నిరవధిక వాయిదా

  • – కరోనా వ్యాప్తితో శాసనసభ నిరవధిక వాయిదా
  • – రాష్ట్రాల హక్కులను హరించేలా ంద్ర విద్యుత్‌ చట్టం
  • – పేదలకు,రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే అవకాశం కోల్పోతాం
  • – మండలిలో తీర్మానం సందర్భంగా మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
  • – విద్యుత్‌ బిల్లను వ్యతిరేకిస్తూ మండలి ఏకగ్రీవ తీర్మానం
  • – అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసిన ఛైర్మన్‌

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :

కరోనా కారణంగా  తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాల బుధవారం 16 వరకు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెవెన్యూ బిల్లతో పాటు మొత్తం 12 బిల్లలపై చర్చించి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్‌, ంద్ర విద్యుత్‌ చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై చర్చించామన్నారు. ఈ ఎనిమిది రోజుల పాటు కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ సభకు సహకరించిన శాసనసభ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాల తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు, పోలీసు, శాసనసభ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందన్నారు. అయితే కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో బీఏసీ కమిటీ సూచనల మేరకు, అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి మేరకు సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందని స్పీకర్‌ పోచారం ప్రకటించారు. మండలిలో డా ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నిరవధిక వాయిదా వేస్తే ఇదే విషయం ప్రకటించారు. కరోనా వైరస్‌, ంద్ర విద్యుత్‌ చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై చర్చించామన్నారు.  అయితే కొవిడ్‌ వ్యాప్తి క్రమంలొ బీఏసీ కమిటీ సూచనల మేరకు, అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి మేరకు సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందని ప్రకటించారు. ఈ ఎనిమిది రోజుల పాటు కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ.. సభకు సహకరించిన శాసనసభ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాల అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రాల హక్కులను హరించేలా ంద్ర నూతన విద్యుత్‌ చట్టం ఉన్నదని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. ఈ చట్టం వల్ల పేదలకు,రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పారు. ంద్ర విద్యుత్‌ సవరణ బిల్లకు వ్యతిరేకం గా శాసన మండలి తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉండేదని చెప్పారు. కరెంటు కోతల వల్ల పరిశ్రమల మూతపడ్డాయని వెల్లడించారు. ంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి సిఆర్‌ పక్షాన ప్రవేశ పెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు. ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ట్రాల వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ట్రాలకున్న అధికారం పోతుందని, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరి స్తారని హెచ్చరించారు. ంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం సవరణ బిల్లపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు. ంద్ర చట్టం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. ఈ బిల్లతో రైతుల, పేదల, విద్యుత్‌ ఉద్యోగుల.. ఇలా అన్నివర్గాల వారు నష్టపోతారని వివరించారు. ఇప్పుడిప్పుడే కోలకుంటున్న తెలంగాణ రైతాంగంపై ఇది పిడుగులాంటిదేనని ఆవేదన చెందారు.  ంద్రం ప్రతిపాదించిన బిల్లను వ్యతిరేకిస్తూ  ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్‌ కొరత ఉందని చెప్పారు. స్వరాష్ట్రంలో అతి తక్కువ సమయంలో విద్యుత్‌ సమస్యను అధిగమించామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని వెల్లడించారు. ంద్ర నూతన చట్టంతో ఉచిత విద్యుత్‌కు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. బోరు బావులకు విద్యుత్‌ విూటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంద నన్నారు. పల్లారాజేశ్వర్‌ రెడ్డి తదితరుల ఈ చర్చలో పాల్గొన్నారు. అనంతరం మండలి నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటన చేశారు. కరోనా కాకరణంగా సమవేశాలను అర్థాంతరంగా ముగించక తప్పడం లేదన్నారు.