ఫేక్‌ కమర్షియల్‌ యాడ్స్‌పై కొరడా

అసత్య ప్రచారాతో వ్యాపార ప్రకటను చేసే వారిపై ఇక కఠిన చర్యు

న్యూఢల్లీి: అసత్య ప్రచారాతో వ్యాపార ప్రకటను చేసే వారిపై కేంద్రం కొరడా రaళిపించనుంది. చర్మ సౌందర్యం, లైంగిక సామర్థ్యం పెంపు, సంతానోత్పత్తి వంటి వాటి కోసం ఆకర్షణీయమైన ప్రకటనతో వినియోగదారును మభ్యపెట్టాని చూసే వ్యాపార సంస్థకు 5 ఏళ్ల వరకు జైు శిక్ష, రూ.50 క్షు వరకు జరిమానా విధించే విధంగా చట్టంలో మార్పు చేయనుంది. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్‌, మ్యాజిక్‌ రెమిడీస్‌ (అభ్యంతరకర ప్రకటన చట్టం 1954)కు ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. ఇందు కోసం ముసాయిదా చట్టంలో ఉన్న వ్యాధు, రుగ్మత జాబితాలో పు మార్పు చేసింది. దాని ప్రకారం 78 రకా వ్యాధు, రుగ్మతకు సంబంధించిన ప్రకటనపై కూడా నిషేధం విధించింది.
ఈ జాబితాలో ఎయిడ్స్‌ నివారణ, లైంగిక సామర్థ్యం పెంపు, చర్మ రంగును మార్చే సౌందర్య ఉత్పత్తు, వ ృద్ధాప్యం తగ్గుద, జుట్టు త్లెబడటం, మాట తడబటం, మహిళల్లో సంతానోత్పత్తి వంటి వాటిని ముసాయిదా చట్టంలో చేర్చారు. వీటిని నయం చేయడానికి సంబంధించి మందు, ఇతర ఉత్పత్తు, మ్యాజిక్‌ రెమిడీస్‌ లాంటివి ప్రచారం చేయడం నిషేధం. ప్రతిపాదిక ముసాయిదా చట్టం ప్రకారం మొదటిసారి నేరం రుజువైతే సంబంధిత వ్యక్తు లేదా సంస్థకు రెండేళ్లపాటు జైు శిక్ష లేదా రూ.10 క్ష జరిమానా లేదా రెండు శిక్షు విధించే అవకాశం ఉంది.  మరోసారి ఇదే నేరం కింద పట్టుబడితే 5 ఏళ్ల వరకు జైు శిక్షతో పాటు రూ.50 క్ష వరకు జరిమానా విధిస్తారు. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ మార్పు చేస్తున్నట్లు కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే దీనిపై ప్రజు, వాటాదారు నుంచి సూచను, సహాు, అభ్యంతరాు ఏవైనా ఉంటే తెపాని అధికాయి కోరారు. ఇందుకోసం నోటీసు ఇచ్చిన 45 రోజుల్లో అభిప్రాయాు తెపాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ ముసాయిదాలో ప్రకటనకు సంబంధించి మరో కీక అంశాన్ని జోడిరచారు. వాస్తవానికి విరుద్ధంగా, ఊహాతీతమైన ఆడియో, వీడియో ప్రకటన, రిప్రజెంటేషన్‌ లేదా లైట్‌, సౌండ్‌, స్మోక్‌, గ్యాస్‌, ప్రచురణ, ఎక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌, వెబ్‌సైట్‌, నోటీస్‌, పత్రికా ప్రకటన, బ్యానర్‌, పోస్టర్‌ లాంటి వాటి ద్వారా ప్రచారం చేయడం నిషేధం అని తెలిపింది.