దేనికైనా…రేడీ…!
- ` అపరిస్కృతంగానే ఏళ్లుగా సమస్యు
- ` లోక్‌సభలో వ్లెడిరచిన రాజ్‌నాథ్ సింగ్
- ` సరిహద్దు సమస్యపై చర్చకు పట్టు
- ` ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్
న్యూఢల్లీి,జ్యోతిన్యూస్ :
చైనాతో నెకొన్న సరిహద్దు వివాదాు ఇంకా అపరిష్కృతంగా ఉన్నట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 1950 నుంచి రెండు దేశా మధ్య సరిహద్దు వివాదం నెకొన్నదని, కానీ ఆ సమస్యను పరిష్కరిం చలేక పోయాయని లోక్‌సభలో అన్నారు. ఇదో సంక్లిష్టమైన సమస్య అన్నారు. శాంతియుతంగానే ఈ సమస్యను పరిష్క రించాన్నారు. సమస్యను పరిష్కరించేందుకు వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సామరస్యం ముఖ్యమని మంత్రి రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. ఎల్ఏసీ వెంట శాంతి కోసం 1988 నుంచి రెండు దేశా మధ్య సంబంధాల్లో అభివృద్ధి జరిగినట్లు మంత్రి తెలిపారు. డాఖ్లో ఉన్న పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటన చేశా రు. దేశ ప్రజంతా సైనికు వెంటే ఉంటారని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఇటీవలే తాను డాఖ్ వెళ్లినట్లు చెప్పిన రక్షణ మంత్రి.. సైనికు సాహసం, శౌర్యాన్ని ప్రత్యక్షంగా చూసానని, క్నల్ సంతోష్‌బాబు మాతృభూమి సేవలో ప్రాణత్యాగం చేశారన్నారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను సరిగా మార్కింగ్ చేయలేదని చైనా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఎల్ఏసీ వద్ద ఉన్న పరిస్థితి వ్ల రెండు దేశా మధ్య సంబంధా పై ప్రభావం పడే అవకాశాు ఉన్నట్లు తెలిపారు. ఎల్ఏసీపై భారత్, చైనా మధ్య భిన్నభిప్రాయాు ఉన్నాయ ని,ఏప్రిల్ నుంచి వాస్తవాధీన రేఖ వెంట చైనా తమ బగాను మోహరిస్తు న్నట్లు ఆయన తెలిపారు. దౌత్య, సైనిక పద్దతుల్లో చైనాకు భారత్ వార్నింగ్ ఇచ్చినట్లు రాజ్‌నాథ్ తెలిపారు.
సరిహద్దు సమస్యపై చర్చకు పట్టు
భారత్, చైనా సరిహద్దు సమస్యపై చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ ఎంపీు మంగళవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. తమ నాయకుడు ఎ.ఆర్. చౌదరి మన ఆర్మీ దళాకు సంఫీుభావ సందేశాన్ని పంపాని, మన సహనాన్ని పరీక్షించవద్దని చైనాకు కఠి నమైన హెచ్చరిక పంపాని సభలో కోరినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. అయితే దుర దృష్టవశాత్తు, సైన్యానికి మద్దతుగా తాము మాత్రమే మాట్లాడాన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపి ంచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యు సభ నుంచి వాకౌట్ చేసినట్లు గౌరవ్ గొగోయ్ వ్లెడిరచారు. మరోవైపు భారత్, చైనా సరిహద్దు సమస్య, చైనా చొరబాటు యత్నాపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభకు వివరి ంచారు. ఈ సమస్య ఎన్నో ఏండ్లగా పరిష్కారం కాకుండా ఉందన్నారు. చైనా చొరబాటు యత్నాను భారత సైన్యం తిప్పికొట్టిందని చెప్పారు. దేశ సార్వభౌమత్వాన్నికాపాడంలో ఎలాంటి రాజీ పడబోమని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.