కోవింద్ కు కరోనా పరీక్షలు
కనికా కపూర్ ఇచ్చిన పార్టీ ప్రభావంతో రాష్ట్రపతికీ తప్పని తిప్పలు
న్యూఢల్లీి : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజంతా ఒక్కతాటిపై నిుస్తున్న సమయంలో.. బాలీవుడ్ గాయని కనికా కపూర్ మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఆమె నిర్లక్ష్యంపై క్నో పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కనికా కపూర్ విదేశా నుంచి తిరిగొచ్చిన తర్వాత కరోనా అనుమానిత క్షణాు బయటపడ్డాయి. అంతకు ముందే ఆమె పు పార్టీకు హాజరయ్యారు. ఈ పార్టీకు ప్రముఖ రాజకీయ నాయకు కూడా హాజరయ్యారు. అయితే తనకు కరోనా సోకినట్లు కనికా శుక్రవారం ప్రకటించడంతో ఎవరైతే ఆమె పాల్గొన్న పార్టీకు హాజరయ్యారో వారంతా తీవ్ర ఆందోళనకు గురై స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కనికా హాజరైన పార్టీకి ఎంపీ దుష్యంత్ వెళ్లారు. ఆ తర్వాత రాజస్థాన్, యూపీ ఎంపీకు మార్చి 18న రాష్ట్రపతి విందుకు దుష్యంత్ హాజరయ్యారు. దీంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా కరోనా పరీక్షు నిర్వహించాని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ రాష్ట్రపతికి కరోనా పరీక్షు నిర్వహించే అవకాశం ఉంది.
కనిక విషయం తెలియగానే రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్ సింగ్ తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దుష్యంత్‌ను కలిసిన త ృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్.. క్వారంటైన్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ దుష్యంత్ ఇటీవ పార్లమెంట్ సమావేశాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరుణ్‌గాంధీతో సన్నిహితంగా మెలిగారు. ఈ నె 18న జరిగిన పార్లమెంట్ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రెండు గంటపాటు దుష్యంత్ పక్కనే కూర్చున్నారు. గురువారం దుష్యంత్ హాజరైన ఓ దావత్లో అనుప్రియా పటేల్ పాల్గొన్నారు.