ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత

రవాణాశాఖ మంత్రి పేర్ని నాని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనాపై ప్రధాని పిుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్లెడిరచారు. దూర ప్రాంతాకు వెళ్లే బస్సు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బస్సు యాజమాన్యాు కూడా సహకరించాని కోరారు. కరోనా నియంత్రణ చర్యపై పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ ఫోర్స్‌ బ ృందాను ఏర్పాటు చేసింది. జిల్లా వారీగా టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుకు ఉత్తర్వు జారీ అయ్యాయి. కలెక్టర్‌,ఎస్పీ సహా 18 మందితో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌గా డీఎంహెచ్‌వో, సభ్యుగా మున్సిపల్‌ కమిషనర్లు, ఐసీడీఎస్‌ పీడీ, రైల్వే, విమానాశ్రయ అధికాయి ఉంటారు.

సచివాయంలో ఆంక్షు..

కరోనా దృష్ట్యా సచివాయంలో ఆంక్షు అము చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనె 23 నుంచి ఉద్యోగు మినహా ఇతరును సచివాయంలోకి అనుమతించరు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం అనుమతి ఇవ్వాని ఉద్యోగు కోరారు. ఈమేరకు సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. పరిస్థితి మెరుగయ్యేవరకు ఈ వెసుబాటు కల్పించాని విజ్ఞప్తి చేశారు.