పర్యావరణ చైతన్యం పెరగాలి

వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) ముసాయిదా సమావేశం ప్రకారం మానవ ప్రత్యక్ష, పరోక్ష చర్యవ్ల ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలికంగా సంభవిస్తున్న వాతావరణ మార్పునే శీతోష్ణస్థితి మార్పు అంటాం. ఈ మార్పుకు ముఖ్య కారణాు 1) సహజ కారణాు 2) మానవ ప్రేరిత కారణాు. అగ్నిపర్వతాు బద్దవడం, భూకంపాు, సునామీవ్ల భూ వాులో 231/2 డిగ్రీ మార్పు వచ్చి భూమి సహజ స్థితి మార్పునకు గురవుతుంది.
మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరును పరిమితికి మించి వినియోగించడంవ్ల గ్రీన్‌హౌస్‌ ఉద్గారాు వాతావరణంలోకి విపరీతంగా విడుదలై ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నాడు. దీన్నే ప్రస్తుతం మనం ఆరో అంతరించే యుగమని పిుస్తున్నాం. భూగోళ ఉష్ణోగ్రత సగటు 15.4 డిగ్రీ సెల్సియస్‌. కానీ మానవాభివ ృద్ధి కార్యక్రమావ్ల గ్రీన్‌హౌస్‌ ఉద్గారాు (కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, హైడ్రోఫ్లోరో కార్బన్‌ు, ఫెర్‌ఫ్లోర్‌ కార్బన్‌ు, స్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌ు వాతావరణంలోకి విడుదలై సగటు ఉష్ణోగ్రత పెరగడం మనం గమనించవచ్చు. వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ ప్యానెల్‌ (ఐపీసీసీ) అధ్యయనం ప్రకారం గత 225 ఏండ్లలో ఉష్ణోగ్రత 1.4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ నుంచి 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు పెరిగిందని అంచనావేసింది. పారిశ్రామీకరణ నుంచి మానవుడు చేపట్టిన వివిధ అభివ ృద్ధి కార్యకలాపావ్ల పర్యావరణం వివిధ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా అభివ ృద్ధి చెందిన దేశాు, అభివ ృద్ధి చెందుతున్న దేశాు, పేద దేశాల్లో ఈ పర్యావరణ నష్టం తీవ్రమైనట్లు యూఎన్‌వో నిర్వహించిన వివిధ అధ్యయనాల్లో వ్లెడైంది. భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌): బొగ్గు, చమురు, సహజవాయువు లాంటి శిలాజ ఇంధనాు దహన ప్రక్రియ ఫలితంగా, వ్యవసాయ, పారిశ్రామిక కారణావ్ల విడుదయ్యే గ్రీన్‌హౌస్‌ ఉద్గారావ్ల భూ ఉపరిత ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అని పిుస్తారు. దీని ప్రభావం వ్ల సముద్ర నీటిమట్టం పెరిగి వివిధ తీర ప్రాంతాు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఉదా: ఫ్లోరిడా తీరం, గ్రీన్‌లాండ్‌, బంగ్లాదేశ్‌ తీర ప్రాంతం, భారత్‌లోని అండమాన్‌ నికోబార్‌ దీవు, గుజరాత్‌, గోవా వంటివి. అంతేకాకుండా శాశ్వత హిమపాతం తగ్గడంవ్ల మాల్దీవు, తువాు వంటి దేశాు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రక్రియవ్ల 1750 నాటికి 280 %ూూవీ% ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ 2005 నాటికి 387 %ూూవీ%, ప్రస్తుతం 400 %ూూవీ%కి చేరింది. వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ ప్యానెల్‌ (ఐపీసీసీ) ప్రకారం భారత భూ ఉపరిత ఉష్ణోగ్రత 0.4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ పెరిగిందని అంచనావేసింది. అదేవిధంగా గ్లోబల్‌ వార్మింగ్‌వ్ల 2015, 2016 అత్యధిక వేడి సంవత్సరాుగా నమోదయ్యాయని నాసా తెలిపింది. అధిక జనాభావ్ల ఆహారం, నీరు, ఇంధనం వంటి వనరు కొరత ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిఫలితంగా వ్యవసాయం, ఆవాస అవసరా కోసం అడవును నరికివేయడంవ్ల వాతావరణంలో %జూ%2 పెరిగి భూతాపానికి కారణమవుతుంది. యూఎన్‌వో తాజా నివేదిక ప్రకారం 2022 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కానుందని 2030 నాటికి మనదేశం 1.5 బిలియన్లు దాటగదని భావిస్తున్నారు.
 అడవు సహజ శోషకాుగా పనిచేసి, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఉష్ణోగ్రత, వర్షపాతాన్ని నియంత్రించడంలో సహాయపడుతాయి. భూభాగంలో 33.3 శాతం ఉండాల్సిన అడవు ప్రస్తుతం 21.54 శాతం ఉన్నాయి. అటవీ నిర్మూన ఫలితంగా ప్రతి ఏడాది పనామా దేశ విస్తీర్ణానికి సమానమైన చెట్లు ఉన్న భూభాగాన్ని కోల్పోతున్నాం. అంతేకాకుండా అటవీ ఆవరణ వ్యవస్థ దెబ్బతిని వివిధ జీవజాతు అంతరించిపోయే ప్రమాదం ఉంది. వాతావరణం పరిమాణం పెరిగేకొద్దీ సముద్రపు నీటిలో  పెరిగి కార్బోనిక్‌ ఆమ్లం అధికమవుతుంది. తద్వారా సముద్రపు నీటి క్షారత్వం తగ్గుతుంది. దీన్నే సముద్ర జలా ఆమ్లీకరణ అంటారు. పారిశ్రామిక విప్లవం తర్వాత సముద్రపు నీటి  8.25 నుంచి 8.14కి తగ్గింది. ఫలితంగా జీవవైవిధ్య నియాుగా ఉన్న ప్రవాళాు నశించి సముద్ర జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదంలో జీవవైవిధ్యం.. వాతావరణ మార్పు కోసం ఐపీసీసీ ప్రకారం ప్రతి 2 డిగ్రీ సెంటీగ్రేడ్‌ నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్‌ సగటు ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ 20 శాతం నుంచి 30 శాతం జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది. అంతేకాకుండా అధిక వైవిధ్యంగ తీర ప్రాంతాు, దీవు ముంపునకు గురై సముద్ర జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. వివిధ జీవు మధ్య ఫదీకరణం జరగక జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడుతుంది. వన్యజీవు మధ్య సంఘర్షణకు దారితీస్తుంది.
 సూర్యుని నుంచి భూమిని చేరే అతినీలోహిత కిరణాను అడ్డుకుని భూమిని చేరకుండా కాపాడే పొర ఓజోన్‌ పొర. క్లోరో ఫ్లోరో కార్బన్‌ు, నైట్రిక్‌ఆక్సైడ్‌, క్లోరిన్‌ వంటివి ఓజోన్‌పొరను క్షీణింపజేసి రంధ్రానికి కారణమవుతున్నాయి. తద్వారా మొక్కల్లో  కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం తగ్గిపోవుతుంది. అదే విధంగా అనేక చర్మవ్యాధు, కంటిశుక్ల వ్యాధు, వివిధ క్యాన్సర్లకు గురవుతున్నాం. శిలాజ ఇంధనా దహనం, అగ్నిపర్వతాు విస్ఫోటనం లేదా కుళ్లుతున్న వృక్షా నుంచి స్ఫర్‌-డై-ఆక్సైడ్‌, నత్రజని-ఆక్సైడ్‌ు విడుదవడం వ్ల ఆమ్లవర్షాు పడుతాయి. తద్వారా నే సహజత్వం కోల్పోతుంది. ఇది మానవ ఆరోగ్యం, వన్యప్రాణి, సముద్రజీవనంపై ప్రభావం చూపుతుంది. శీతోష్ణస్థితి మార్పు వ్ల సకాంలో వర్షాు రాకపోవడం, ఆకస్మిక వర్షాు రావడంవ్ల పంట నాశనం జరిగి పంట దిగుబడి తగ్గి వ్యవసాయరంగం సంక్షోభంలో పడుతుంది. దీనివ్ల దక్షిణాసియాలో 80 కోట్ల మంది దుర్బర దారిద్య్రానికి గురవుతారని అంచనా. భారత జాతీయ వాతావరణ మార్పు అనుసంధాన శాఖ అంచనా ప్రకారం  రబీకాంలో 1%శీజ% ఉష్ణోగ్రత పెరగడం వ్ల  6 మిలియన్‌ టన్ను గోధుమ ఉత్పత్తి తగ్గింది. అదే విధంగా నేలో తేమ తగ్గడంవ్ల వివిధ వాణిజ్య పంట దిగుబడి తగ్గిపోతుంది.
నేడు మానవాళిని వేధిస్తున్న అతి ప్రధాన సమస్యు అనేకం ఉన్నా.. వాతావరణ మార్పు మానవ మనుగడకు అతిపెద్ద ముప్పు గా తయారైందనే వాస్తవాన్ని ప్రజు గుర్తించారు. వచ్చేవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో నిర్వహించిన ‘గ్లోబల్‌ రిస్క్స్‌ పర్సెప్షన్‌ సర్వే’ (జీఆర్‌పీఎస్‌) ఈ విషయాన్ని వ్లెడిరచింది. ప్రపంచ ఆర్థిక వేదిక 2006నుంచి ఆ సర్వేను నిర్వహిస్తున్నది. గతంలో ప్రతి సర్వేలోనూ సాధారణంగా ఆర్థిక సమస్యలే ప్రధానంగా ముందుకు వచ్చేవి. వచ్చే పదేళ్లలో ఎదురయ్యే ముప్పు ఏమిటనే అంశంపై జరిగిన అభిప్రాయ సేకరణలో ప్రధాన ఐదు ముప్పు వాతావరణ మార్పు, పర్యావరణ విధ్వంసంతో సంబంధం ఉన్నవే ముందుకు వచ్చాయి. ఇతర అనేక ముప్పును పువురు ఏకరవు పెట్టినా%ౌౌ%వాతావరణ విపత్తు మానవు ఆస్తి, ప్రాణాకూ, మౌలిక వసతుకు తీవ్ర నష్టం కలిగిస్తాయనీ, ఇది మొదటి ముప్పుగా వ్యక్తంచేశారు. రెండోది ప్రభుత్వాు, వ్యాపారాు.. వాతావరణ మార్పునకు అనుగుణంగా మార్పు చెందడంలేదనీ, చెందలేవ నేది. మానవ తప్పిదా వల్లే ప్రక ృతి విధ్వంసాు చోటుచేసుకుంటున్నాయ నేది మూడోది. జీవవైవిధ్యం దెబ్బతినడం వ్ల మానవుకూ, పరిశ్రమకు వనరు కొరత తలెత్తుతుందనేది నాుగోది. ప్రక ృతి బీభత్సా ముప్పు అయిదోవది. కాబట్టి ఈ సర్వే ఫలితాు ప్రభుత్వాకు, కార్పొరేట్‌ సంస్థకు ఓ హెచ్చరిక లాంటివే. అవి పర్యావరణ పరిరక్షణవైపు ద ృష్టి సారించడం అనివార్యమని సూచిస్తున్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పు, ప్రక ృతి వైపరీత్యా తీవ్రతను మానవాళి అనుభవిస్తున్నది. దీంతో వివిధ దేశా ప్రభుత్వాు పర్యావరణహితమైన విధానాు అనుసరించకతప్పని పరిస్థితి తలెత్తింది. ప్రజ జీవన సరళిలోనూ మార్పు రావాన్న చైతన్యం ఇప్పు డిప్పుడే మొదలైంది. పర్యావరణ విధ్వంసం ఇలానే కొనసాగితే తమ భవిష్య త్తు ప్రమాదంలో పడుతుందనే స్ప ృహ ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఎక్కు వైంది. వారు ఉద్యమబాట పడుతున్నారు. వాతావరణ మార్పుపై శాస్త్రవేత్త ు పరిశోధనా ఫలితాు ప్రజకు అందుబాటులోకి రావడం, భూమి వేడె క్కడం, సముద్రమట్టాు పెరగడం తదితర కారణాు ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వాలోనూ, కార్పొరేట్‌, ఇతర వ్యాపార సంస్థల్లో క్రియాశీ పాత్ర వహించేవారి ఆలోచన ధోరణిలో మార్పు వస్తు న్నది. పర్యావరణంపై వారి ద ృష్టి కేంద్రీక ృతమవుతున్నది. అయితే కొన్ని కార్పొరేట్‌ సంస్థు, ప్రభుత్వాు పర్యావరణ విధ్వంస విధానా అముకే మొగ్గుచూపుతున్న ఘటనూ ఉన్నాయి. కార్పొరేట్‌ మీడియా కూడా వారికి వంత పాడుతున్నది. అందుకు తాజా ఉదాహరణే ఆస్ట్రేలియా పొదమంట తీవ్రతను తగ్గించి చూపేందుకు ఆ ప్రభుత్వం, మీడియా తప్పుడు సమాచా రాన్ని ప్రచారం చేస్తున్నాయి. వాతావరణ మార్పును అరికట్టాని కోరుతున్న వారిపై బురద జ్లుతున్నాయి. మంటు ఎప్పుడూ ఉండేవేననీ, కొత్తేమీ ఉన్నదన్న సాధారణ అభిప్రాయాన్ని కల్పించేందుకు బమైన ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మంటకు వాతావరణ మార్పుకు సంబంధం లేదనీ, మానవులే కావాని అంటించిన మంటని ప్రచారం చేస్తున్నారు. ఇది కుట్రపూరిత ప్రచారం, ప్రమాదకరమైన పోకడ. దీన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పు వ్ల వాను, వరదు, తుపా ను, కార్చిచ్చు వంటి ప్రక ృతి విపత్తు మరింత తరచుగా, తీక్షణంగా వస్తాయని ప్రపంచ శాస్త్రవేత్తు చెబుతున్న వాస్తవాన్ని విస్మరించరాదు. హిందూ మహాసముద్రం తూర్పు పశ్చిమ ప్రాంతా మధ్య ఉష్ణోగ్రత వైవి ధ్యం అరవై ఏళ్లలో భారీగా కనిపిస్తున్నదనీ, ఈ కారణంగానే తూర్పు ఆఫ్రికా లో సగటు కన్నా భారీ వాను, వరదు- ఆగేయాసియాతో పాటు ఆస్ట్రేలి యాలో కరవు నెకొంటున్నాయని శాస్త్రవేత్తు చెబుతున్నారు. బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, గ్జంబర్గ్‌, నెదర్లాండ్స్‌, యూకే తదితర దేశాలో వేడిగాు ు, కెనడా, చిలీ, స్పెయిన్‌, అమెరికా మొదలైన దేశాలో కార్చిచ్చు, బంగ్లాదేశ్‌, శ్రీంక వంటి దేశాలో కరువు పరిస్థితు ఆయా దేశా ప్రజ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెరుగుతున్నది. దీంతో వారు ప్రభుత్వాు, కార్పొరేటు సంస్థపై ఒత్తిడి పెంచుతున్నారు. వాతావరణ మార్పు ప్రభావం తమ వ్యాపారాపై కూడా పడుతుందనే గ్రహింపు ఆ సంస్థల్లో కూడా కొంత కుగుతున్నది. పర్యావరణహిత చర్యు అన్ని దేశాు చేపడితే తాము నష్టపోతామని కొన్ని ఇంధనసంస్థు భావిస్తున్నాయి. ఆ మేరకు ప్రభుత్వాపై ప్రభావితం చూపు తున్నాయి. కాబట్టి ప్రపంచ ఆర్థిక సంస్థకు హాజరయ్యేవారి ఆలోచనా ధోర ణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. వ్యాపార అవసరా కోసం తప్పు డు సమాచారాన్ని అందించకుండా, దానికి మద్దతు త్పెకుండా మానవాళి మనుగడను ద ృష్టిలో ఉంచుకొని వారు వ్యవహరించాలి..తగు నిర్ణయాు తీసుకోవాలి. ప్రక ృతి ప్రసాదించిన వనరును పొదుపుగా ఉప యోగించు కుంటూ, అభివ ృద్ధి ఫలాు సమపంపిణీ జరిగేలా చూసినప్పుడే ఈ సమస్య కు పరిష్కారం భిస్తుంది. సామాజిక, ఆర్థిక సమస్య కన్నా పర్యావరణ పరిరక్షణ ప్రధానమైనదనే విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం ఇది. ఈ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం పర్యావరణ పరిరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుందనీ, పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న కార్పొరేట్‌ సంస్థపై తగిన చర్యు చేపట్టేలా మార్గదర్శకాను కల్పిస్తాయని ఆశిద్దాం.