తెలంగాణలో కరోనా ఘంటికు
`రాష్ట్రంలో మరో ముగ్గురి మ ృతి..ఒక్కరోజే 30 కొత్త కేసులు
`మొత్తం బాధితులు 127 మంది…9కి పెరిగిన మ ృతులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో బుధవారం మరో ముగ్గురు మ ృతి చెందారు. దీంతో మొత్తం మరణా సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. వీటితో మొత్తం పాజిటివ్ కేసు సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికాయి ఈ వివరాు వ్లెడిరచారు. ‘గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్ కారణంగా మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి వ్ల కుటుంబ సభ్యుకు మాత్రమే కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికాయి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. ‘బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా దిల్లీ వెళ్లి వచ్చిన వారే’నని వివరించారు. ‘సోమవారం మరణించిన ఆరుగురిలో అయిదుగురు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశా నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్ సోకింది.వారంతా క్రమంగా కోుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్ఛార్జి కూడా అయ్యారు. ఎవరి పరిస్థితీ ఆందోళనకరంగా లేదు. ఈ నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షు నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి వైద్య పరీక్షు నిర్వహించాల్సి ఉంది’ అని వ్లెడిరచారు.వైద్యపరీక్షు చేయించుకోవాలిదిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యు, వారితో సన్నిహితంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షు చేయించుకోవాని ముఖ్యమంత్రి కోరారు. పరీక్ష అనంతరం ఎవరికైనా వైరస్ సోకినట్లు తేలినా, వారి ప్రాణాు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకా ప్రయత్నాు చేస్తుందని తెలిపారు.ప్రజు సహకరించాలిరాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యు తీసుకుంటున్నదని, దీనికి ప్రజు కూడా సహకరించాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాని కోరారు. మరికొద్ది రోజు పాటు ప్రజు సహకరిస్తే, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కు, హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మాత్రు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వైద్య పరీక్షు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ కూడా సిద్ధంగా ఉంచామని సీఎం వ్లెడిరచారు.ఆ 160 మంది ఎక్కడ?బుధవారం దాదాపు 500 మంది నుంచి నమూనాు సేకరించినట్లు వైద్యవర్గాు తెలిపాయి. దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధీకుల్లో పువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. చార్మినార్ వద్ద నిజామియా ఆసుపత్రిలో 80 మందిని, అమీర్‌పేటలోని ప్రక ృతి వైద్యశాలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రిలో 110 మందిని ఉంచారు. దిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా భ్యం కాకపోవడం ఆందోళనకరంగా మారింది. వీరి ద్వారా సుమారు రెండు వే మందికి పైగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యవర్గాు అంచనా వేస్తున్నాయి.