అమిత్‌ షాను తక్షణమే తొగించండి

సోనియాగాంధీ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్‌ నేత బృందం


న్యూఢల్లీి: దేశ రాజధానిలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటన పట్ల కేంద్రం, దిల్లీ ప్రభుత్వాు మౌన ప్రేక్షకు పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాు సోనియాగాంధీ ఆరోపించారు. దిల్లీ ఘటనపై సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేత ృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధు బృందం నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రతిపక్ష నేతు రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లను చదివి వినిపించారు.  ‘హింసాత్మక ఘటన కారణంగా దిల్లీలో 34 మంది ప్రాణాు కోల్పోయారు. వ్యాపారాు దెబ్బతిన్నాయి. అ్లర్లపై కేంద్రం, కొత్తగా ఎన్నికైన దిల్లీ ప్రభుత్వాు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. హింసను అరికట్టకుండా అసమర్థంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను తక్షణమే తొగించాలి. ప్రజ ప్రాణాు, వారి ఆస్తు, హక్కును పరిరక్షించాలి’ అని రాష్ట్రపతిని కోరినట్లు సోనియా తెలిపారు. దీనికి రాష్ట్రపతి సానుకూంగా స్పందించారని, తమ డిమాండ్ల పరిష్కారానికి తగిన చర్యు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆమె వ్లెడిరచారు.
అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘గత నాుగు రోజుగా దిల్లీలో నెకొన్న పరిస్థితు పై రాష్ట్రపతికి వివరించాం. ఈ అ్లర్లు యావత్‌ దేశానికి సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇవి అద్దం పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి తన అధికారాను ఉపయోగించి రాజధర్మాన్ని పరిరక్షించాని కోరుతున్నాం’ అని తెలిపారు.  తన విధును విస్మరించి దేశ రాజధానిలో చెరేగిన హింసకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను వెంటనే పదవి నుంచి తొగించాని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. ఢల్లీిలో 34 మంది ప్రాణాు కోల్పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూ, వ్యతిరేక వర్గా మధ్య చెరేగిన ఘర్షణు తీవ్ర రూపందాల్చిన నేపథ్యంలో.. సోనియా గాంధీ నేత ృత్వంలో కాంగ్రెస్‌ నాయకు బ ృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు. రాష్ట్రపతిగా ఉన్న అధికారాను వినియోగించి రాజ ధర్మాన్ని నిర్వర్తించాని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పౌరుకు రాజ్యాంగం కల్పించిన హక్కును.. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన విధును గుర్తు చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా విధు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోం మంత్రిని పదవి నుంచి తొగించాల్సిందిగా ఆదేశాు ఇవ్వాని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ… హోం మంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాని డిమాండ్‌ చేశారు. అదే విధంగా కొత్తగా ఎన్నికైన ఢల్లీి ప్రభుత్వం తీరును కూడా ఆమె తప్పుబట్టారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ… రాజధర్మాన్ని కాపాడాల్సిందిగా రాష్ట్రపతికి వ్ఞిప్తి చేశామని తెలిపారు. ఢల్లీిలో చెరేగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, అహ్మద్‌పటేల్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా తదితయి సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌తో కలిసి రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉన్నారు.