఏఏ అంశంపై గవర్నర్‌ ప్రసంగానికి ధన్యా తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యు మాట్లాడవద్దని, ప్రత్యేకంగా చర్చ ఉంటుందని సభ్యుకు సూచించారు. అనంతరం అక్బరుద్దీన్‌ తన ప్రసంగం కొనసాగించారు.
శాసనసభ నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఒక రోజు పాటు కాంగ్రెస్‌ సభ్యు సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌ అయిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జయప్రకాశ్‌ రెడ్డి, పోడెం వీరయ్య, అనసూయ, భట్టి విక్రమార్క ఉన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యు అడ్డుపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యును సస్పెండ్‌ చేయాని స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యాఖ్యను సమర్థిస్తున్నానని సీఎం చెప్పారు.  శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విస్త ృతంగా చర్చ జరగాని సీఎం తెలిపారు.  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాు సహజం. పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏపై చర్చ ఒకరోజుతో అయ్యేది కాదు. సీఏఏపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్‌ గురించి మాట్లాడటమే. బీజేపీ ఎమ్మెల్యే కూడా తన వాదన వినిపించవచ్చు. సీఏఏపై అందరి సభ్యుకు అవకాశం కల్పించాని స్పీకర్‌ను కోరుతున్నా. సీఏఏపై ఎవరి అభిప్రాయం వారు వ్లెడిరచొచ్చు. సీఏఏ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా సవివరంగా మాట్లాడొచ్చు. సీఏఏ చాలా కీకమైన అంశం, దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాన్నారు. సీఏఏపై అన్ని పార్టీ వారికి అవకాశం ఇస్తాం. ఎన్పీఆర్‌, సీఏఏ విషయంలో ఏ పార్టీకి ఉండే అభిప్రాయాు ఆ పార్టీకి ఉంటాయి. సీఏఏపై మేం ఇప్పటికే పార్లమెంట్‌లో వ్యతిరేకించాం. దేశవ్యాప్తంగా ఐదారు అసెంబ్లీల్లో చర్చ జరిగింది. రాష్ట్రా అభిప్రాయాన్ని కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది తర్వాత చూడాలి. 40-50 మంది చనిపోయిన సీరియస్‌ అంశంపై కచ్చితంగా చర్చ జరగాలి. మన మనోభావాు కేంద్రానికి తెలియజేయాలి. సభలో ఎవరు ఏం చెప్పినా విందాం..తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపేటప్పుడు చర్చ పెడతామన్నారు.
సీఏఏపై దేశంలో ఉద్విగ్న వాతావరణం ఉంది. సీఏఏపై జరిగే చర్చ ఒక రోజుతో అయ్యేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశ మంచి చెడ్డు ఆధారపడి ఉన్నాయి. వచ్చే తరాపై పడే ప్రభావాన్ని మనమంతా చర్చించాలి. సీఏఏపై రెండు మూడు గంటలైనా సభలో చర్చిద్దాం. సభ అంతిమ ఉద్దేశాన్ని కేంద్రానికి తెలియజేద్దాం. సీఏఏపై సభలో మాట్లాడాని కేబినెట్‌లో ఇంతకు ముందే తీర్మానం చేసిశామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు.