సమగ్ర వికాస విద్యాయాు

బోధన ఎంతో బాధ్యతతో కూడుకున్న ప్రక్రియ. జ్ఞానం, మిమ, సంస్కృతి నేర్పించే పాఠశా వాతావరణం అత్యుత్తమంగా, అహ్లాదభరితంగా ఉండాన్న ఆలోచనతో సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌) తమ పరిధిలోని స్కూళ్లను గుణాత్మకంగా మార్చివేయాని తీర్మానించింది. పాఠశాలను ఆనందమయ అభ్యసన కేంద్రాుగా, సమగ్ర ఆరోగ్య వికాస స్థలాుగా, కోపానికి తావులేని ప్రశాంత ప్రాంతాుగా తీర్చిదిద్దాని ఇటీవ ఆదేశాు జారీ చేసింది. పరిపూర్ణ విద్యాభ్యాసానికి విద్యార్థు మానసికంగా సురక్షితంగా ఉండానిబీ ముఖ్యంగా వారు ఇంటిపని (హోంవర్క్‌), గణితం, సామాన్యశాస్త్ర (సైన్స్‌) పఠనంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆనందమయమైన అభ్యసన వాతావరణం, సంతోషకరమైన తరగతి గది అద్భుతాను సృష్టించగవనడంలో అనుమానం లేదు. ఆ క్రమంలో సీబీఎస్‌ఈ చొరవ బహుధా శ్లాఘనీయం. కోప ఛాయు లేని ప్రాంతాుగా పాఠశాలను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయుకు సీబీఎస్‌ఈ కొన్ని మార్గదర్శకాు చేసింది. విద్యార్థుతో సహజ మందహాస వదనంతో వ్యవహరించడం, వారితో హ ృదయ పూర్వకంగా సంభాషించడం, ప్లితో ప్రాణాయామం చేయించడం, చరవాణి వినియోగాన్ని పరిమితం చేయడం, ఏకాగ్రత కోసం రోజుకు కనీసం 20 నిమిషాు ప్రత్యేకించడం వంటివి చేయాని సీబీఎస్‌ఈ తన ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలో మానసిక పూర్ణత్వం, చురుకుదనం అవరుచుకున్న విద్యార్థు ఇంటి వద్ద తమ ప్రవర్తనతో కుటుంబసభ్యు ఆలోచనలో మార్పు తీసుకురాగరు. వారిలో సంతోషం నింపి మరుసటిరోజు తిరిగి పాఠశాకు ఆనందంగా వస్తారు. విద్యార్థు మానసిక స్థిరత్వం కోల్పోయి, కోపతాపాకు లోనవడానికిబీ ఇంట్లోనూ, బడిలోనూ సరైన అభ్యసన వాతావరణం లేకపోవడమే ముఖ్యమైన కారణం. ‘బోర్డు’ పరీక్షు సమీపిస్తున్న సమయంలో విద్యార్థును ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు కొద్ది రోజు క్రితం ప్రధానమంత్రి మోదీ దిల్లీలో ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమం నిర్వహించారు. దేశం నుమూల నుంచి వచ్చిన రెండు వేకు పైగా విద్యార్థు, ఉపాధ్యాయు తల్లిదండ్రు సమక్షంలో క్లిష్ట సమయాల్లో పరిణతితో ఎలా వ్యవహరించాలో ఆయన వివరించారు. చరవాణు దుష్ఫలితాను గుర్తించిన ప్రధాని సాంకేతికత మన గుప్పిట్లో ఉండాలి తప్ఫ.. దాని అదుపులోకి మనం వెళ్ళకూడదని చేసిన వ్యాఖ్యు గుర్తుంచుకోదగినవి. కౌమారదశలో విద్యార్థుకు తగిన నిద్ర ఉండటం లేదని, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థు తరచూ అనారోగ్యానికి గురవుతూ- ఊబకాయం వంటి సమస్య బారినపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలో విద్యార్థు శారీరక, మానసిక సమస్య అధ్యయనానికి, పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాున్నాయి. మారుతున్న జీవన విధానం భారతీయ విద్యార్థును ఒత్తిడికి గురి చేస్తోంది. కల్తీ ఆహార పదార్థా వినియోగం కారణంగా కౌమార ప్రాయంలోని ప్లిు శారీరక, మానసిక సంతునం కోల్పోతున్నారు. చిన్నచిన్న సంఘటనకు పాఠశా విద్యార్థు అసహనానికి గురై అఘాయిత్యాకు ప్పాడుతున్న ఉదంతాు ఇటీవ తొగు రాష్ట్రాలో పెరుగుతున్నాయి. ఆరోగ్యకర అభ్యసన కోసం అన్ని తరగతు పాఠ్యాంశాలోనూ యోగా, క్రీడు, కళలను అనుసంధానించాని ‘సీబీఎస్‌ఈ’ సూచించింది. ప్రతి పాఠశాలోనూ అము చేయాల్సిన అయిదు సూత్రాను అది వివరించింది. ‘ఇది కోపం లేని ప్రాంతం’ అని నోటీసు బోర్డులో ఉంచడం, ఉపాధ్యాయు మార్గదర్శకత్వం తీసుకోండి అని అక్కడక్కడా బోర్డు ఏర్పాటు చేయడంబీ క్రీడు, కళను ప్రోత్సహించాని, వ్యాయామం చేయడం తప్పనిసరి అని బోర్డు పెట్టడంబీ యాష్‌టాగ్‌ ద్వారా తమ పాఠశాలను కోపానికి తావులేని విద్యాయాుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడంబీ స్థానిక అభివ ృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం వంటివి అనుసరించాల్సిన విధివిధానాుగా సీబీఎస్‌ఈ పేర్కొంది. జ్ఞాన సముపార్జనతో మానసిక, శారీరక ఆరోగ్య కేంద్రాుగా వికసించాల్సిన విద్యాయాు- విధి నిర్వహణలో దారితప్పితే దేశ ప్రజ సాంఘిక, ఆర్థిక, సాంస్క ృతిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కేవం విద్యాయాు మాత్రమే బాధ్యత వహించవు. మివతో కూడిన వ్యక్తిత్వానికి విద్యాయాకంటే గ ృహ వాతావరణమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఉత్తమ మానవ సంబంధాు కలిగి ఉండటమే నిజమైన విద్య అన్నది ఆధునిక మానసిక శాస్త్రవేత్త అభిప్రాయం. చదువుకునే దశలోనే విద్యార్థు అనేక కారణాతో మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. సరైన విషయ పరిజ్ఞానం సంపాదించలేక, నైపుణ్యా కొరతతో అత్యధిక శాతం విద్యార్థు దేశంలోని పాఠశాలు, కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. ఒత్తిడిలేని విద్యను అందించేందుకు తొగు రాష్ట్రాు తమ వంతు ప్రయత్నాు ప్రారంభించాయి. నూతన విద్యా పద్ధతుపై తెంగాణ ప్రభుత్వం చురుకుగా అధ్యయనం ప్రారంభించింది. ప్రాథమిక పాఠశాల్లో నిరుడు ఒకటి, రెండు తరగతు విద్యార్థుకు ఉపాధ్యాయు బోధనకన్నా బొమ్ము, స ృజనాత్మక విధానా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అభ్యసన మొదు పెట్టారు. ఈ ఏడాది నుంచి ఈ పద్ధతును అయిదో తరగతి వరకూ విస్తరిస్తున్నారు. విద్యావ్యవస్థలో మార్పుకు తల్లితండ్రు ఆలోచనూ తోడుకావాలి. అప్పుడే సరైన ఫలితాు సాధ్యమవుతాయి. ఆహ్లాదకరమైన గృహ వాతావరణం కల్పించి- తమ బిడ్డను ఉత్తమ మిమ కలిగిన పౌయిగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రు ప్రాధాన్యమిస్తే విద్యావ్యవస్థలో అద్భుతమైన ఫలితాు సాధ్యమవుతాయి.