ఈత సరదాకు ముగ్గురు చిన్నాయి బలి

గుమ్మడిద: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారును మృత్యువు కబళించింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోరం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గుమ్మడిద మండం అన్నారం కొత్త చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నాయి మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై పోలీసు తెలిపిన వివరా ప్రకారం… అన్నారం గ్రామానికి చెందిన సందీప్‌ (13), మహిపాల్‌ (13), సూరారం గ్రామానికి చెందిన ప్లవ్‌ కుమార్‌ (13) అన్నారం కేంద్రీయ విద్యాయం-1లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. మంగళవారం పాఠశాకు సెవు కావడంతో మరో ముగ్గురు స్నేహితుతో కలిసి అన్నారం కొత్త చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన సందీప్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన మహిపాల్‌, ప్లవ్‌ కుమార్‌ు కూడా చెరువులో దూకి మునిగిపోయారు.

దీన్ని గమనించిన మరో ముగ్గురు విద్యార్థు గట్టిగా కేకు వేయడంతో సమీపంలోని వారు వచ్చి మునిగిన విద్యార్థును రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ముగ్గురు చిన్నాయి నీటిలో ఊపిరాడక ప్రాణాు కోల్పోయారు. సమాచారం అందుకున్న గుమ్మడిద పోలీసు ఘటనాస్థలానికి చేరుకొని వివరాు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు ఎస్సై రాజేశ్‌ నాయక్‌ తెలిపారు. ఈ ఘటనతో అన్నారంలో విషాద ఛాయు అముకున్నాయి.