జనతా కర్ఫ్యూతో స్వీయ నియంత్రణ పాటిద్దాం
పొరుగు రాష్ట్రానుంచి ఎవరు వచ్చినా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే
- కేంద్ర నిర్ణయాన్ని పాటిద్దాం..ఆదర్శంగా నిలుద్దాం
- పొరుగు రాష్ట్రాలనుంచి బస్సులు ఆపేస్తాం
- అవసరమనుకుంటే మహారాష్ట్ర సరిహద్దు మూసేస్తాం
- విదేశానుంచి వచ్చేవారితోనే కరోనా సమస్య
- ప్రభుత్వ నిర్ణయానికి అందరూ సహకరించండి
- దేశంలోనే తెంగాణ రోల్ మోడల్‌గా నివాలి
- వ్యాపాయి స్వచ్ఛందంగా దుకాణాు మూసేయాలి
- కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ సూచను
‘‘మీరు మా రాష్ట్రం బిడ్డలే. బయట తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. క్వారంటైన్ నుంచి ఎందుకు పారిపోవాలి? ప్రజు ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వ రవాణా సంస్థల్ని నిలిపివేస్తున్నాం. సోమవారం ఉదయం వరకు ప్రజు ఎవరూ బయటికి రావద్దు’’ `కేసీఆర్
హైదరాబాద్: కోవిడ్-19కు అడ్డుకట్ట వేయడానికి ఆదివారంనాడు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తెంగాణ ఆదర్శంగా నివాని ముఖ్యమంత్రి కేసీఆర్ పిుపునిచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున తెంగాణ ప్రజు స్వీయ నియంత్రణ పాటించి కరోనా నివారణను నివారించాని ఆయన అన్నారు.జనతా కర్ఫ్యూకు అనుగుణంగా రాష్ట్రంలో బస్సు, మెట్రో రైళ్లు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రా బస్సును సైతం ఆపేస్తామని అన్నారు. పొరుగు రాష్ట్రా నుంచి ఎవరూ రాష్ట్రంలోకి వచ్చినా కచ్చితమైన పరీక్షు చేయించుకోవాల్సిందేనని, తప్పించుకునే ప్రయత్నం చేస్తే పోలీసు పట్టుకుంటారని తెలిపారు. కేవం 24 గంటు ఇళ్లకు పరిమితం కావాని, దీనిపై తెంగాణ ప్రజు నిక్కచ్చిగా వ్యవహరించాని కోరారు.700 మందికి పైగా కరోనా అనుమానితుకు పరీక్షు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వ్లెడిరచారు. ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని, విదేశా నుంచి వచ్చే వారితోనే సమస్య వస్తోందని చెప్పారు. విదేశా నుంచి రాష్ట్రానికి 20 వే మందికి పైగా వచ్చారని తెలిపారు. కరీంనగర్ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టామని, ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారికి కరోనా క్షణాు ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదన్నారు. 11 వే మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నామని, 5,274 నిఘా బ ృందాను ఏర్పాటు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. విదేశా నుంచి వచ్చిన వారిపై 14 రోజు పర్యవేక్షణలో ఉండాని చెప్పారు. ‘‘అందరూ బయటి దేశా నుంచి వచ్చిన వారే. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్ట్‌ు ఏర్పాటు. 78 జాయింట్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ పరిణామాను పర్యవేక్షించేందుకు ఐదుగురితో నిపుణు బ ృందాన్ని ఏర్పాటు చేశాం’’ అని కేసీఆర్ తెలిపారు.వ్యక్తిగత బాధ్యతతో కరోనా కట్టడీ చేయాని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజంతా సహకరించాని ఆయన అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశా నుంచి వచ్చిన వారిపై నియంత్రణ పెట్టామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, విదేశా నుంచి వచ్చినవారికి చేతులెత్తి దండం పెడుతున్నానని అన్నారు.‘‘మీరు మా రాష్ట్రం బిడ్డలే. బయట తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. క్వారంటైన్ నుంచి ఎందుకు పారిపోవాలి? ప్రజు ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వ రవాణా సంస్థల్ని నిలిపివేస్తున్నాం. సోమవారం ఉదయం వరకు ప్రజు ఎవరూ బయటికి రావద్దు’’ అని కేసీఆర్ అన్నారు.కరోనా కట్టడి చర్యపై తెంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పు సూచను చేశారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇళ్లల్లో పనిచేసే వాళ్లకు రేపు అందరూ సెవు ఇవ్వాని కోరారు. ‘‘ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉంటుందనే హమీ ఏమీ లేదు. కరోనా విజ ృంభించే పరిస్థితి రావొద్దని కోరుకుందాం. కూలీు కూడా ఎవరూ బయటికి రావొద్దు. ఇంట్లో నుంచి వెళ్లకుంటే దేశానికి పెద్ద సేవ చేసినట్టే. స్వాభిమానం ఉన్న జబ్బు కరోనా. ఆహ్వానిస్తే తప్ప అది ఇంటికి కాదు. జనతా కర్ఫ్యూను 24గంటు పాటు పాటించి దేశానికి తెంగాణ ఆదర్శంగా నివాలి’’ అని కేసీఆర్ అన్నారు.
24గంటూ బంద్ పాటిద్దాం: కేసీఆర్
హైదరాబాద్: ఆదివారం జనతా కర్ఫ్యూ భాగంగా వ్యాపాయి కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాని తెంగాణ సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో 24గంట పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని పిుపునిచ్చారు. శనివారం ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘‘రేపు ఉదయం 6గంట నుంచి ఎు్లండి ఉదయం 6గంట వరకు స్వీయ నిర్బంధంలో ఉందాం. ఆర్టీసీ బస్సు నడపం. ఇతర రాష్ట్రా బస్సు కూడా రావొద్దని చెబుతున్నాం. ఇతర రాష్ట్రా బస్సుల్ని 24గంట పాటు రాష్ట్రంలోకి రానివ్వం. శనివారం మెట్రో రౖుె సేమ కూడా నిలిపివేస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు.కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిుపునిచ్చిన రేపటి( ఆదివారం) జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాని తెంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోరారు. ఆదివారం ఉదయం 6 గంటనుండి సోమవారం ఉదయం 6 గంట వరకు మొత్తం 24గంట పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. శనివారం మీడియా ప్రతినిధు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సు తిరగవని చెప్పారు. ఇతర రాష్ట్రాకు చెందిన బస్సును రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధను ఉ్లంఘిస్తే కఠిన చర్యు తప్పవన్నారు. షాపు, మాల్స్ స్వచ్ఛందంగా మూసివేయాన్నారు. వ్యాపార, వర్తక సంఘా ప్రతినిధు చర్యు తీసుకోవాని కోరారు. తెంగాణలో 24 గంట పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజకు పిుపునిచ్చారు. ప్రధాని మోదీ రేపటి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర ప్రజనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జనతా కర్ఫ్యూని 12 గంటు కాకుండా 24 గంటు పాటించి దేశానికే ఆదర్శంగా నిుద్దామన్నారు. రేపు ఉదయం 6 గంట నుంచి ఎు్లండి ఉదయం 6 గంట వరకు 24 గంటపాటు జనతా కర్ఫ్యూను పాటిద్దామన్నారు. కరోనా వైరస్ దేశంలో ఎవరిని ఏం చేసినా తెంగాణవాళ్లను ఏం చేయలేకపోయిందనేలా మసుకుందామన్నారు. రాష్ట్రంలో రేపు అత్యవసర సేవ సిబ్బంది మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు. మిగతా వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటించాన్నారు. ఇది ఒక కఠిన సమయమని, సంకట స్థితి అని, స్వయం నియంత్రణ పాటించాన్నారు. అందరం కలిసి పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వీయ నియంత్రణ మనల్ని కాపాడుతదన్నారు. మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం అందరం కలిసి జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామన్నారు. ఎక్కడైతే నియంత్రణ పాటించలేదో వైరస్ అక్కడ బాగా విస్తరించిందన్నారు. ఎవరికివారే స్వీయ నియంత్రణ పాటిస్తే రాష్ట్రానికి, దేశానికి సేవ చేసినట్లేనని సీఎం అన్నారు. వైరస్ ఎక్కువగా 60 ఏండ్ల పైబడిన వాళ్లు, 10 ఏండ్ల లోపు ప్లికు ప్రాణాంతకంగా ఉంటున్న నేపథ్యంలో వారిని బయటకు రాకుండా చూసుకోవాన్నారు. వ్యాపాయి స్వచ్ఛందంగా బంద్ పాటించాన్నారు. ఆర్టీసీ బస్సు రేపు వంద శాతం బంద్ పాటిస్తున్నాయన్నారు. ఎమర్జెన్సీ కోసం మాత్రం ప్రతి డిపోలో ఐదు బస్సు, 10 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రా బస్సును సైతం సరిహద్దులోనే ఆపివేస్తామన్నారు. మెట్రో రైళ్లు రేపు బంద్ పాటిస్తున్నట్లు అధికాయి ఇప్పటికే తెలిపారన్నారు. కాగా అత్యవసర సేవకుగాను ఐదు రైళ్లను సిబ్బందితో సహా రెడీగా ఉంచుతున్నట్లు వ్లెడిరచారు. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దును మూసివేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు సీఎం తెలిపారు.