మహారాష్ట్ర, కేరళలో పెరుగుతున్న కరోనా బాధితులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్థారణ కేసుల సంఖ్య 649: మృతులు 13
న్యూఢల్లీి:
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని 26రాష్ట్రాు/కేంద్రపాలిత ప్రాంతాకు ఈ వైరస్ పాకింది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్థారణ కేసు సంఖ్య 649కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వ్లెడిరచింది. కొవిడ్-19కారణంగా ఇప్పటివరకు మొత్తం 13మంది మృతి చెందినట్లు ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 43మంది కోుకోగా 593మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, కేరళలో కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 124కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఒకరు కోుకోగా మరో ముగ్గురు మరణించారు. కేరళలో ఈ కేసు సంఖ్య 118కి చేరగా వీరిలో నుగురు కోుకున్నారు.
ఇక తెంగాణలో కరోనా కేసు సంఖ్య 41కి చేరగా వీరిలో ఒకరు కోుకున్నారు. మొత్తం బాధితుల్లో పది మంది విదేశీయులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 11కరోనా కేసు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఒకరు కోుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్లో గురువారం మరో ఐదు కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్-19 బాధితు సంఖ్య 20కి చేరింది. పశ్చిమబెంగాల్ లో కరోనా కేసు తీవ్రత పెరుగుతోంది. తాజాగా 66ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ కేసు సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా ఒకరు మరణించారు. గోవాలో మూడు కరోనా వైరస్ కేసు నిర్ధారణ అయినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
వ్లెడిరచారు. కొవిడ్-19 నిర్ధారించిన వారిని ప్రత్యేక సంరక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని సావంత్ పేర్కొన్నారు. కశ్మీర్లో తొలి కరోనా మరణం నమోదైంది. హైదర్పోరా గ్రామంలో కొవిడ్-19 కారణంగా 65ఏళ్ల వ్యక్తి మరణించినట్లు కశ్మీర్ వైద్య అధికాయి వ్లెడిరచారు. అనంతరం ఈ వ్యక్తి కుటుంబంలోని నుగురికి కూడా వైరస్ సోకినట్లు అధికాయి నిర్ధారించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తామని శ్రీనగర్ మేయర్ జునైద్ అజీం ట్విటర్లో వ్లెడిరచారు. ఈ సందర్భంగా వైద్యు చేస్తున్న కృషిని కొనియాడారు.