ఇక కఠినంగా కట్టడి

తెలంగాణలో 33కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. నమోదవుతున్న కేసు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ తేడంతో రాష్ట్రంలో ఈ కేసు సంఖ్య 33కి చేరింది. ఇటీవ కరీంనగర్‌లో ఇండోనేషియా బ ృందంతో కలిసి తిరిగిన జిల్లా వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ండన్‌ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి, ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యాధికాయి వ్లెడిరచారు. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెంగాణలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అము చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాు అము చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో సీఎస్‌, డీజీపీ మీడియాతో మాట్లాడారు. కరోనా తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా జరుగుతున్న పరిణామాను పరిగణనలోకి తీసుకున్నామని డీజీపీ అన్నారు.
‘నియమాు, చట్టాు కఠినంగా అము చేసిన నగరాల్లో కరోనా నియంత్రణలో ఉంది. మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అములో ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజు రోడ్లపైకి రావొద్దు. కిరాణా షాపు, కూరగాయ దుకాణాకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. రాత్రి 7 వరకు కిరాణా, కూరగాయ దుకాణాు, పెట్రోల్‌ బంకుకు అనుమతి ఉంటుంది. రోడ్లపై తిరిగేందుకు వాహనాకు అనుమతి లేదు. వాహనాపై దూర ప్రాంతాకు వెళ్లేందుకు అనుమతించం. లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యు ఉంటాయి’ అని డీజీపీ హెచ్చరించారు.
తెంగాణకు వచ్చే అన్ని వాహనాను నిలిపివేశామని.. అలాగే  తెంగాణ నుంచి ఇతర ప్రాంతాకు వెళ్లే వాహనాకూ అనుమతి లేదని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎక్కడా ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూడదని సూచించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం కూడా  పు ప్రాంతాల్లో వాహనాు రహదారుపై కనిపిస్తున్నాయని.. అలాంటి వాటిపై చర్యు చేపడతామన్నారు. ఇప్పటికే విద్యాసంస్థన్నీ మూసివేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంట నుంచి ఉదయం 6 గంట వరకూ ఎవరినీ రోడ్లపైకి అనుమతించమని స్పష్టం చేశారు.
 ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తొగు రాష్ట్రాు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెంగాణ రాష్ట్ర సరిహద్దైన సూర్యాపేట జిల్లా కోదాడ మండం రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరిహద్దులోకి వచ్చిన లారీు, డీసీఎం వంటి వాహనాను పక్కనే ఉన్న వెంచర్‌లో పార్కింగ్‌ ఏర్పాటు చేసి నిలిపారు. కార్లను సైతం నిలిపివేశారు. ఈనె 31 వరకు లాకౌడౌన్‌ కొనసాగుతుండటంతో రాష్ట్రంలోకి వాహనాను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది కగకూడదనే ఉద్దేశంతో డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికాయి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.