జోరు వానలే….!!
- ఉపరిత ఆవర్తనం ప్రభావంతో అ్పపీడనం
- రాష్ట్రవ్యాప్తంగా పు జిల్లాలో భారీ వర్షాు
- వరదనీటితో ప్రాజెక్టుకు జకళ
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
రాష్ట్రవ్యాప్తంగా పు జిల్లాలో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం ప్రభావంతో అ్పపీడనం ఏర్పడిరది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నది. ఇది మరింత బపడడంతో భారీ ఉరుము, మెరుపుతో వర్షం కురిసింది. అ్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాుగు రోజు వర్షాు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, జగిత్యా, కరీంనగర్, రాజన్న సిరిస్లి, మంచిర్యా, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాపల్లి, ముగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుము, పిడుగుతో వర్షాు పడే అవకాశం ఉందని చెప్పింది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాకు తెంగాణ లోని ప్రధాన ప్రాజెక్టు జకళ సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్,జూరా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సహా అనేక చెరువు జకళను సంతరించుకున్నాయి. వాగు పొంగి మత్తళ్లు పోస్తున్నాయి. కృష్ణా నదికి వరద పెరిగింది. ఎగువ నుంచి, నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాకు వరద వస్తోంది. ఇప్పటికే డ్యామ్ పూర్తిస్థాయిలో నీటితో నిండుకుంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదుతున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా ఇన్‌ప్లో వస్తోంది. జూరా నుంచి శ్రీశైలానికి క్షా 37 వే క్యూసెక్కుకు పైగా ఇన్‌ప్లో వస్తుండటం.. ఇప్పటికే శ్రీశైం జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో డ్యామ్ 9 క్రస్టు గేట్లను 10 అడుగు మేర ఎత్తి 2 క్ష 80 వే క్యూసెక్కుకుపైగా స్పిల్ వే ద్వారా నాగార్జున సాగర్‌కు విడుద చేస్తు న్నారు. శ్రీశైం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగు కాగా ప్రస్తుతం 884.58 అడుగు టీఎంసీుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం సైతం పూర్తిగా నిండటంతో 14 క్రస్టుగేట్లను ఎత్తి 2 క్ష దిగువ పులిచింతకు విడుద చేస్తున్నారు. కుడిక్వా, ఎల్‌ఎల్‌బీసీ, వరద క్వా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 39 వే క్యూసెక్కు విడుద చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగు కాగా ప్రస్తుతం 589.90 అడుగుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని వదడంతో గోదావరి తీర ప్రాంత ప్రజను అధికాయి అప్రమత్తం చేశారు. ముందస్తుగా హెచ్చరికు జారీ చేశారు. గోదావరి నదిలో చేపు పట్టకూడదని, అటుగా ఎవరూ వెళ్లకూడదని అధికాయి ఆదేశాు జారీ చేశారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన దృష్ట్యా సందర్శకు ఎవరూ ప్రాజెక్ట్ వద్దకు రావద్దని నిషేధం విధించారు. కరోనా వైరస్ ప్రభావంతో సందర్శకుకు అనుమతి లేదని ప్రకటించారు. గోదావరికి భారీగా వరద పెరుగుతోంది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాకు వరద వస్తుండడంతో శ్రీరాంసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికాయి 16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుద చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,091 అడుగు కాగా పూరిస్థాయిలో నిండిరది. నీటి న్వి సామర్థ్యం 90.31 టీఎంసీు, ప్రస్తుతం న్వి 90.31 టీఎంసీు ఉంది. జలాశయం గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో అధికాయి 16 గేట్లు ఎత్తి 50వే క్యూసెక్కు నీటిని గోదావరిలోకి వదిలారు. అలాగే వరద కాువ ద్వారా దిగువ మానేరులోకి సైతం నీటిని తరలిస్తున్నారు. జగిత్యా జిల్లా మేడిపల్లిలో భారీ వర్షాపాతం నమోదైంది. అలాగే పు మండలాల్లోనూ వర్షం కురిసింది. వానకు వాగు పొంగి పొర్లుతున్నాయి. అనంతారం వాగుపై నుంచి నీరు ప్రవహించడంతో జగిత్యా` ధర్మపురి మధ్య, చల్‌గల్ వద్ద ఒర్రె ఉధృతంగా పారడంతో జగిత్యా`రాయికల్ మధ్య, గ్లుపేట`పొలాస మధ్య వంతెనపై నుంచి నీళ్లు ప్రవాహంతో రాకపోకు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యది óకంగా నాగిరెడ్డిపేటలో 118.5 మి.విూ వర్షాపాతం నమోదైంది. పు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిస్లి జిల్లా కేంద్రంలో బోయినపల్లిలో భారీవర్షం కురిసింది. నారాయణపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్‌తో పాటు పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురిశాయి.
ధర్మపురికి నిలిచిన రాకపోకు
జగిత్యా జిల్లాలోని గోవింద్ పల్లిలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారు. భారీగా కురిసిన వర్షానికి కార్లు, పశువు నీటిలో కొట్టుకుపోయాయి. చుట్టు పక్కన ఉన్న చెరువుకు గండి పడిరది. దీంతో జగిత్యా, ధర్మపురికి రాకపోకు నిచిపోయాయి. అలాగే వర్షాకు పంటు నీట మునగగా…కాుమ, చెరువుకు గండ్లుపడ్డాయి.
ప్రకాశ్ బ్యారేజి వద్ద పోటెత్తిన కృష్ణమ్మ
ఏపీిలో భారీ వర్షాకు వాగు వంకు పొంగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ప్రజు ఇబ్బందు ు పడుతున్నారు. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో నష్టం భారీగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్‌ఫ్లో 2 క్ష 90వే క్యూసెక్కుగా, అవుట్ ఫ్లో 2 క్ష 82వే క్యూసెక్కుగా ఉంది. డెల్టా సాగు తాగునీటి అవసరా కోసం కృష్ణ తూర్పు, పడమర కాువకు 4 వే క్యూసెక్కు నీటిని అధికాయి విడుద చేశారు. వరద ప్రవాహం నేపథ్యంలో అధికాయి ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు నాుగు అడుగు మేరకు ఎత్తి నీటి సముద్రంలోకి విడుద చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండం కొంగువారిగూడెం వద్ద ఎర్రక్వా రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికాయి నాుగు గేట్లు ద్వారా 6500 క్యూసెక్కు నీటిని దిగువకు విడుద చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ ఇన్ ఎª`లో 11 మే క్యూసెక్కుగా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికాయి సాయంత్రం లోపు అన్ని గేట్లు ఎత్తే యోచనలో ఉన్నట్లు తొస్తోంది. రైతుందరూ అప్రమత్తంగా ఉండాని రెవెన్యూ అధికాయి సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతపూడి మండం నాగిరెడ్డిగూడెం వద్ద చిగడవాగును దాటు ఓ వ్యక్తి గ్లంతయ్యాడు. గత రాత్రి పేదగర్ల శ్యాంబాబు(35) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వాగును దాటేందుకు యత్నిం చాడు. ఈ క్రమంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ వ్యక్తి గ్లంతయ్యాడు. విషయం తెలిసిన పోలీసు, అధికాయి అక్కడకు చేరుకుని శ్యాంబాబు కోసం గాలింపు చర్యు చేపట్టారు. గ్లంతైన వ్యక్తి పాత చింతపూడి గ్రామవాసిగా గుర్తించారు. రెండు రోజుగా కురుస్తున్న వర్షాకు న్లెూరు జిల్లాలో డ్యామ్‌న్నీ జకళను సంతరించుకున్నాయి. కండలేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం ` 68.03 టీఎంసీు కాగా.. ప్రస్తుత నీటి న్వి 35.989 టీఎంసీకు చేరుకుంది. ఇన్ ఎª`లో 10,180క్యూసెక్కు కాగా.. ఔట్ ఫ్లో ` 70క్యూసెక్కుకు చేరుకుంది.
నీట మునిగిన పంటతో రైతు ఆందోళన
గుంటూరు జిల్లాలో భారీగా కురిసిన వర్షాకు వివిధ రకా పంటు మునిగిపోయాయి. భారీ వర్షాకు సుమారు పదివే ఎకరాల్లోని పంటు మునిగిపోయినట్లు అధికాయి అంచనా వేశారు. వరదు, భారీ వర్షాను దృష్టిలో ఉంచుకుని అధికారు ు అప్రమత్తంగా ఉండాని కలెక్టర్ ఆనంద్‌కుమార్ ఆదేశాలిచ్చారు. గురజా, తెనాలి, గుంటూరు ఆర్డీవో కార్యా యాల్లో కంట్రోల్ రూమ్‌ు ఏర్పాటు చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లో అత్యవసర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ంక గ్రామాల్లో పసుపు, కంద, అరటి తోటల్లో వర్షపు నీరు నిలిచింది. వర్షం ధాటికి మినుము పైరు దెబ్బతింటా యని రైతు ఆందోళన చెందు తున్నారు. ఒక వైపు వర్షాు, మరోవైపు కృష్ణానదిలో వస్తున్న వరద ప్రవాహంతో ంక గ్రామా రైతు భయాందోళనకు గురవుతున్నారు. దాచేపల్లి మండం ముత్యాంపాడు, అమరావతి మండం మద్దూరు, లింగాపురం, పెదకూరపాడు మండం హుస్సేన్ నగర్, పాటిబండ్ల, గడపాడు, పరస, తదితర ప్రాం తాల్లో చెరువు తెగాయి. పల్నాడులోని పు వాగు పొంగి పొర్లుతున్నాయి. పల్నాడు, డెల్లా ప్రాం తాల్లోని పు ప్రాంతాల్లో వేసిన పత్తి, మిర్చి, వరి పంటు నీట మునిగి పోయాయి. పెదకూరపాడు, మేడికొండూరు, గుంటూరు, సత్తెనపల్లి,అమరావతిలో భారీ వర్షం కురిసింది. పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణంలో లోతట్టు ప్రాంతా తోపాటు ప్రధాన రహదారున్నీ వర్షపునీటితో మునిగి పోయాయి. అద్దంకి` నార్కెట్‌పల్లి రహదారిపై, రాళ్ల వాగు, నాగులేరు, న్లవాగు, రాళ్లవాగు, కంజు వాగు ఉధృ తంగా ప్రవహిం చటంతో రాకపోకు పూర్తిగా నిలిచి పోయాయి.సాగర్, పులిచింత ప్రాజెక్టు నుంచి పెద్దఎత్తున కిందకి సాగునీరు విడుద చేస్తున్నారు. గురజా, మాచవరం మండలాల్లోని వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. సత్తెనపల్లిలోని నాగన్నకుంట, సుందరయ్యకానీ, శాలివాహననగర్, ఎస్‌బీజీ పీజీకాలేజ్ ఏరియా, యానాది కానీ ప్రాంతాు ముంపునకు గురయ్యాయి. సత్తెనపల్లి నుంచి మాచర్ల వెళ్లే మార్గంలోని వెన్నాదేవి వద్ద ఉన్న అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాను దారి మళ్లించారు. ఎద్దు వాగు పక్కనున్న పొలాను వరదనీరు ముంచెత్తింది. సత్తెనపల్లి మండంలో భారీ వర్షపాతం నమైదైనట్లు అధికాయి చెప్పారు. రెంటచింత మండ ంలోని పాువాయి, పిల్లివాగు, గోలి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గాల్లో వాహనా రాకపోక కు అంతరాయం ఏర్పడిరది. తాడికొండలోని ప్రధాన రహదారి, కొండవీటి వాగు, పొన్నెక్లు `దామరపల్లి మధ్యలో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. క్రోసూరు రోడ్డులోని ముత్తాయపాలెం దిడుగు గ్రామా మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీ సు రాకపోకు నిలిపివేశారు. ధరణికోట, ముత్తాయ పాలెం గ్రామాలో వరదనీరు చేరింది. పెదకూరపాడు మండంలోని పాటిబండ్ల, 75 తాళ్ళూరు, బుచ్చయ్యపాలెం గ్రామాల్లో చెరువుకు గండి పడి ఇళ్లలోకి నీరు చేరింది. పు చోట్ల విద్యుత్ స్తంభాు కూడా నేకొరిగి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిరది. పెదకూరపాడు, అమరావతి వెళ్ళే ఆర్‌అండ్‌బీ రోడ్డులో పెదకూరపాడు, నీరుకుంట, పరస, బుసుపాడు గ్రామాల్లోని చఎª`టాు పూర్తి స్థాయిలో నీట మునిగిపోయాయి.
వేమువాడలో 11 సెంటీవిూటర్ల వర్షపాతం
అ్పపీడన ప్రభావంతో తెంగాణలోని పు జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాగు, వంకు పొంగిపొర్లాయి. పుచోట్ల వరద ధాటికి రోడ్లు తెగిపోవటంతో రాకపోకు నిలిచిపోయాయి. పంటు నీట మునిగాయి. రాజన్న సిరిస్లి జిల్లా వేమువాడ మండంలో ఉరుము, మెరుపుతో వర్షం పడిరది. వేమువాడలో 11 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికాయి వ్లెడిరచారు. అధికాయి పునరావాస చర్యు చేపట్టారు. తంగళ్లపల్లి మండ కేంద్రంలో ఒగ్గు మల్లేశం కు చెందిన 30 గొర్రొ పిడుగు పాటుకు మృత్యువాత పడ్డాయి. జగిత్యా జిల్లాలో భారీ వర్షం కురిసింది. 17 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదు కాగా శివారు కానీు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండంలోని న్ల వాగు పొంగి పొర్లుతోంది. పు గ్రామాకు రాకపోకు నిలిచిపోయాయి. జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రవాణాకు అంతరాయం ఏర్పడిరది.