అర.. వెయ్యికి చేరిన కరోనా బాధితులు

భారత్‌లో 23 జిల్లాలో కరోనా వైరస్‌ కలకలం

న్యూఢల్లీి: దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కేసు తాజాగా 492కు చేరాయి. వీరిలో 37మంది కోుకోగా 446మంది ప్రస్తుతం ప్రత్యేక పరిశీనలో ఉన్నారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. ఇప్పటికే 23 రాష్ట్రాల్లో విస్తరించిన కొవిడ్‌-19తో మరిణించిన వారిసంఖ్య తొమ్మిదికి చేరింది. నిన్న ఒక్కరోజే కేరళలో అనూహ్యంగా కేసు సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 95కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ కేసు సంఖ్య 87కు చేరింది. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా ప్రధానమంత్రి సూచనమేరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజు ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రధానమంత్రి సూచించిన విషయం తెలిసిందే.
నెలో 90వే మంది భారత్‌ చేరిక…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో క్ష సంఖ్యలో భారతీయు విదేశానుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఇలా వచ్చిన వారిని ప్రత్యేక పరిశీనలో ఉంచిన అనంతరం వారిని తమ ఇళ్లకు పంపిస్తున్నారు. ఇలా ఈ ఒక్క నెలోనే అత్యధికంగా 90వే మంది విదేశా నుంచి పంజాబ్‌ చేరుకున్నట్లు అక్కడి అధికాయి వ్లెడిరచారు. పంజాబ్‌లో ఇప్పటికే 23కరోనా పాజిటివ్‌ కేసు నమోదుకాగా ఒకరు మరణించారు. ఈ కేసు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికాయి అంచనా వేస్తున్నారు. వైరస్‌ తీవ్రత ద ృష్ల్యా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన అధికాయి కర్ఫ్యూ అము చేస్తున్నారు.
రోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాు/కేంద్రపాలిత ప్రాంతాు పూర్తి లాక్‌డౌన్‌ విధించాయని తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 560జిల్లాల్లో లాక్‌డౌన్‌ అముచేస్తున్నట్లు వ్లెడిరచింది. వీటితోపాటు ఒడిశాలోని 30 జిల్లాల్లో కూడా ఈ అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ అముచేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి లాక్‌డౌన్‌ విధించని యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కూడా ఆంక్షు అముచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేవం సోమవారం ఒక్కరోజే 99 కరోనా కేసు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వ్లెడిరచింది. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు అము చేస్తున్న ఆంక్షను ప్రజు తప్పకుండా పాటించాని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో దేశప్రజు సహకరించాని విజ్ఞప్తి చేశారు. ఆంక్షను పాటించకుండా వాహనాతో రోడ్లపైకి వస్తున్న వారిపై పు రాష్ట్రాల్లో కేసు నమోదు చేస్తున్నారు అధికాయి. లాక్‌డౌన్‌ సమయంలో కేవం అత్యవసర సేవకు మాత్రమే మినహాయింపునిస్తున్నారు.
ఈనాన్య రాష్ట్రంలో తొలికేసు..
దేశంలో ఇప్పటికే 23రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ తాజాగా ఈశాన్య రాష్ట్రాకు విస్తరించింది. మణిపూర్‌లో 23ఏళ్ల యువకుడికి కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు అక్కడి అధికాయి వ్లెడిరచారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తొలికేసు. ఆ యువకుడు ఈ మధ్యే యూకే నుంచి భారత్‌ వచ్చినట్లు గుర్తించారు.
మహారాష్ట్ర, కేరళలో అత్యధిక కేసు..
దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ కేసు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో సోమవారం నాటికి 87కేసు నమోదుకాగా మంగళవారం ఉదయానికి ఈ సంఖ్య 97కు చేరుకుంది. కేరళలో 95కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ కాగా ఇప్పటివరకు నుగురు కోుకున్నారు.  
కర్ణాటకలో 37.. తెంగాణలో 33
వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కర్ణాటకలోనూ విజృంభిస్తోంది. మంగళవారం కొత్తగా నాుగు కేసు నిర్ధారణకాగా రాష్ట్రంలో కరోనా బాధితు సంఖ్య 37కుచేరింది. ఇటు తెంగాణలోనూ కొవిడ్‌-19 కేసు సంఖ్య 33కు చేరగా.. వీరిలో పదిమంది విదేశీయులే ఉన్నారు.
కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో అన్నిరాష్ట్రాు కఠిన నిబంధను అము చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 560 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించాయి. ప్రజను అనవసరంగా రోడ్లపైకి రాకూడదని హెచ్చరిస్తూనే ఉన్నాయి. అధికారు హెచ్చరికను పెడచెవిన పెడుతున్న కొందరు ప్రజు వాహనాతో రోడ్లపైకి వస్తున్నారు. అలాంటివారిపై చర్యకు ఉపక్రమిస్తున్నారు పోలీసు. ఇలా ఆంక్షను ఉ్లంఘించి రోడ్లపైకి వచ్చిన 255మందిని అరెస్టు చేశారు కోల్‌కతా పోలీసు. ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం నిబంధను ఉ్లంఘించిన వారిని అరెస్టు చేశామని వ్లెడిరచారు.
పశ్చిమబెంగాల్‌లో ఇప్పటివరకు ఏడు కరోనా వైరస్‌ కేసు నమోదుకాగా ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా కఠిన ఆంక్షు అము చేస్తున్నారు పోలీసు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార కేంద్రాు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాయాు, పరిశ్రమతో పాటు అన్నిరకా కంపెనీను మూసివేయాని ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.