ఇళ్ల నుంచి బయటకు రాకండి

కరోనా వైరస్‌తో పౌరుకు దక్షిణ కొరియా సర్కార్‌ సూచన

సియోల్‌: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసు నేపథ్యంలో దక్షిణకొరియా మరిన్ని చర్యు చేపట్టింది. చైనా మెప అత్యధిక కేసు నమోదవుతున్న దక్షిణ కొరియాలో ఇప్పటికే 17మంది మరణించగా 3వేకు పైగా కేసు నమోదయ్యాయి. ఇందులో ఒక్కరోజే 8వంద కేసు నమోదుకావడంతో ప్రజు ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికు జారీచేసింది. మతపరమైన సమావేశాు, నిరసను వంటి ఇతర కార్యక్రమాల్లో ప్రజు పాల్గొనకూడదని.. అత్యవసరమైతే తప్ప ప్రజు ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించింది. కరోనాకు కళ్లెం వేయడంలో ఇదే కీక మార్గమని, అందుకే ప్రజు బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవ్వాని ఆరోగ్యశాఖ ఉపమంత్రి కిమ్‌ కాంగ్‌-లిప్‌ సూచించారు. చైనా మెప అత్యధిక కేసు నమోదవుతున్న ప్రాంతం దక్షిణకొరియానే.  అయితే, టెక్నాలిజ్జీలో ముందుండే దక్షిణకొరియన్‌ు కరోనా స్థితిని ఎప్పటికప్పుడు తొసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. అలా రూపొందించిన ఓ యాప్‌ ఇప్పుడు దేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అవుతున్న టాప్‌15 యాప్‌ లో 6స్థానంలో నిలిచింది. దాదాపు గంటకు 20వే మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నట్లు యాప్‌ డెవపర్లు వ్లెడిరచారని అక్కడి మీడియా పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా కరోనా ఉన్న వ్యక్తికి సంబంధించిన వివరాు, వారు సందర్శించిన ప్రదేశంతో పాటు ఏ దేశానికి చెందిన వారనేది కూడా తొసుకోవచ్చు. అంతేకాకుండా కరోనా సోకిన వ్యక్తికి వారు ఎంత దూరంలో ఉన్నారనే సమాచారం కూడా తొస్తుండడంతో ప్రజు దీనిని విస్త ృతంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం.