గిరిజన జాతరలో గవర్నర్లు

పాల్గొన్న తమిళిసై సౌందరరాజన్‌, బండారు దత్తాత్రేయ

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తిగాంచిన మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిక గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తు కోలాహం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ మేడారం జాతరలో తెంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శుక్రవారం పాల్గొన్నారు. వనదేవతు సమ్మక్క, సారమ్మకు ఎత్తు బంగారం, పట్టు వస్త్రాు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. తెంగాణ మంత్రు అల్లో ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ు ఇరు రాష్ట్రా గవర్నర్లకు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయంలో జరిగే మేడారం జాతర దేశంలోనే అతిపెద్దదని కొనియాడారు. వనదేవతుగా విరాజ్లిుతున్న సమ్మక్క సారమ్ము  అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేడారాన్ని దేవభూమిగా భావిస్తున్నామని తెలిపారు. గవర్నర్‌ హోదాలో అమ్మవార్ల ఆశీస్సు పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేవత ఆశీస్సు ఉండాని కోరుకున్నానని పేర్కొన్నారు.