మంగ్లీ..గంగవ్వకు నారీ పురస్కారాు
20 రంగానుంచి 30 మంది మహిళకు దక్కిన తెంగాణ అవార్డు
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవందించిన 30 మంది ప్రముఖ మహిళకు తెంగాణ ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. మొత్తం 20 రంగాల్లో 30 మంది మహిళకు అవార్డు ప్రకటించారు. అవార్డుకు ఎంపికైన వారిలో వ్యవసాయం, సామాజిక సేవ, వ్యాపార, జర్నలిజం, నృత్యం, పెయింటింగ్, విద్య, వైద్య, జానపదం, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాకు చెందిన మహిళు ఉన్నారు.
జానపద కళారంగంలో మంగ్లీ సత్యవతి, సోషల్ మీడియా విభాగంలో మ్కిూరి గంగవ్వ, వ్యవసాయ రంగంలో బెగారి క్ష్మమ్మ, జర్నలిజంలో జీ నిర్మ రెడ్డితో పాటు మరికొందరు అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవ వెయిట్ లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దీక్షిత, స్విమ్మింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన శ్యామ గోలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఎంపికైన 30 మంది మహిళకు ప్రభుత్వం మార్చి 8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం)న రూ. 1 క్ష నగదు రివార్డుతో సత్కరించనుంది.
జానపద సవ్వడి..మంగ్లీ
తన పాటతో తొగు రాష్ట్రా ప్రజ మనసు దోచుకున్న మంగ్లీ సత్యవతి..గాయనిగా, బుల్లితెర యాంకర్‌గా, నటిగా మనందరికి సుపరిచితురాు. ‘మాటకారి మంగ్లీ’ ప్రోగ్రామ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఇప్పటికే పు చిత్రాల్లో పాటు పాడారు. మంగ్లీ నాన్న బాు నాయక్ జానపద పాటు పాడేవారు. అలా తండ్రిని చూస్తూ పెరిగిన మంగ్లీకి పాటంటే ఇష్టం కలిగింది. తెంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, బోనాు, సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా ఆమె పాటు పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
‘ఇస్మార్ట్ లోకల్’ గంగవ్వ..
యూట్యూబ్ సంచనం గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అచ్చమైన తెంగాణ భాష, యాస, అమాయకమైన చూపు, లోకల్ పంచ్‌తో తొగు ప్రజకు దగ్గరైంది. ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్‌లో గంగవ్వ పాత్రలో ఆమె నటన అద్భుతం. పల్లెటూరి సంస్క ృతిని చాటి చెబుతూ ప్రజాదరణ పొందడంతో సినిమాల్లోకి రంగం ప్రవేశం చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్, మల్లేశం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. గంగవ్వది.. జగిత్యా జిల్లా మల్యా మండంలోని ంబాడిపల్లి గ్రామం.