నైపుణ్య వికాస కేంద్రంగా ఏపీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. నైపుణ్య వికాస కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కీక నిర్ణయాు తీసుకున్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా అత్యుత్తమ స్థాయిలో.. నైపుణ్యాభివ ృద్ధి కోసం కొత్తగా 30 కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక కేంద్రం చొప్పున 25 కేంద్రాు, నాుగు ట్రిపుల్‌ ఐటీకు అనుబంధంగా ఒక్కొక్కటి,  పులివెందు జేఎన్టీయూకు అనుబంధంగా మరో కేంద్రం ఏర్పాటు చేయాని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటి పర్యవేక్షణకు ఒక కేంద్రీక ృత వ్యవస్థ ఏర్పాటు చేసి, దానిని భవిష్యత్‌లో విస్తరించాని సీఎం చెప్పారు.  విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన హై ఎండ్‌? స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయసీమ ప్రాంతాల్లో మరో 2 సంస్థల్ని ఏర్పాటు చేయాని అన్నారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుకు వీటిల్లో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాని ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా భూము గుర్తింపు, ఆర్థిక వనరు సమీకరణ పూర్తి కావాని సీఎం ఆదేశాు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాయంలో జరిగిన ఈ సమీక్షలో.. పరిశ్రమశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్కిల్‌ డెవప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఇతర అధికాయి పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని నైపుణ్య వికాస కేంద్రంగా తీర్చిదిద్దడమే క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యు చేపట్టనుంది. యువతకు నైపుణ్యాభివ ృద్ధిలో శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాు ఏర్పాటు చేయాని నిర్ణయించింది. శిక్షణా కేంద్రా పర్యవేక్షణకు కేంద్రీక ృత వ్యవస్థను ఏర్పాటు చేయాని సీఎం జగన్‌ అధికారును ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాయంలో ఐటీ, నైపుణ్యాభివ ృద్ధి శాఖపై సీఎం సమీక్షి నిర్వహించారు. నెన్నర రోజుల్లోనే డిజైన్లు సహా ఆర్థిక వనరు సమీకరణ చేసి ఏడాదిలోపు నిర్మాణాను పూర్తి చేయాని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున, నాుగు ట్రిపుల్‌ ఐటీకు అనుబంధంగా నాుగు కేంద్రాు సహా పులివెందు జేఎన్టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేయాని జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివ ృద్ధి కేంద్రాను తీర్చిదిద్దాని సూచించారు. ఐటీ రంగంలో హైఎండ్‌ స్కిల్స్‌పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుకు దీనిలో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాన్నారు. తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయసీమ ప్రాంతంలో రెండు సంస్థను ఏర్పాటుచేసే దిశగా ప్రణాళిక రూపొందించాన్నారు.