పోలీసు అదుపులో సిద్ధరామయ్య
ర్యాలీని అడ్డుకున్న కర్ణాటక పోలీసు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకు దినేశ్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, కె.సురేశ్‌ను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ పాఠశా దేశ ద్రోహం కేసుకు నిరసనగా వారు బెంగళూరులోని ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. విద్యార్థిని తల్లిని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తల్లీప్లిల్ని వేరుచేయడం అమానవీయం అని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థని భాజపా ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు. ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తు హాజరుకావడంతో శాంతి భద్రత సమస్యు తలెత్తే అవకాశం ఉందని పోలీసు వారిని అదుపులోకి తీసుకున్నారు.
బీదర్‌లోని శాహిన్ పాఠశాలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థు, తల్లిదండ్రు, ఉపాధ్యాయుపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన జిల్లా న్యాయస్థానం పోలీసు చర్యని తప్పుబట్టింది. వారిపై చర్యు తీసుకోవాని ప్రభుత్వాన్ని, హోంశాఖ అధికారుకు నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 19లోగా దీనిపై వివరణ ఇవ్వాని ఆదేశించింది. నాటకంలో సంభాషణు రాసిన ఒక విద్యార్థిని తల్లి అనుజా మిన్సా, ఉపాధ్యాయురాు ఫరీదా బేగానికి బీదర్‌లోని న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాుగా వారిద్దరూ అక్కడి కారాగారంలో ఉన్నారు.