42కు చేరిన మృతు

ఢల్లీిలో ఆగని హింసాకాండ, కొనసాగుతున్న కర్ఫ్యూ

న్యూఢల్లీి : దేశ రాజధాని ఢల్లీిలో చోటుచేసుకున్న అ్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 42కు చేరింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూ వర్గా మధ్య చెరేగిన ఈ ఘర్షణలో మృతి చెందిన వారి వివరాు ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నాయి. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశు పెట్టుకున్న ఓ జంటను.. ఢల్లీి అ్లర్లను శోకసంద్రంలో ముంచాయి. ముస్తాఫాబాద్‌లో ఎక్ట్రీషియన్‌గా పనిచేసే ఆష్వాక్‌ హుస్సేన్‌కు ఫిబ్రవరి 14నే వివాహమైంది. 21ఏళ్ల తస్లీన్‌ ఫాతిమా ప్రేమ జంట ఎంతో ఇష్టపడే వాలెంటైన్స్‌ డే రోజున 22 ఏళ్ల ఆష్వాక్‌ హుస్సేన్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ సీఏఏ అ్లర్లను వారి పాలిట శాపంగా మారాయి. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన ఆష్వాక్‌ అ్లర్లలో ప్రాణాు కోల్పోయాడు. పెళ్లి జరిగిన 12 రోజుకే అతను విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
తాజాగా ఆష్వాక్‌ చిత్రాన్ని తస్లీన్‌ సోషల్‌ మీడియాలో తొలిసారి షేర్‌ చేశారు. అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసు భర్త గురించి కూడా పూర్తి వివరాు తెలియకుండానే విడిచి వెళ్లిపోయాడంటూ  ఫాతిమా  కన్నీరుమున్నీరవుతున్నారు. పని ముగించుకుని ఇంటికి వస్తున్న అష్వాక్‌ను పొడిచి చంపారని అతని కుటుంబ సభ్యు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆష్వాక్‌ మ ృతి విషయం వారి కుటుంబ సభ్యుకు చాలా ఆస్యంగా తెలిసింది. ఘర్షణలో గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతను మ ృతి చెందడం, పోస్ట్‌మార్టం వంటి కార్యక్రమాన్నీ వారి కుటుంబ సభ్యుకు తెయకుండానే చకచకా జరిగిపోయాయి. ఫోన్‌ చేసి పోస్టు మార్టం పూర్తయిందని,  శవాన్ని తీసుకెళ్లమంటూ పోలీసు చెప్పేవరకూ వారికి సమాచారం లేకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.