కేంద్ర ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢల్లీి : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విళయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగు విషయంలో కీక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి వర్గా ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే విధు నిర్వర్తించాని సూచించింది. ఇదే వర్గంలోని మిగితా 50 శాతం మంది ఉద్యోగును మూడు భాగాుగా విభజించి, నిర్ణీత సమయాల్లో వచ్చి వెళ్లేలా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారం విడిచి వారం విధుకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాని అన్ని విభాగా అధిపతుకు కేంద్రం సూచించింది. ఈ పనివేళు శుక్రవారం నుంచే వర్తిస్తాయని, ఏప్రిల్‌ నాుగో తేదీ వరకు ఈ పనివేళలే కొనసాగుతాయని ఉన్నతాధికాయి స్పష్టం చేశారు.